Latest Updates
-
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే!
కార్పెట్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు
ప్రతి ఒక్కరూ వారి ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎంతో ఖర్చు చేసి ఫర్నీచర్ ను కొనుగోలు చేస్తుంటారు. ఇంట్లో థీమ్ ప్రకారం ఫర్నీచర్ ను అమర్చుకొని సంతృప్తి పండుతుంటారు. ఫర్నీచర్ తో పాటు ఇంటి హుందాతనంలో మరోఒకటి కార్పెట్ . కార్పెట్ ఇంటి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
అయితే కార్పెట్ ను మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన పనే. అయితే కార్పెట్ ను రెగ్యులర్ గా, సరిగా శుభ్రం చేస్తుంటే, ఇంటి అందాన్ని పెంచడంలో దాని అంత హుందాతం మరొకటి ఉండదు. కార్పెట్ కలర్, ఆకారం మరియు కార్యక్రమం, అవసరాన్ని బట్టి కార్పెట్ ను ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా క్లీనింగ్ కూడా తరచూ చేస్తుండాలి.
READ MORE: మొదటి సారి కార్పెట్ కొంటున్నారా? మీకోసం కొన్ని ముఖ్య విషయాలు
కార్పెట్ శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ఉత్తమమైనది. వాక్యూమ్ క్లీనర్ ద్వారా చాలా చిన్న దుమ్ము, ధూళిరేణులువులను కూడా తొలగించి కార్పెట్ ను క్లీన్ గా శుభ్రం చేయవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్ ను అనుసరించాలి.
ముఖ్యంగా కార్పెట్ తయారుచేసిన విధానం బట్టి, వాటి ఉపయోగం మరియు క్లీనింగ్ గ్లైడ్ లైన్స్ ను తెలుసుకోవాలి. కలర్ పోయే ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. కార్పెట్, ఫర్నీచర్, మరియు ఫ్లోర్ క్లీన్ చేయడానికి ముందు రక్షణ కలిగి ఉండాలి. ఫర్నీచర్ నుండి కార్పెట్ ను వేరుచేసి కార్పెట్ ను మాత్రమే శుభ్రం చేయాలి. కొన్ని సందర్భాల్లో వాక్యూమ్ క్లీనర్ కంటే నీటితోనే మరకలు తొలగిపోతాయి.
కార్పెట్ శుభ్రం చేయడానికి కొన్ని సులభ చిట్కాలు

డిటర్జెంట్:
బాగా ఎక్కువగా మరకలు లేదా మొండిమరకలున్నప్పుడు కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ వేసి శుభ్రం చేయాల్సి ఉంటుంది . మరకలను కొన్ని డిఫరెంట్ పద్దతుల్లో తొలగించాలి . మరకలను పూర్తిగా తొలగించడానికి డిటర్జెంట్స్ బాగా ఉపయోగపడుతాయి .

షేవింగ్ క్రీమ్:
స్పాట్ రిమూవల్ కు షేవింగ్ క్రీమ్ ఉత్తమమైనది. షేవింగ్ బ్రెష్ లేదా చిన్న పెయింట్ బ్రెష్ ఉపయోగించి మరకల మీద రుద్ది కడిగేయవచ్చు . మరకలున్న ప్రదేశంలోనే క్రీమ్ తో బ్రష్ చేసి తొలగించాలి. ఈ పద్దతిలో కార్పెట్ క్లీన్ చేయడానికి వాక్యూమ్ క్లీనర్ అవసరం ఉండదు.

కార్పెట్ ప్రొటెక్టర్:
కార్పెట్ ను శుభ్రం చేయాలని కోరుకున్నప్పుడు కార్పెట్ ప్రొటెక్టర్ హాండ్ మెథడ్ లో శుభ్రం చేయవచ్చు . ఇది కార్పెట్ మీద పడ్డ మరకలును లోతుగా శుభ్రం చేస్తుంది. ఈ పద్దతిలో కార్పెట్ ను శుభ్రం చేయడం సులభం అవుతుంది.

ఊడవటం మరియు దుమ్ముదులపడం:
వాక్యూమ్ క్లీనర్ అవసరం లేకుండా దుమ్ముదులపడం. ముందుగా చీపురుతో దుమ్ముధూళి తొలగించి తర్వాత వాక్యూమ్ తో శుభ్రం చేయడం.

లింట్ రోలర్:
కార్పెట్ ను క్లీన్ చేసే పద్దతిలో మరొకటి లింట్ రోలర్. దీంతో ఖచ్చితంగా కార్పెట్ శుభ్రం అవుతుంది. ఇది మీ ఇంట్లో అందుబాటులో లేూకుంటే ఒక కట్టికి టేప్ రోల్ చేసి ఉపయోగిస్తే ఇది లింట్ రోల్ గా పనిచేస్తుంది.

ఫ్లోర్ టెక్నిక్:
తడి మరకలను వెంటనే తొలగించడానికి ఇది ఒక మంచి ఉపాయం. మరకలున్న ప్రదేశంలో కొద్దిగా తేమచేసి తర్వాత బ్రౌన్ పేపర్ తో రుద్ది కడగాలి. అవసరం అయితే తిరిగి ఇలా చేస్తే మరింత ఎఫెక్టివ్ మరకలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications