Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అప్పట్లో యోనికి తాళాలు, ఈ కాలం అమ్మాయిలు వేసుకోవాలి, మీటూలాంటి గొడవలే ఉండవు #mystory282
ఇలాంటి స్టోరీలు మా అమ్మకు వాళ్ల అమ్మమ్మ చాలా చెప్పేదట. ఇక అప్పటి కాలంలో కొందరు భర్తలు యుద్దాలకు వెళ్లే సమయంలో భార్య యోనికి తాళం వేసేవారట. తాళం వేయడం ఏమిటని నేను అడిగితే అలాంటి పద్దతి కూడా ఉండేదని..
నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మనాన్నలకు మేము ఇద్దరం కూతుర్లం. నేను పెద్దదాన్ని. అయితే సమాజంలో జరిగే పరిణామాలు చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్లకు కూడా మేము ఎక్కడికైనా ఒంటిరిగా బయటకు వెళ్తున్నామంటే చాలా భయం.
మమ్మల్ని ఎక్కడికి కూడా ఒంటరిగా బయటకు పంపించరు. అయితే ఈ మధ్య నేను #మీటూస్టోరీస్ చదువుతుంటే చాలా భయం వేస్తుంది. అయితే ఇలాంటి లైంగిక వేధింపులు ఇప్పుడే కాదు.. పూర్వకాలంలో కూడా చాలా ఉండేవట.

లైంగిక వేధింపుల తీరు
కాలానికి అనుగుణంగా లైంగిక వేధింపుల తీరు కూడా మారింది కానీ గతంలో ఉన్న వేధింపుల గురించి తెలిస్తే నీకు ఒళ్లు జలదరిస్తుందని మా అమ్మ చెప్పింది. ఇప్పుడన్నా ఏదో ఒక ఆశచూపి లైంగికంగా వేధిస్తున్నారని కానీ రాజుల కాలంలో కంటికి నచ్చిన అమ్మాయిలను వారి అంగీకారం లేకుండానే అనుభవించేవారట.

వాళ్ల అమ్మమ్మ చాలా చెప్పేదట
ఇలాంటి స్టోరీలు మా అమ్మకు వాళ్ల అమ్మమ్మ చాలా చెప్పేదట.
ఇక అప్పటి కాలంలో కొందరు భర్తలు యుద్దాలకు వెళ్లే సమయంలో భార్య యోనికి తాళం వేసేవారట. తాళం వేయడం ఏమిటని నేను అడిగితే అలాంటి పద్దతి కూడా ఉండేదని మా అమ్మ చెప్పింది.

అమ్మాయిలు ఎలా భరించేవారో
నిజంగా నాకు అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. పాపం అప్పటి అమ్మాయిలు ఎలా భరించేవారో. ఈ మధ్య రాఖీ సావంత్ ఆ సంప్రదాయాన్ని ఒకసారి గుర్తు చేసింది. అప్పట్లో భర్తలు భార్యల శీలంపై అనుమానంతో అలా యోనికి తాళం వేసేవారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు తమ శీలాన్ని కాపాడుకోవడానికి యోనికి తాళం వేసుకోవాలి. తప్పదు మరి.

యోని దగ్గర తాళం
రాఖీ సావంత్ లోదుస్తులు వేసుకుని కరెక్ట్ యోని దగ్గర తాళం వేలాడుతున్నట్లు ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో పెట్టడం వెనుక ఆమె ఉద్దేశం వేరు. కానీ ఆ ఫొటోను చూడగానే నాకు మా అమ్మ చెప్పిన స్టోరీ గుర్తొచ్చింది.

అలాగే తాళం వేసుకోవాలి
అవును నిజమే అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండాలంటే అలాగే తాళం వేసుకోవాలి తప్పదు మరి. మరింత నీచానికి దిగజారింది అంటూ విమర్శిస్తున్నారు.అందరూ ఆమెను తప్పుపడతున్నారని కానీ ఆమె చేస్తుంది కరెక్టే అని ఒక అమ్మాయిగా నేను అభిప్రాయపడుతున్నాను.

యోనికి తాళం ఎలా
అయితే గతంలో భర్తలు భార్యల యోనికి తాళం ఎలా వేశారని నాకు ఒక సందేహం ఉండేది. కానీ కొన్ని రోజుల క్రితం నేను ఒక వార్త చదివాను. భార్య ప్రైవేట్ పార్ట్స్‌కు తాళం వేసిన వ్యక్తి అనే స్టోరీ చూశాను. మధ్యప్రదేశ్‌లో ఇది జరిగింది. దీంతో ఇండోర్ జిల్లా కోర్టు అతనికి శిక్ష కూడా విధించింది. ఆ భర్త పేరు సోనహ్ లాల్ చౌహాన్. చౌహన్ తన భార్య యోనికి తాళం వేశాడని కూడా రుజువైంది.

తాళం చెవిని స్వాధీనం చేసుకుని
పోలీసులు అతని నుంచి తాళం చెవిని స్వాధీనం చేసుకుని అతని భార్యక విముక్తి కూడా కల్పించారు. చౌహాన్ భార్య యోనికి ఉన్న తాళాన్ని చూసి డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. ఆమెకు క్రూరంగా శస్త్ర చికిత్స చేసి అలా తాళం వేశాడు.

శీలాన్ని కాపాడుకోవడానికి
ఆ భర్త అనుమానంతో అలా తాళం వేశాడు. అయితే ఇప్పటి మహిళలు తమ శీలాన్ని కాపాడుకోవడానికి వైద్యుల సహకారంతో అలాంటి తాళాల్ని అందరూ యోనిలకు వేసుకోవాల్సి వస్తుందేమోనని నా భయం. అలా వేసుకుంటే మీటూలాంటి గొడవలేమీ ఉండవనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
