Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
పుస్తకాల షెల్ఫ్ చక్కగా అమర్చడానికి 5 పద్ధతులు
మీరు ఒక పుస్తకాల పురుగు అయిఉండి, ఆ పుస్తకాలను ఎలా నిర్వహించాలో తెలియకపోతే, మీ ఇల్లంతా ఖచ్చితంగా టన్నుల కొద్ది పుస్తకాలతో నిండి ఉంటుంది. మీ పుస్తకాల సముదాయాన్ని మీకు అనుకూలంగా ఒక ఖచ్చితమైన, క్రియాత్మక పద్ధతిలో సర్దుకున్నందువలన, మీ పని సులభంగా ఉంటుంది మరియు మీకు ఏ పుస్తకం కావాలో అది అందుబాటులో ఉంటుంది మరియు స్థలం కలిసి వొస్తుంది. ఇక్కడ మీరు మీ పుస్తకాల సేకరణను షెల్ఫ్ లో ఉంచటానికి కొన్ని పద్ధతులను ఇస్తున్నాము.

1. విభాగాలను అక్షరక్రమంలో అమర్చండి . వర్ణమాల ప్రకారం మీ పుస్తకాలను క్రమంలో షెల్ఫ్ లో అమర్చుకోవటం ఉత్తమమైన, సాధారణమైన పధ్ధతి. మీరు రచయిత యొక్క మొదటి లేదా చివరి పేరు ప్రకారం లేదా పుస్తకం టైటిల్ ప్రకారం దీనిని నిర్వహించవచ్చు.
2 కళల ప్రకారం: మీ పుస్తకాలను కళల ప్రకారం కూడా అమర్చుకోవొచ్చు మరియు ఇది మీరు ఒక ప్రత్యేక కళాప్రక్రియ గురించి చదవాలి అని అనుకున్నప్పుడు వాటిని కనుగొనడానికి సులభమైన మార్గం. హాస్యాలు, కావ్యాలను, థ్రిల్లర్, సస్పెన్స్ మొదలైన వాటిని ప్రత్యేక అల్మారాలలో అమర్చుకోండి.
3 కలర్ కోడెడ్: మీరు పుస్తకం యొక్క రంగు ప్రకారం వాటిని క్రమంలో ఉంచి మీ పుస్తక షెల్ఫ్ ను ఇంద్రధనుస్సు లాగా చెయ్యవచ్చు. ఉదాహరణకు మీ పుస్తకాలు చాలా భాగం నలుపు మరియు తెలుపు రంగులలో ఉంటే, మీరు ఒక మోనోక్రోమ్ విభాగం సృష్టించవచ్చు.
4 ప్రచురణలు ప్రకారం అమర్చుకోండి : మీ పుస్తకాలను కలపకుండా ఉంచాలి అని అనుకున్నట్లయితే, వాటిని ప్రచురణకర్తల ప్రకారం విడిగా చేసి, ఏర్పాటు చేసుకోండి. , ప్రతి ప్రచురణకర్త కోసం వివిధ విభాగాలు ఏర్పాటు చేయటం వలన మీరు పుస్తకాలను క్రమంగా అమర్చటంలో అయోమయానికి గురికారు.
5 భావోద్వేగాలు ప్రకారం: మీరు పుస్తకాలు ఏర్పాటుకు మామూలు పద్ధతిని అనుసరించాలని లేదు. మీరు భిన్నంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీకు బహుకరించిన పుస్తకాలు చాలానే ఉంటాయి , మీరు వాటిని ఒక ప్రత్యేక విభాగంలో ఏర్పాటు చేసుకోండి మరియు తదనుగుణంగా వాటిని లేబుల్ చేయవచ్చు. మీరు మీ కోసం కొనుగోలు చేసిన పుస్తకాలు మరొక విభాగంలో అమర్చుకోండి మరియు వాటిని కూడా లేబుల్ చెయ్యండి.



Click it and Unblock the Notifications