Latest Updates
-
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా.. -
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.! -
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు!
ఒంటి మీద నూలుపోగులేకుండా ఫ్యాన్స్ కు నిద్రలేకుండా చేస్తున్నది...
సెక్సీ స్టార్ హాలీవుడ్ నటి, టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లైనా 33ఏళ్ళ కిమ్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది.
కొంత మంది సెలబ్రెటీలు వారి అందాలను ఆరబోయడానికి సాహాసోపేతంగా భావిస్తారు. అయితే అందుకు శరీరానికి తగ్గట్టు అందచందాలుండాలి. పబ్లిక్‌లో ఇలా అందాల ప్రదర్శనకు ధైర్యం కూడా ఉండాలి. పబ్లిసిటీ పొందడం కోసం పలువురు అందాల ఆరబోతనే ఎంచుకుంటున్నారు. మన దేశంలో ఇలాంటి చర్యలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అయినా మళ్లీ అదే పంథాలను ఎంచుకుంటున్నారు కొందరు. హాలీవుడ్ కు చెందిన జెన్నీఫర్ లోపేజ్, రైనా, కిమ్ కర్ధాషియన్, జెన్నీఫర్ అనిస్టన్, కేట్ మాస్ వంటి కొందరు సెలబ్రెటీలే అందుకు ఉదాహరణ. ఇక మన దేశానికి వస్తే షర్లీన్ చోప్రా, పూనం పాండే ఈ జాబితాలో ఉన్నారు. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి వీణా మాలిక్‌కు చోటు దొరికింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా మా తీరు మారదు. మా అందం... మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు ఈ భామలు.
బికినిలో బహిర్గతమైన అసెట్స్ తో హాట్&సెక్సీగా కిమ్ కర్ధాషియన్:క్లిక్ చేయండి
అందగత్తెలు లోకంలో ఎంతమందైనా ఉండొచ్చు. కానీ హాలీవుడ్ నటి కిమ్ కార్డషియన్ కు ఉన్న ప్రత్యేకత ఎవ్వరికీ ఉండదు. "మోస్ట్ ఆసమ్ బట్" అన్ని కుర్రకారు రివార్డులు పొందిన ఈ భామ న్యూయార్క్ నుంచి వెలువడే "పేపర్" మ్యాగజైన్ కవర్ ఫొటో మీదకు ఎక్కింది. జీన్ పాల్ అనే ఒక ప్రఖ్యాత ఫొటో గ్రాఫరు తీసిన ఆ ఫొటోలు సరిగ్గా కిమ్ కు యువకులు ఇచ్చిన రివార్డులను ప్రతిబింబించేలా ఉన్నాయి. అటువంటి కవర్ పేజ్ ఫోటోలు ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు చూడవచ్చు. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా తన ‘బట్'ను ఆమె రివీల్ చేస్తూ ఆమె అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పుడు ఇదే ఇంటర్నెట్లో తాజా సెన్సేషన్....
వివిధ రకాలుగా సెక్సీ డ్రెస్సులో కిమ్ కర్ధాషియన్ హాట్ & సెక్సీ లుక్ : క్లిక్ చేయండి
For More Pics Click Here

కిమ్ కర్ధాషియన్ కవర్ పేజ్:
కవర్ పేపర్ మ్యాగజైన్ అంటే ముందుగా రెడీగా ఉంటుంది, కిమ్ కర్ధాసియలన్. ఈమె పబ్లిసిటీ అంటే పడిచచ్చిపోతుంది. ఈ సెక్సీ స్టార్ రీసెంట్ గా సెన్షేనల్ గా ఒక కవర్ పేపర్ మ్యాగజైన్ మీద ఇలా హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ నోళ్ళు వెళ్ళబెట్టేలా చేస్తున్నది.

షాంపెయిన్ గ్లాస్ ను బ్యాలెన్స్ చేస్తూ:
ఈ కవర్ పేపర్ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం కిమ్ కర్ధాషియన్ బ్లాక్ డ్రెస్సును ధరించింది . ఈ డ్రెస్సు మీదకు మెడ నిండా ముత్యాల నెక్ లెస్ మరియు హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా నడినెత్తిన వేసి సెక్సీగా కనబడుతున్నది.

ఒంటి మీద నూలుపోగులేకుండా :
ఒంటి మీద నూలు పోగు లేకుండా తన లో అందాలు ఇలా బహీర్గితమయ్యేలా తన సెక్సీ బాడీ ఫిగర్ ను ఇలా ఫోటో షూట్ లో హాట్ అండ్ సెక్సీగా రివీల్ చేసింది..

బ్లాక్ డ్రెస్సును జారవిడుస్తూ:
పేపర్ మాగజైన్ ఫోటో షూట్ లో కిమ్ కర్ధాషియన్ ను ఇలా చూసిన ఫ్యాన్స్ కు నిద్రపట్టనివ్వకుండా చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పేపర్ మ్యాగజైన్ మీద చూస్తుంటే, కిమ్ చాలా హాట్ అండ్ సెక్సీగా మందపాటి నల్లటి జుట్టు, నిండైన పెదాలు, స్మోకీ ఐస్, బ్యూటీ ఫుల్ బాడీ షేప్ లో చాలా అట్రాక్టివ్ గా ఊరిస్తున్నది..

జీక్యూ మ్యాగజైన్ మీద కూడా అదే పంతా:
ఇటీవల జిక్యూ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

జీక్యూ మ్యాగజైన్ మీద కూడా అదే పంతా:
ఇటీవల జిక్యూ మేగజైన్ కోసం కిమ్ కర్ధాషియాన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.



Click it and Unblock the Notifications