బ్యాగ్రౌండ్ ఫెయిల్ అయిన కొన్ని ఫన్నీ ఫోటోలు..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఫోటోల్లో మనం అందంగా ఉన్నప్పుడు, మనకి కావలసిన వారికి ఆన్లైన్ ద్వారా తప్పకుండా షేర్ చేస్తాము. మన హ్యాపీనెస్ ని ప్రపంచంతో షేర్ చేసుకోవడం పెద్ద విషయం కాదు.

పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే తుంటరి పనులు!

అలాంటి ఫోటోలు కొన్ని ఆన్లైన్ లో షేర్ చేసిన కొద్ది సేపటికే బాగా పాపులర్ అవుతాయి కారణం వాటి బ్యాగ్రౌండ్స్ .. అలాంటి వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

1. విక్టరీ ఫోటో లో

1. విక్టరీ ఫోటో లో

ఒక ప్లేయర్ ట్రోఫీ తో ఫోటో కి ఫోజ్ ఇస్తున్నప్పుడు, బ్యాగ్రౌండ్ లో ఒక వ్యక్తి నగ్నంగా (న్యూడ్ గా) కనపడ్డాడు. దీంతో ఆ ఫోటో బాగా ఫెయిల్ అయ్యింది. అయితే అది డ్రస్ చేంజింగ్ రూమ్ కావడంతో ఇలాంటివి సాధారణంగా కనిపిస్తాయి.

2. న్యూస్ టైమ్ లో

2. న్యూస్ టైమ్ లో

కెమెరా మెన్ అజాగ్రత్త వల్ల, న్యూస్ లైవ్ గా టెలీకాస్ట్ అవుతున్న టైమ్ లో - బ్యాగ్రౌండ్ లో ఒక ఉద్యోగి డ్యూటీ టైమ్ లో పోర్న్ వీడియోలను చూస్తున్న దృశ్యాలను కూడా ప్రసారం చేసింది.

3. బ్యాడ్ పేరంట్

3. బ్యాడ్ పేరంట్

బ్యాగ్రౌండ్ ఉన్న తన పిల్లవాడు గూర్చి పట్టించుకోకుండా, తాను ఏం చేస్తున్నానో అని ఆలోచన కూడా ఈమె లేకుండా అర్ధనగ్నంగా ఉండి ఫోటోలకి ఫోజులు ఇస్తుంది.

4. పాపం పసివాడు

4. పాపం పసివాడు

ఈమె వాష్ రూమ్ లో, తన సెక్సీ పిక్చర్ ని తొందరగా ఫోస్ట్ చెయ్యాలనే ఆలోచనలో తన పిల్లవాడిని అస్సలు పట్టించుకోక పోవడం ఎంత వరకు న్యాయం ???

5. అసలేం బాలేదు

5. అసలేం బాలేదు

ఈమె రుచిగా ఉన్న ఆహారాన్ని(ఐటంను) తినేందుకు రెడీ అయినట్లుగా ఉన్న ఈ ఫోటో లో, బ్యాగ్రౌండ్ ఉన్న పాప ని ముందుగా చూసి కాస్త అలర్ట్ అయితే ఇంకా బాగుండేది..

6. బెస్ట్ ఆడియన్స్

6. బెస్ట్ ఆడియన్స్

తన తల్లి ని, కొడుకు ని బయట పెట్టి డోర్ ని లాక్ చేసిన ఈమె ఈ విధంగా ఫోటో కి ఫోజులు ఇస్తున్నప్పుడు - బయట ఉన్న ఆ తల్లి, కొడుకులు ఇద్దరూ కూడ ఈ విధంగా చూస్తూ ఉండటంతో ఈమె ట్రయల్స్ అన్ని ఫ్లాప్ అయ్యాయి..

వింతైన, విచిత్రమైన పానోరమిక్ పిక్చర్స్ !

7. డైపర్ మారుస్తుండగా

7. డైపర్ మారుస్తుండగా

కామన్ బాత్రూమ్ లో కొంత మంది అమ్మాయిలు కలిసి సెల్ఫీ కి ఫోజులు ఇచ్చి ఫోటో దిగుతున్న టైమ్ లో, బ్యాగ్రౌండ్ లో ఒకావిడ తన బేబీకి డైపర్ మారుస్తూన్న విషయాన్ని గమనించకుండా ఫెయిల్ అయ్యారు..

8. నిజమని నమ్మించేలోగా

8. నిజమని నమ్మించేలోగా

తన ప్రియుడు, తనని స్నానానికి తీసుకు వెళ్తున్నాడు అనే టైటిల్ తో ఈమె ఒక ఫోటోని షేర్ చేసింది. దాన్ని చూసిన వారంతా వెనుక ఉన్న అద్ధం ఇంకాస్త పెద్దదిగా ఉంటే ఇంకా బాగుండేది అని కామెంట్స్ చేసారు.

9. అయ్యో పాపం

9. అయ్యో పాపం

ఒక పేద అమ్మాయి తన అందమైన పెదవులతో, వెనుక ఉన్న అద్దానికి తన వీపు కనపడేటట్లుగా నిలబడి ఫోటో దిగింది. ఆమె ఫోటో కన్నా అద్దంలో A.. L అనే పదాన్ని చూసిన వారంతా, ఆమె ఫోటోని ఇంకా వింతగా చూస్తు జోకులు వేసుకున్నారు. ఈ విషయం ఆమెకు చాలా లేటుగా తెలిసింది.

10. కొత్త విషయాన్ని కనిపెట్టారు

10. కొత్త విషయాన్ని కనిపెట్టారు

ఒక ఈవెంట్ లో కలిసిన ఇద్దరు అమ్మాయిలు సరదాగా ఫోటో దిగిన సమయంలో, వెనక వైపు ఉన్న ఒక వ్యక్తి కొత్త పద్దతిలో వేరొక అమ్మాయికి ఫోటో ని తీస్తున్న విషయాన్ని ఇందులో చూడవచ్చు.

English summary

Funny Pictures With Background Fails

This article has some of the most hilarious pictures that people have posted online and these are the pictures that have become viral instantly, all thanks to their major background fails.
Subscribe Newsletter