Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో మంత్రముగ్దులను చేసిన డిజైన్స్
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2014 జోత్స్నా తివారి అద్భుతమైన కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసి సెలబ్రెటీల యొక్క డ్రెస్సులు అద్బుతంగా ఆకర్షించాయి. జోత్స్నా తివారి యొక్క బ్రైడల్ కలెక్షన్స్ ను ‘అండర్ ది స్టార్స్' అని పిలవడం జరిగింది. ఎందుకంటే ఆమె డిజైన్ చేసిను అవుట్ ఫిట్స్ ఏవరు ధరించినా స్టార్స్ గా కనబడుతారని ర్యాంప్ వాక్ లో అది నిరూపించింది. ఆమె డిజైన్ చేసిన వెడ్డింగ్ కలెక్షన్స్ చూడటానికి నిజంగా చలా అద్భుతంగా ఉన్నాయి. జోత్స్నా తివారి యొక్క బ్రైడల్ కలెక్షన్స్ ను ధరించిన ఈషా గుప్తా షీర్ మరియు నెట్ పీచ్ గౌన్ లో ఆమె చూడటానికి ఒక యువరాణిగా కనిపించింది. ఈ బ్రైడల్ కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా, ఈ వెడ్డింగ్ ఫెస్టివల్ సీజన్ కు చాలా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఆమె కలెక్షన్స్ ను కాస్త దగ్గరగా గమనించినట్లైతే ఆమె డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ లో ప్రి-డ్రాప్డ్ శారీలు, విలువైన ఫ్యూషన్ అనార్కలి డ్రెస్సులు లెహంగా మరియు గౌన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
జోత్స్నా తివారి బ్రైడల్ కలెక్షన్స్ ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2014ర్యాంప్ మీద ప్రదర్శించిన మోడల్స్ డ్రెస్సులో చాలా ఫ్యాషినేటింగ్ గా అనిపించాయి.ఆమె డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో వివిధ రకాల కలర్స్ ను ఎంపిక చేసుకొన్నది. ఆమె డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ హెవీ ఎంబ్రాయిడీరీ మరియు కాంబినేషన్ వర్క్ తో చాలా అద్భుతంగా ఉన్నది . ఈ కలెక్షన్స్ వధువుకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది. ఈ డిజైన్స్ ను ఒక్క వధువు మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధరించే విధంగా ఉన్నాయి. ఈ అవుట్ ఫిట్స్ మ్యారేజ్ అకేషన్స్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. అందుకే జోత్స్నాతివారి కేవలం వధువును మాత్రమే దృష్టిలో పెట్టుకొని, ఆమె డిజైన్ చేసే దుస్తులకు డిజైన్ చేయకపోదు. కార్యక్రమాలు, శుభకార్యల్లో ఇటువంటి దుస్తులు ధరించినప్పుడు, వధువుకు మరియు ఫ్యామిలీ మెంబర్స్ కు పెద్దగా వ్యత్యాసం లేకుండా అందరికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ డే 4న జోత్స్నా తివారి బ్రైడల్ కలెక్షన్స్ చూడటానికి మంత్రముగ్దులను చేసే విధంగా ఉన్నాయి. ప్రతి యొక్క డిజైన్ డ్రెస్ వేటికవే కొత్తదనాన్ని ఫ్యాషన్ ను తలపిస్తున్నాయి. ఆమె డిజైన్ చేసిన దుస్తులను ధరించిన ప్రతి ఒక్క మోడల్ సెన్షేషనల్ గా మరియు బ్యూటిఫుల్ గా కనబడుతున్నారు. మరి అటువంటి ఆశ్చర్యకరమైన అవుట్ ఫిట్స్ ను మీరు కూడా చూడాలనుకుంటే ఈ క్రింది డిజైన్ మీద ఓ లుక్కు వేయండి....

షో స్టాపర్ -ఈషా గుప్తా
జోత్స్నా తివారి డిజైన్ చేసిన ఫ్లవర్ నెట్ మరియు షీర్ బ్రైడల్ గౌన్ లో ఈషా గుప్తా చూడటానికి దేవతలా కనబడుతున్నది. ఆమె గౌన్ బారీగా డిజైన్ చేయబడింది.

జోత్స్నా తివారి షో స్టాపర్
మొచ్చుకోదగ్గ డిజైనర్ జోత్స్నా తివారి మరియు ఆమె డిజైన్ చేసిన దుస్తులు ధరించిన వారిలో షో స్టాపర్ గా ఈషా గుప్తా ర్యాంప్ వాక్ చేశారు.

బ్రైడల్ రెడ్ లెహంగా
బ్రైడల్ రెడ్ కలర్ లెహంగా కళ్ళను మిరిమిట్లుగొలిపే విధంగా ఆకట్టుకొన్నారు. రెడ్ కలర్ అవుట్ ఫిట్ మీదకు సిల్వర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా అద్భుతంగా నిలిచింది.

బర్ట్న్ ఆరెంజ్ బ్రైడ్స్
ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక కొత్తదం. ఆరెంజ్ లెహంగా మీద న్యూ బ్లాక్ బూమింగ్ డిజైన్ చూడటానికి చాలా క్రేజీగా ఉన్నది ఈ బర్న్ట ఆరెంజ్ లెహంగా మీదకు ప్లెయిన్ మరియు బ్రైట్ దుప్పటా హైలైట్ గా నిలిచింది.

హెవీ బ్రైడల్ గౌన్స్
జోత్స్నా తివారి కలెక్షన్స్ లో బారీగాడిజైన్ చేసి బ్రైడల్ గౌన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి అవుట్ ఫిట్స్ లో బాలీవుడ్ బ్యూటీస్ మనం ముందు ముందు చూడవచ్చు.

స్టారి బ్లూ షేడ్స్
జోత్స్నా తివారి ఫ్యాషనబుల్ గా ఉన్న బ్లూ కలర్ చూడటానికి ఫ్యాబులెస్ గా ఉన్నది . ఆమె ధరించిన బ్లూ మరియు లెహంగా శారీ అవుట్ స్టాండింగ్ గా ఉంది.

లెమన్ గౌన్
ఇక్కడ మోడల్ ధరించిన డ్రెస్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, ఆమె ధరించిన ఢ్రెస్సు మీదకు షోల్డర్ చుట్టూ ఒక క్యాప్ లా చాలా అద్భుతంగా ఉంది. ఐబిఎఫ్ డబ్ల్యు2014లో చాలా గ్రేట్ గా కనిపించింది.

బీడెడ్ చోలీ
జోత్స్నా తివారి కలెక్షన్స్ లో బీడెడ్ వర్క్ చేసిన చోలీ మరియు బ్రైడల్ లెహంగా చాలా అందంగా ఉన్నది. రెడ్ కలర్ లెహంగా మీద భారీగా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ బీడ్స్ తో తయారుచేయబడింది.

షీర్ వర్సున్ శారీస్
ఇక్కడ ఇద్దరు మోడల్స్ ధరించిన అవుట్ ఫిట్స్ చాలా డిఫరెంట్ గా అద్భుంతా ఉన్నాయి. షీర్ శారీ తో డిజైన్ చేసిన ఈ గౌన్ రెండూ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది అద్భుతంగా ఉంది అని ఎంపిక చేసుకోని విధంగా రెండూ బెటర్ గా ఉన్నాయి.

డీప్ షీర్ నెక్ లైన్
జోత్స్నా తివారి డిజైన్ చేసిన మరో అద్భుత డ్రెస్ ఇది. షీర్ డీప్ నెక్ లైన్ చూడటానికి చాలా సెడక్టివ్ గా ఉన్నది.

ర్యాంప్ మీద శారీ గౌన్
జోత్న్సా తివారి డిజైన్ చేసిన శారీ గౌన్ ను ‘అండర్ ది స్టార్' బ్రైడల్ కలెక్షన్స్ క్రిందికి తీసుకొచ్చింది.

బ్యాక్ లెస్ బ్యూటీస్
జోత్స్నా తివారి డిజైనర్ డ్రెస్సులో బ్యాక్ లెస్ డ్రెస్సులో కూడా ర్యాంప్ వాక్ లో ఆకర్శించాయి.

ట్రూలీ అండర్ ది స్టార్స్
ఐబిఎఫ్ డబ్ల్యు జోత్స్నా తివారి డిజైన్స్ చాలా అద్భుతంగా ఈ ర్యాంప్ వాక్ లోనే ప్రదర్శించినవి.



Click it and Unblock the Notifications