జోడియాక్ సైన్ ప్రకారం వీరు శృంగారంలో తృప్తినివ్వలేరు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

లవ్ మేకింగ్ విషయంలో వరస్ట్ జోడియాక్ సైన్ ఏదై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని జోడియాక్ సైన్స్ అనేవి వరస్ట్ సెక్స్ పార్ట్నర్స్ జాబితాలోకి వస్తాయట. ఈ జోడియాక్ సైన్ కలిగిన వ్యక్తులతో ఇంటిమేట్ ఇష్యూలు తలెత్తే ప్రమాదం ఉందట.

వరస్ట్ సెక్స్ పార్ట్నర్స్ జాబితాలో మీ జోడియాక్ సైన్ గురించి వివరించబడి ఉందేమో గమనించండి మరి.

మిథునం: మే 21 - జూన్ 20

మిథునం: మే 21 - జూన్ 20

వీరు ఎప్పుడూ అయోమయ స్థితిలో ఉంటారు. లవ్ మేకింగ్ సమయంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని భావిస్తారు. అయితే, వీరి కొత్త కొత్త ఆలోచనలను వీరి పార్ట్నర్ మెప్పు పొందటం కష్టం. ఎందుకంటే, వీరికొచ్చే లవ్ మేకింగ్ ఆలోచనలు కాస్తంత విచిత్రంగా ఉంటాయి మరి.

కర్కాటకం : జూన్ 21 - జులై 22

కర్కాటకం : జూన్ 21 - జులై 22

వీరు తమ గొప్పతనాన్ని వివరించడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు. లవ్ మేకింగ్ సెషన్స్ లో కూడా వీరు తమ గొప్పతనాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా, శృంగారంలో తమ పార్ట్నర్ కి ఆనందాన్ని కలగనివ్వరు. వీరు తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ బోర్ కొట్టిస్తారు.

కన్యారాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

కన్యారాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23

వీరి ప్రవర్తన లవ్ మేకింగ్ సమయంలో విచిత్రంగా ఉంటుంది. ప్రతి విషయంలో వీరు లాభాలు నష్టాలను బేరీజు వేసుకుంటూ ఉంటారు. అదే కాన్సెప్ట్ ని శృంగారానికి కూడా వర్తింపచేస్తారు. లవ్ మేకింగ్ కి ముందు ప్రోస్ అండ్ కాన్స్ ని బేరీజు వేసుకుంటూ విసుగు తెప్పిస్తారు. లవ్ మేకింగ్ స్పిరిట్ ని పూర్తిగా పోగొడతారు.

ధనుస్సు రాశి: నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి: నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ జోడియాక్ సైన్ కి చెందిన వారు బోరింగ్ సెక్స్ పార్ట్నర్స్ గా మిగులుతారని ఆస్ట్రాలజీ చెప్తోంది. వీరు లవ్ మేకింగ్ సెషన్ కి ఆసక్తికరంగా ఉన్నా గాని అసలు విషయం వచ్చేటప్పటికి మాత్రం బోరింగ్ పార్ట్నర్ గా మిగిలిపోతారు.

మకరరాశి: డిసెంబర్ 22 - జనవరి 19

మకరరాశి: డిసెంబర్ 22 - జనవరి 19

వీరు చాలా డల్ గా ఉంటారు. వీరికి బెడ్ పై ఆసక్తి కలగదు. వీరు శృంగారాన్ని ఎంజాయ్ చేసినట్టు మీకు అనిపించినా వీరు మరెవరినో హృదయంలో తలచుకుని ఎంజాయ్ చేస్తారు. అవును, వీరికి ఫాంటసీలు ఎక్కువ. లవ్ మేకింగ్ సమయంలో ఫాంటసీలను ఎంజాయ్ చేస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశికి చెందిన వారు మోస్ట్ బోరింగ్ సెక్స్ పార్ట్నర్స్.

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20

వీరికి సులభంగా ఆకర్షితువులవుతారు. అయితే, వీరి హాట్ రీజన్స్ కి మాత్రం కాదు. వీరంటే భయంతో. వీరి మేనిప్యులేటివ్ నేచర్ వీరికి మైనస్ పాయింట్. అందువలన, వీరు మోస్ట్ బోరింగ్ సెక్స్ పార్ట్నర్స్ జాబితాలో చేరిపోతారు.

మీ జోడియాక్ సైన్ ఈ లిస్ట్ లో ఉందా? లేదంటే, మీరు అదృష్టవంతులన్నమాట. జోడియాక్ సైన్స్ కి సంబంధించిన ఇటువంటి ఆసక్తికర ప్రెడిక్షన్స్ కోసం ఈ సెక్షన్ ను చెక్ చేస్తూ ఉండండి. మీ కోసం ఆస్ట్రో ఎక్స్పర్ట్స్ నుంచి అక్యురేట్ ప్రెడిక్షన్స్ ను తీసుకువస్తాం.

English summary

Worst Sex Partners According To Zodiac Sign

Have you ever thought which is the worst zodiac sign when it comes to lovemaking? According to astrology, there are a few zodiac signs that are listed as being the worst sex partners. These zodiacs are known to have the worst intimate issues.
Story first published: Tuesday, April 24, 2018, 13:00 [IST]