Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మహిళ మీద మగవారికి ఆకర్షణ కలిగించే రెడ్ శారీలు..!
''అదిరేటి డ్రస్సు మేమేస్తే.., ఆ మీకు దడ'' అంటూ ఓ పాటు రాశాడు, సినీ కవి.. నిజంగానే ఆడ వారు ధరించే ఎరుపు రంగు దుస్తుల్లో ఏముందో మరి అంత మహత్యం.. వాళ్లు ధరించే ఎరుపు రంగు దస్తులను చూసి అబ్బాయిలు 'హార్ట్ స్ట్రోక్' తెచ్చకుంటారట..!! మహిళల పై మగవారికి ఆకర్షణ కలిగేలా చేసే అంశాల్లో ఎరుపు రంగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ఎర్రటి రంగు దుస్తులతో అలా నడిచివెళ్లే ఆడవారిని చూసినప్పుడు మగవారు రెప్పవాల్చకుండా వారి ధ్యానంలో మమేకమైపోతారంట..!! అంతేకాదండోయ్... ఎర్రరంగు దుస్తుల్లో ఉన్నఆడవారు మగవారి కంటికి మరింత అందంగా కన్పిస్తారట.
కాబట్టి ట్రెండ్ ఎంత మారుతున్నా. ట్రెండీగా..మోడ్రన్ గా రెడ్ శారీని ధరించడమే ప్రత్యేకత. రెడ్ శారీ ధరించడానికి కొన్ని క్లాసిక్ మరియు ఫ్యాషనబుల్ మార్గాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
ఉదాహరణకు ప్లెయిన్ రెడ్ శారీ, భారీగా డిజైన్ చేసి బ్లౌజ్ ధరిస్తే చాలా అందిగా కనబడుతారు . అలాగే ప్లెయిన్ శిఫాన్ లేదా కాటన్ శారీ బారీగా డిజౌన్ చేసిన బ్లౌజ్ ధరించి కాక్టైల్ పార్టీని ఎంజాయ్ చేయోచ్చు . ఇక డే లుక్ కోసం ప్లెయిన్ రెడ్ శారీ మీదకు స్లీవ్ లెస్ లేదా త్రీ క్వాటర్ స్లీవ్ బ్లౌజ్ ధరిస్తే మరింత అందంగా కనబడుతారు. ప్లెయి శారీ కంటే హెవీ డిజైనర్ శారీలైతే ఎక్కువ మన్నికంగా ఉంటాయి. అంతే కాదు హెవీగా డిజైన్ చేసిన శారీలు స్పెషల్ గా కొన్ని అకేషన్స్ పెళ్లిళ్ళు, పండుగలకు కూడా కట్టుకోవచ్చు .
మరి మీకోసం కొన్ని క్లాసిక్ అండ్ ట్రెండీ శారీ డిజైన్ ఈ క్రింది విధంగా ...

రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ :
రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో డిజైన్ చేసి శారీ మీదకు భారీగా ..బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి బ్లౌజ్ హాట్ అండ్ సెక్సీ.

రెడ్:
ఫుల్ అండ్ ఫుల్ ప్లెయిన్ రెడ్ శారీ . మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్ తో బోల్డ్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంది.

కాటన్ శారీ :
లైట్ వెయిట్ శారీలు మరియు మరి ఖరీధైనవి కూడా కాదు అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

షిఫాన్ లేదా జార్జెట్ శారీ
షిఫాన్ లేదా జార్టెజ్ శారీ చాలా సింపుల్ గా లైట్ గా ఉంటాయి. మెయింటైన్ చేయడానికి చాలా సులభం.

లేస్ వర్క్:
రెడ్ శారీ మీదక లేస్ వర్క్ చాలా బ్యూటి ఫుల్ గా ఉంది. స్ట్రాప్ లెస్ బౌజ్ తో సన్నగా ఉన్నవారికి ఈ మోటిఫ్ ఫిట్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.

పరదాల్లాంటి:
రెడ్ కలర్ శారీలు అందులోనే స్కిన్ టోన్ కనబడేట్లు ధరించేస్తే ఇంకేముందు ఫ్లాట్ . మీ అందాన్ని మరింత రెట్టింపు చేసేస్తుంది.

సిల్క్ శారీలు:
సాంప్రదాయ కార్యక్రమాలకు ఫర్పెక్ట్ . అది ప్లెయిన శారీ కావచ్చు లేదా గోల్డెన్ ఎంబ్రాయిడరీ కావచ్చు . వివిధ రకాల ప్రింట్స్ మరియు డిజైన్స్ తో అద్భుతంగా ఉంటాయి.

హెవీ రెడ్ శారీలు:
స్పెషల్ అకేషన్స్ కోసం మరియు ఫెస్టివల్స్ కోసం ఇలా శారీలు చాలా బాగుంటాయి. బార్డర్ చాలా బారీగా డిజైన్ చేయడం మరింత అట్రాక్షన్ గా నిలుస్తాయి.



Click it and Unblock the Notifications