For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పక్కింటి ఆయన ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అసభ్యకరంగా, అలా చేసే సరికి దారికి

ఇక అప్పుడప్పుడు ఆమె భర్త కూడా ఇష్టానుసారంగా ఇలాంటి ఫోన్ డ్రామానే ఆడుతూ ఉంటాడు. తను కూడా నన్ను ఏవేవో మాటలు అంటూ ఉంటాడు. అబ్బా.. ఏముంటావే నువ్వే... నిన్ను ఒక్కసారి అనుభవిస్తే చాలు.. జీవితం ధన్యం అంటూ ఏవ

|

మా పక్కింట్లో అనిత అనే ఆమె ఉంటుంది. వాళ్ల ఇంటి పక్కనే మేము కూడా ఇళ్లు రెంట్ కు తీసుకున్నాం. మొదట్లో అనిత మా ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేది. ఒక్కోసారి నేను మా ఆయన ఏకాంతంగా ఉన్నా కూడా తను రయ్ మని బెడ్రూమ్ లోకి వచ్చేది.

దీంతో నాకు చిర్రెత్తుకొచ్చేది. నేను చాలాసార్లు తనను తిడదామనుకున్నాను. కానీ ఏమీ అనలేకపోయాను. ఇక ఒక రోజు బాత్రూమ్ లో ఉండగా తను వచ్చి హాల్ లో సోఫాలో కూర్చొంది. టీవీ ఆన్ చేసి కిచెన్ లో ఉన్న టీని కప్పులో పోసుకుని వచ్చి తాగుతూ ఉంది.

ఏయ్.. లేచి ఇక్కడి నుంచి వెళ్లు

ఏయ్.. లేచి ఇక్కడి నుంచి వెళ్లు

తనని అలా చూడగానే నాకు మండింది. ఏయ్.. లేచి ఇక్కడి నుంచి వెళ్లు అన్నాను. తను తిట్టుకుంటూ వెళ్లిపోయింది. ఇక ఆ రోజు నుంచి నాకు నరకం చూపిస్తోంది. నేను తనని ఇంట్లోకి రానివ్వడం లేదని తను నాపై కోపం పెంచుకుంది.

తన భర్తకు కూడా చెప్పి

తన భర్తకు కూడా చెప్పి

ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పి తనతో కూడా నన్ను ఇన్ డైరెక్ట్ గా తిట్టిస్తూ ఉంటుంది. ఉదయం నేను మా ఇంటి గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పడుతుంటే తను తిట్లదండకం స్టార్ట్ చేస్తుంది.

ఆ మాటలు వినలేం

ఆ మాటలు వినలేం

నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అస్సలు ఆ మాటలు మనం వినలేం. తన ప్రవర్తన నాకు నచ్చలేదు.. తను చాలా సార్లు నా పర్సనల్ విషయాల్లో తలదూర్చింది.. అందుకే నేను తనని దూరంపెట్టాను. కానీ తను రోజూ తిట్టే తిట్లు వింటుంటే మాత్రం నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది.

Most Read :నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344Most Read :నా కూతురు అలా చేస్తుందని ఊహించలేదు, చిత్ర హింసలు పెట్టింది, ఆస్తులన్నీ అమ్మించింది #mystory344

ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ

ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ

తను నాపై చేసే అటాక్ అంతా ఇన్ డైరెక్ట్ గా ఉంటుంది.

నేను తనకి కనిపిస్తే చాలు చెవి దగ్గర ఫోన్‌ పెట్టుకుంటుంది. ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా నటిస్తుంది. ఇక తనతో మాట్లాడుతున్న వారిని తిడుతున్నట్లుగా నటిస్తూ నన్ను నానా మాటలు అంటూ ఉంటుంది.

నిన్ను ఒక్కసారి అనుభవించాలి

నిన్ను ఒక్కసారి అనుభవించాలి

ఇక అప్పుడప్పుడు ఆమె భర్త కూడా ఇష్టానుసారంగా ఇలాంటి ఫోన్ డ్రామానే ఆడుతూ ఉంటాడు. తను కూడా నన్ను ఏవేవో మాటలు అంటూ ఉంటాడు. అబ్బా.. ఏముంటావే నువ్వే... నిన్ను ఒక్కసారి అనుభవిస్తే చాలు.. జీవితం ధన్యం అంటూ ఏవేవో మాటలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు.

మా ఆయనకు చెప్పాను

మా ఆయనకు చెప్పాను

ఆ మాటలన్నీ కొన్నాళ్లు భరించాను. తర్వాత మా ఆయనకు అసలు పరిస్థితిని వివరించాను. తాను ఇన్నాళ్లు ఎందుకు వీళ్లను సహించావు.. నాకు ఒక్క మాట చెప్పి ఉండొచ్చు కదా అన్నాడు. ఇంటిపక్కన వాళ్లు కదా.. వాళ్లను ఎందుకు ఇరకాటాల్లో పెట్టడం అన్నట్లు చెప్పలేదండీ అన్నాను.

Most Read :ముగ్గురమ్మాయిలు రూమ్ కు పిలిపించుకున్నారు, త్రంతా గడుపుతామన్నారు, సోషల్ మీడియాలో పరిచయం #mystory343Most Read :ముగ్గురమ్మాయిలు రూమ్ కు పిలిపించుకున్నారు, త్రంతా గడుపుతామన్నారు, సోషల్ మీడియాలో పరిచయం #mystory343

మిమ్మల్ని అంటే రోషానికి రావాలి

మిమ్మల్ని అంటే రోషానికి రావాలి

సరే వాళ్ల కథ నేను చూసుకుంటానులే అన్నాడు. కాకపోతే మా ఆయన కూడా వారిని ఏమీ చెయ్యలేకపోయారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు కానీ వాళ్లు వినలేదు. మిమ్మల్ని అంటే మీరు రోషానికి రావాలి.. మేము ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉంటున్నాం అంటూ మా ఆయన్ని కూడా అవమానపరుస్తూ మాట్లాడారు.

సమస్య లాయర్ కు చెప్పాం

సమస్య లాయర్ కు చెప్పాం

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నా భర్తకు అర్థం కాలేదు. తర్వాత సమస్యను తన ఫ్రెండ్స్ దగ్గర చర్చించాడు. వాళ్లు మా ఆయన్ని ఒక లాయర్ దగ్గరకు తీసుకెళ్లారు. సమస్యను మొత్తం లాయర్ కు చెప్పారు. తర్వాత మా పక్కింటి వాళ్లకు లీగల్ నోటీస్ పంపాం.

రైట్ టు ప్రైవసీ యూజ్ చేసుకున్నాం

రైట్ టు ప్రైవసీ యూజ్ చేసుకున్నాం

రైట్‌ టు ప్రైవసీని మేము యూజ్ చేసుకున్నాం. ఆడవారికి, మగవారికి ఈ హక్కు వర్తిస్తుంది. ఇది ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆడవారిని కించపరుస్తూ మాట్లాడడంగానీ, అనైతికంగా ప్రవర్తించడంగానీ, అవమానాలకు గురి చేసినా అది క్రైమ్ అవుతుందని క్రిమినల్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌2013 పేర్కొంటుంది. ఐపీసీ 306, ఐపీసీ 354, ఐపీసీ 509, ఐపీసీ 354 ఇలా పలు సెక్షన్ల గురించి నాకు, మా ఆయనకు లాయర్ వివరించారు.

Most Read :నా భర్తకు చాలా అనుమానం, తొలిరాత్రి ఈజీగా ముగియడంతో నీకు అనుభవం ఉందా అన్నాడు #mystory342Most Read :నా భర్తకు చాలా అనుమానం, తొలిరాత్రి ఈజీగా ముగియడంతో నీకు అనుభవం ఉందా అన్నాడు #mystory342

కొండంత బలం వచ్చింది

కొండంత బలం వచ్చింది

ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు కొండంత బలం వచ్చింది. ఎదుటివారికి తిట్టే స్వేచ్ఛ ఉంటే మనకు వారిపై కేసు పెట్టే హక్కు కూడా ఉందని తెలిసింది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్ చేసినా, మాట్లాడినా కూడా అవతలి వ్యక్తిపై కేసు పెట్టొచ్చు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నాకు చాలా భరోసాగా ఉంది.

నానా మాటలు అనడం వల్లే

నానా మాటలు అనడం వల్లే

ప్రస్తుతం మా ఇంటి పక్కన అనిత, ఆమె భర్త మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. మమ్మల్ని చూస్తేనే జడుసుకుంటున్నారు. అలా వారు భయపడాలని నేనేమీ కోరుకోవడం లేదు. కానీ నేను ఎలాంటి తప్పు చేయకుండానే నన్ను నానా మాటలు అనడం వల్లే నాకు కోపం వచ్చి అలా చేశాను. వాళ్లు నన్ను గౌరవించి ఉంటే నేను వాళ్లకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని.

ఇన్ డైరెక్ట్ గా టార్చర్ చేస్తే..

ఇన్ డైరెక్ట్ గా టార్చర్ చేస్తే..

నేనే కాదు.. మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా ఇన్ డైరెక్ట్ గా టార్చర్ చేసినా లేదంటే మిమ్మల్ని ఉద్దేశిస్తూ తిట్టినా, వేరే వాళ్లపై పెట్టి నిన్ను తిట్టేవాళ్లను మీరు ఊరికే వదలకండి. అలాంటి అడ్డగాడిదలను సెక్షన్స్ తో కొట్టండి.

Most Read :నా క్లాస్ మేట్ నైటీలో పక్కన కూర్చొంటే కంట్రోల్ చేసుకోలేక పోయా, పెళ్లికావడంతో సెక్స్ చేయలేకపోతున్నాMost Read :నా క్లాస్ మేట్ నైటీలో పక్కన కూర్చొంటే కంట్రోల్ చేసుకోలేక పోయా, పెళ్లికావడంతో సెక్స్ చేయలేకపోతున్నా

English summary

neighbour harassing me

neighbour harassing me
Desktop Bottom Promotion