Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో రాహుల్ మిశ్ర డిజైనర్ కలెక్షన్స్ అమేజింగ్....
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ ప్రతి సంవత్సరం సరికొత్త డిజైన్స్ ను పరిచయం చేస్తూ, ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది. ఈ ఫ్యాషన్ షో కోసం ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసం వారి నిరశ పరచకుండా ఫ్యాషన్ డిజైనర్ వారి శాయశక్తులు శ్రమించి, క్రియేటివిటిని జోడించి సరికొత్తగా డిజైన్స్ రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అద్భుతం అత్యద్భుతం..
వీరు రూపొందించే డిజైనర్ కలెక్స్ ఎలాంటి సందర్భానికైనా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ఇలా ఏ సందర్భానికైనా ఇట్టే ఆకర్షించేస్తాయి. మరియు వీరు డిజైన్ చేసే దుస్తులు రెడీమేడ్ గా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫర్ఫెక్ట్ సైజ్ ను చూసుకొని ఎంపిక చేసుకోవడమే.
READ MORE:అమేజాన్ ఇండియ కౌచర్ ఫ్యాషన్ వీక్ లో బ్యూటిఫుల్ యాక్సెసరీస్
డిజైనర్స్ లో మరో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్ర. అతను ప్రదర్శించే డిజైనర్ కలెక్స్ ను చూస్తే మెచ్చుకోకుండా ఉండలేము. అంత అద్భుతంగా డిజైన్ చేస్తారు. సిల్హౌట్టే డ్రెస్సులు మనం ఇదివరకే చూసుంటాము. ఇలాంటి డ్రెస్సుల మీదకు అద్భుతమైన జాలీ వర్క్, జర్దోసి, చందేరి, సిల్క్ మరియు మరికొన్ని డిజైనర్ దుస్తులు అద్భుతంగా డిజైన్ చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. మరి అలాంటి డిజైన్ చూడాలని మీరూ కోరుకుంటున్నట్లైతే ఈ క్రింది స్లైడ్ ను ఫాలో అయిపోవండి.....

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
చాక్లెట్ బ్రౌన్ అండ్ బనారసీ గోల్డ్ కాంబినేషన్ సిల్క్ బొనాంజా ఉత్కంఠభరితంగా ఉన్నది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
లాంగ్ జాకెట్ : ఆంబ్రోఎఫెక్ట్ చాలా సింపుల్ గా మరియు సూపర్బ్ గా ఉన్నది . క్రిమ్షన్ జాకెట్ అద్భుతంగా ఉన్నది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
బ్రోకేడ్ స్కర్ట్ అండ్ జాకెట్: రేర్ కాంబినేషన్ బీజే అండ్ వైట్ కలర్ చాలా సింపుల్ గా అద్భుతంగా ఉంది. మోచేతి వరకూ డిజైన్ చేసి స్కర్ట్ బారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో అందంగా ఉంది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
ప్రిన్సెస్ గౌన్: ప్రిన్సెస్ గౌన్ చాలా అద్భుతంగా మరియు బ్యూటిఫుల్ గా ఉన్నది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
బాస్కింగ్ గోల్డ్ : అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ డే2 ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన ఎర్త్లీ కలర్.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
జాకెట్ డ్రెస్: రాహుల్ మిశ్ర కలెక్షన్స్ లో అద్భుతంగా డిైన్ చేసిన వైట్ షేడ్ దాని మీద వివిధ రకా ప్రింట్స్ , జాకెట్ డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
షీర్ అస్మెటిరీయల్ డ్రెస్: ఇది ఒక హాట్ అండ్ సెక్సీ డ్రెస్ . హాల్టర్ టాప్, లూజ్ కట్ అవుట్ జాకెట్ మరియు షీర్ డ్రె ఉత్కంట భరితంగా ఉన్నది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
కాంటెపరీ గౌన్స్: లేయర్డ్ కాంటెంపరీ గౌన్ వివిధ రకాల ప్రింట్స్ తో డిజైన్ చేయడం సరికొత్తగా ఉంది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
మెటాటిక్ గోల్డ్: మెటాలిక్ గోల్డ్ అండ్ మెనారసీ డల్ గోల్డ్ చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
గోల్డ్ ఫ్లవర్ కుర్తా: గోల్డ్ ఫ్లవర్ కుర్తా ర్యాంప్ వాక్ లో చాలా బ్యూటి ఫుల్ గా ఫర్ఫెక్ట్ గా ఉంది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
సింప్లీ ఐవరీ లుక్: ఐవరీ డిజైనర్ డ్రెస్సులో రాహుల్ మిశ్ర.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
స్వెట్టర్ జాకెట్: రాహుల్ మిశ్ర కలెక్షన్స్ లో ఉలెన్ కలెక్షన్స్ కూడా చక్కగా డిజైన్ చేయబడ్డాయి.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
ఎంబ్రాయిడరీ డ్రెస్ : సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ డ్రెస్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ .

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
రాయల్ లుక్: వెడ్డింగ్ మరియు రిషెప్షన్స్ కు ఇలాంటి డిజైనర్ దుస్తులు ఫర్ఫెక్ట్.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
ఫ్లోవీ గౌన్స్: మెరూన్ పర్పుల్ గోల్డ్ గౌన్ చాలా అద్భుతంగా ఉంది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
వర్కింగ్ ఉమెన్స్ ఫర్ఫెక్ట్ సూటబుల్ డ్రెస్ బ్లాక్ కుర్తా సిల్క్ మరియు చందేరితో డిజైన్ చేసినది.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
వైట్ షీర్ శారీ: లేటస్ట్ శారీ ఫ్యాషన్ .

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
కోట్ చోలీ: మిశ్ర డిజైన్ చేసే శారీ మరియు చోలీ డిజైన్ అద్భుతంగా ఉంటాయి.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
క్రాప్ టాప్స్ : క్రాప్ టాప్స్ ఫ్యాషన్లో ఎప్పుడూ ముందువరుసలో ఉంటాయి.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
. పీకాక్ ప్రింట్స్: మిశ్ర పీకాక్ ప్రింట్ ట్రీ ఆఫ్ లైప్ డిజైన్ అద్భుతం. అత్యద్భుతం.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
పోల్కా లెహంగా: పోల్కా లెహంగాలలో వివిధ రకాల ప్యాట్రన్స్ మనస్సులు దోచేస్తాయి.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
జాకెట్స్: పరదాల్లాంటి జాకెట్ డిజైన్ బ్రీత్ టేకింగ్ . సింపుల్ గా ఉన్నా..అట్రాక్టివ్ గా ఉన్నాయి .

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
అస్సెమెట్రికల్ క్రాప్ టాప్: క్రాప్ టాప్ వివిధ రకాల షేప్స్ లో వివిధ రకాల ప్యాట్రన్ లో డిజైన్ చేయబడినవి.

రాహుల్ మిశ్ర క్రియేటివ్ డిజైన్స్
మోడల్స్ తో కలిసి రాహుల్ మిశ్ర ర్యాంప్ వాక్ చేశారు.



Click it and Unblock the Notifications