Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
వెలకట్టలేని ఆభరణాలతో చిరునవ్వులు చిందిస్తున్న సోనమ్
ఐఐజెడబ్ల్యు 2014 డే3, మనం ఎంతో ఆత్రుతంగా ఎదురుచూస్తున్న సోనమ్ కపూర్ ర్యాంప్ మీదకు రానే వచ్చారు. ఐఐజెడబ్ల్యు బ్రాండ్ అంబాసిడర్ సోనమ్ కపూర్ ఒక బ్యూటిఫుల్ సెట్స్ తో ర్యాంప్ మీద వాక్ చేశారు. ఆమె రియో టింటోస్ నజ్రానా వారి యొక్క ఆభరణాల కొరకు ర్యాంప్ వాక్ చేశారు . ఈ కలెక్షన్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అలాగే సోనమ్ కపూర్ ప్రదర్శించిన ప్రతి ఒక్క డిజైన్ షోలో ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
ది రియో టిటినో నజ్రాన కలెక్షన్స్ అమేజింగ్ మరియు అద్భుతం. నజ్రాన అంటే ‘డైమండ్ గిప్ట్' . డైమండ్స్ డిజైన్స్ చాలా మందికి ఎక్కువగా నచ్చుతుంది . ఐఐజెడబ్ల్యు 2014, అ అన్ని రకాల కలెక్షన్స్ చాలా ప్రతి ఒక్కరినీ ఆకర్షించాయి.

నజ్రా డైమండ్ డిజైన్స్ లో ఇన్ఫినిటీ, ప్లవర్, శోభ, ఆధ్యాత్మికత, సమకాలీన మరియు మెన్స్ వజ్రాభరనాల సేకరణలు చాలా అద్భుతంగా మరియు మంత్రముగ్ధులను చేసే విధంగా ఉన్నాయి.
సోనమ్ కపూర్ రియో టింటో యొక్క నజ్రానా(డైమండ్ ఆభరణాల)ప్రదర్శన కోసం ధరించిన వైట్ డ్రెస్సు చూస్తుంటే అద్భుతంగా ఒక వెలకట్టలేని విధంగా ఉన్నది. షార్ట్ మరియు బ్యూటీఫుల్ గా ఉన్న ఈ డ్రెస్సులో ఆమె ఐఐజెడబ్ల్యు డే3న ర్యాంప్ వాక్ చేస్తూ పలువురి ఆకర్షించారు. ఆమె ధరించిన ఈ వైట్ సూట్ మీదకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ గా, డైమండ్స్ తో డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్, మరియు ఫింగర్ రింగ్స్, కళ్ళకు కనువిందుచేస్తే మంత్రముగ్ధులను చేసింది. ఆమె మూడు వేళ్ళకు ధరించిన డైమండ్ రింగ్స్ కాంతివంతంగా ఆకర్షిస్తున్నాయి . అలాగే ఇయర్ రింగ్స్ కూడా డైమండ్స్ తో రూపొందించిన ట్రయాంగిల్ షేప్ డ్రాప్లెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి . అయితే ఈ డ్రాప్లెట్స్ ఆమెకు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి. ఇలా వివిధరకాల డైమండ్ జ్యువెరీస్ తో కనిపించిన సోనమ్ కపూర్ మర్చిపోలేని విధంగా తీపిజ్ఝాపకాలను నింపారు.



Click it and Unblock the Notifications
