Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
గ్రాండ్ గా ఆరంభమైన అమేజాన్ ఇండియ కౌచర్ వీక్
అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ 2015 గ్రాండ్ గా ఆరంభమైనది . ఈ ఫ్యాషన్ లో అనేక మంది ప్రముఖ డిజైనర్స్ పాల్గొని, వారు రూపొందించిన సరికొత్త డిజైనర్ దుస్తులను మనముందుచుతారు. ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించడానికి ప్రముఖ సెలబ్రెటీలు, మోడల్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్ కు ఉన్న క్రేజ్ అది.
టాలెంట్ కలిగిన మరియు క్రియేటివ్ డిజైనర్స్ ను సరికొత్తగా ఫ్యాషన్ ప్రియుల ముందుకు తీసుకు రావడానికి ఇలా ఫ్యాషన్ షోలను నిర్వహిస్తుంటారు . వారు డిజైన్ చేసే దుస్తుల్లో గోల్డ్, న్యూడ్, జర్దోసి, ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లూయిడ్ ఫ్యాబ్రిక్స్ మరియు క్రీమి ఎంబ్రాయిడరీ సిల్హౌట్టే లు కౌచర్ కలెక్షన్స్ లో ఎప్పుడూ ఒకదానికొకటి డామినేట్ చేస్తుంటారు.
అమేజాన్ ఫ్యాషన్ వీక్ మొదటి రోజును మనకు తెలిసిన ఒక ప్రముఖ డిజైనర్ సబ్యసాచి తను రూపొందించిన కొన్ని ఫ్యాషన్ డ్రెస్సులను కొందరు మోడల్స్ ర్యాంప్ లో ప్రదర్శించడం జరిగినది. సబ్యసాచి ఎంపిక చేసుకొన్న అవుట్ ఫిట్స్ చాలా బోల్డ్ గా మరియు లేటెస్ట్ గా కళ్ళకు మిరిమిట్లు గొలుపుతున్నాయి. మరి ఆ డిజైన్స్ ఏంటో, వాటి ప్రత్యేకతేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే....

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
రెడ్ కలర్ : రెడ్ కలర్ డ్రెస్ దేశీ లుక్ తో చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది . హెవీ ఎంబ్రాయిడరీ మరియు జెరీ లుక్. లెహంగా మరియు కట్ అవుట్ గౌన్ అద్భుతంగా ఉన్నది.

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
పురుషులు కూడా: అదేవిధంగా ఫురుషులకు డిజైన్ చేసే దుస్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బోల్డ్ కలర్, బ్యూటిఫుల్ వెల్ వెట్ బంద్ గాల జాకెట్ ఎంబ్రాయిడరీ స్టోల్ చాలా అద్భతుంగా ఉంటాయి.

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
ఫింగ్డ్ క్యాప్స్: సిల్హైట్టే డ్రెస్సు మీదకు పల్చటి మరియు లేస్ వర్క్ కలిగిన డ్రెస్సును చాల అద్భుతంగా డిజైన్ చేశారు.

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
ఎంబ్రాయిడరీ జాకెట్: బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్ గోతిక్ డిజైన్ చాలా వెరైటీగా అనిపించింది.

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
బ్లాక్ కలర్ : చాలా మంది ఇష్టపడే మరో బోల్డ్ అండ్ బ్రైట్ కలర్ డ్రెస్ చాలా డిఫరెంట్ గా క్లాసిక్ కుర్తాలు మరియు హెమెలైన్ జాకెట్ అద్భుతంగా డిజైన్ చేయాలి.

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
భారీగా జెర్రీ వర్క్: భారీగా జెర్రీ వర్క్ చేసిన ఫ్లోవీ ఫిష్ కట్ గౌన్ చూడటానికి రెడ్ కార్పెట్ గౌన్ గా ఫర్ఫెక్ట్ గా ఉన్నది .

అమేజాన్ ఇండియ కౌచర్ వీక్ లో బ్యూటిఫుల్ డిజైన్స్
ఫ్లవ్ రెడ్ లెహంగాస్: సబ్యసాచి డిజైన్ చేసి లెహంగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రన్ వే షోకాసింగ్ గ్లిట్టరింగ్ ఎంబ్రాయిడరీ సిల్హౌట్టే...



Click it and Unblock the Notifications