For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ గ్రామంలో అవివాహిత యువకులు వధువు శవాన్ని వివాహం చేసుకుంటారు!

|

వివాహం అనేది చాలా అందమైన ఆత్మీయత కలిగిన బంధము, ఇందులోని ప్రతి జంటల మద్య ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ - వారు ఎల్లప్పుడూ కూడా ఒకరితో మరొకరు కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేయటం వంటిది. కానీ ప్రాణం పోయినప్పుడు ఆ బంధంలో ఏమి జరుగుతుంది ?

వారి మధ్య ఉన్న బంధం కూడా క్రమక్రమంగా మరణిస్తుంది. కానీ నిజంగా చనిపోయిన వారిని వివాహం చేసుకున్న వారి బంధం గురించి మాటేమిటి ? ఈ మాటలు అసాధ్యమనిపించేలా వున్నాయి కదా, అవునా ? చనిపోయిన స్త్రీలను పెళ్లి చేసుకునే ఈ వింత ఘటన చైనాలోని ఆచరణలో ఉంది.

<strong>చ‌నిపోయిన త‌న ప్రియుడి ద్వారా త‌ల్లి కావాల‌నుకుంది? ఎందుకు?</strong>చ‌నిపోయిన త‌న ప్రియుడి ద్వారా త‌ల్లి కావాల‌నుకుంది? ఎందుకు?

ఇక్కడ వ్యక్తులు చనిపోయిన మహిళలను, పెళ్లి చేసుకుంటారు :

ఇక్కడ వ్యక్తులు చనిపోయిన మహిళలను, పెళ్లి చేసుకుంటారు :

ఈ మాటలు వినడానికి వింతగా వున్నప్పటికీ, ఇది నిజంగానే ఆచరణలో ఉంది మరియు చాలా సంవత్సరాల క్రితం నుండి ఒక ఆచరణగా కొనసాగించబడుతుంది. కాబట్టి ఈ విచిత్రమైన ఆచారం గూర్చి మరిన్ని వివరాలను తెలుసుకుందాం...

ఇది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఒక ఆచారంున్న ఒక ఆచారం :

ఇది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ఒక ఆచారంున్న ఒక ఆచారం :

చాలా సంవత్సరాలుగా చైనాలో ఈ ఆశ్చర్యకరమైన మరియు అర్థంలేని సంప్రదాయము అనుసరించబడుతున్నది. ఈ ఆచారం ఒక్క చైనాలో మాత్రమే కాకుండా, సూడాన్ మరియు ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలలో నేటికీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఈ వివాహా ఆచారం అనేది చనిపోయిన ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇది వారి కుటుంబాల చేత ఏర్పాటు చేయబడుతుంది.

ఈ ఆచారం ప్రారంభమైనది ఎందుకంటే :

ఈ ఆచారం ప్రారంభమైనది ఎందుకంటే :

ఈ వింతైన "చైనీస్ దెయ్యాల వివాహం" అనేది మరణించిన వారి కుటుంబ సభ్యులచే ఏర్పాటు చెయ్యబడినది. ఇలా నిర్వహించేందుకు చాలా కారణాలే ఉన్న ప్రధానమైనది మాత్రం, ఇందులో నిశ్చితార్థం జరిగిన జంటలో ఎవరైనా ఒకరు, వివాహానికి ముందే మరణించిన కారణం వల్ల. ఒక అవివాహిత కుమార్తెను వేరొక వంశంలోని కలపడంవల్ల ఆ కుటుంబంతో ఆమె బంధాన్ని కొనసాగించేందుకు ఇలా జరుపుతారు. మరొక కారణమేమంటే, పెద్ద సోదరుడు ఉండగా తమ్ముడు ముందుగా పెళ్ళి చేసుకోవటానికి నేటి సమాజం ఒప్పుకోదు.

దీనికోసం పెళ్లిళ్ల పేరయ్యలు కూడా ఉన్నారు :

దీనికోసం పెళ్లిళ్ల పేరయ్యలు కూడా ఉన్నారు :

ఒక కుటుంబం దెయ్యం వివాహానికి ఏర్పాటులు చేయాలనే కోరికతో ఉంటే, వారు పెళ్లిళ్లను జరిపించే కన్సల్టెన్సీ ని సంప్రదిస్తారు. ఆ తర్వాత ఆ వివాహ మధ్యవర్తి పూజారి (తత్వవేత్త అయిన) ఇంటి ద్వారం వద్ద వేలాడతాడు. ఈ విధానం గురించే అక్కడ ప్రజల ద్వారా ప్రపంచానికి తెలిసేలా వీలు కలిపిస్తుంది. మరణించిన జంట యొక్క అనుకూలమైన జాతకచక్రం సరిపోయే మ్యాచ్లను మాత్రమే జరపబడతాయని, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

<strong>చనిపోయిన వారు మిమ్మల్ని పిలిచినట్లు వినిపిస్తే! దాని సంకేతం ఏంటి?</strong>చనిపోయిన వారు మిమ్మల్ని పిలిచినట్లు వినిపిస్తే! దాని సంకేతం ఏంటి?

శవపేటికల నుండి శవాలను బయటపెడతారు :

శవపేటికల నుండి శవాలను బయటపెడతారు :

పెళ్లి చేసుకునే మృతదేహాలను సమాధి నుంచి బయటకు తీసి వాటికి సంప్రదాయకమైన వివాహ వస్త్రాలను ధరింపచేస్తారు. చైనీయుల సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుకను నిర్వహిస్తారు.

వధువులకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది :

వధువులకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది :

వధువులకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ మృతదేహాలు - జీవించి ఉన్నవారి వలె ఈ వేడుకలో పూర్తిగా పాల్గొనేటట్టుగా ఉంటాయి. ఈ మృతదేహాలు వరుని ఇంటికి వెళ్లే ముందు, ఉదయము ఏర్పాటుచేసిన వివాహ విందులో తినేందుకు పాల్గొంటాయి.

ఈ పెళ్లి గురించి ఉండే నమ్మకం :

ఈ పెళ్లి గురించి ఉండే నమ్మకం :

మరణించిన వారు మరణానంతరం కూడా శాంతిగా ఉండాలనేది, ఈ దెయ్యం వివాహాల వెనుక ఉన్న నమ్మకం. కాబట్టి పెళ్లి కాకుండానే చనిపోయినవారు, మరణించిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవాలనుకునే అవసరం ఉన్నవారి కోసం ఈ పెళ్లి వేడుక. మరణించిన కుమార్తె యొక్క మంచి ఫలితం కోసం, ఆమె యొక్క కుటుంబ సభ్యులు ఈ విచిత్రమైన వివాహ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. లేకపోతే, మరణించిన వారిని ఖననం చేయడానికి అనుమతించబడని అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

English summary

Creepy Village Ritual Where Men Marry Dead Brides

This creepy practice of single men getting married to dead brides will give you nightmares!
Story first published:Monday, November 13, 2017, 17:57 [IST]
Desktop Bottom Promotion