Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ప్రారంభ దశ

అనుకున్న వెంటనే ఆశ్చర్యంగా పెద్ద వ్యాపారిగా మారాడు. గతంలో లేనంత విధంగా జీవితాన్ని చాలా విలాసవంతంగా ఎంజాయ్ చేయసాగాడు. అంతేకాకుండా తన కంటే తక్కువ సంపన్న ఉన్నవారిని అసహ్యించుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉన్నతాధికారి చనిపోగా.. అతనిని సీడెన్ చైర్‌లో కూర్చోబెట్టి అతనిని భాజా బ్యాండ్‌తో ఎంతో ఘనంగా సాగనంపారు. దీంతో వ్యాపారి కంటే కూడా ఉన్నత అధికారి ఎంతో పవర్ పుల్. నేను కూడా అలా ఉన్నత అధికారి కావాలని కోరుకున్నా డు.
అనుకున్న వెంటనే స్టోన్ కట్టర్ ఈసారి ఉన్నతాధికారిగా మారిపోయాడు. దీంతో సీడాన్ ఛైర్‌లో అన్ని చోట్లా విహారిస్తూ తన చుట్టూ ఉన్న వారిని చీధరించుకుంటున్నాడు. అలా ఓ వేసవి కాలం రోజున ఉన్నాతాధికారులు సీడాన్ ఛైర్‌లో కూర్చునేందుకు తెగ ఇబ్బంది పడుతుండగా.. సూర్యుడి వైపుకి చూసిన స్టోన్ కట్టర్ ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యుడు ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్లను వేధిస్తున్నాడంటే.. సూర్యుడు చాలా పవర్ పుల్. కాబట్టి నేను సూర్యుడిని కావాలని కోరుకున్నాడు.
అనుకున్న వెంటనే సూర్యుడు అయ్యాడు. రైతులు, కార్మికులను ఇబ్బంది పెట్టసాగాడు. ఇలాంటి తరుణంలో భూమికి, సూర్యుడికి మధ్య నల్లని మేఘం వచ్చింది. దీంతో ఎక్కువ సేపు సూర్యుడి ప్రకాశించలేకపోతున్నాడని అనుకున్నాడు. ఇలా అనుకోని చివరకు రాయిని కావాలని అనుకుంటాడు. నా కంటే ఈ భూమి మీద పవర్ పుల్ ఎవరూ లేరని అనుకుంటుండగా..
ఓ పెద్ద కొండ రాయిని ఒక చిన్న ఉలి నాశనం చేసే శబ్దం విని తనంతట తానే స్వయంగా మారిపోయాడు. దీంతో నా కంటే ఎంతో పవర్ పుల్‌గా ఉన్న రాయిని పగలకొట్టే ఉలి చాలా గొప్పది. ఈ ఉలితో ఆ రాయిని పగలకొట్టే నేను ఇంకా గొప్పవాన్ని అంటూ.. ఆరోజు నుండి స్టోన్ కట్టర్ గా తన జీవితాన్ని తిరిగి మరలా ప్రారంభించాడు. ఈ కథలో అర్దం అయింది ఏమిటంటే ఎక్కడైతే మొదలుపెట్టాడో చివరకి అక్కడే తన గొప్పతనం గురించితెలుసుకున్నాడు స్టోన్ కట్టర్.



Click it and Unblock the Notifications