Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఆమెను అందరూ శారీరకంగానే వాడుకున్నారట... అందుకే తనకు అన్యాయం జరిగిందట...!
కరాటే కళ్యాణిని అందరూ శారీరకంగా వాడుకుని మోసం చేశారట.
'పెళ్లి చేసుకున్న ప్రతిసారి ప్రెగ్నెన్సీ రావడం.. పోవడం జరిగేది. శ్రీమంతం చేసుకోవాలని పిచ్చి కోరికగా ఉండేది. నా పొట్టతో బిడ్డను చూసుకోవాలనే కోరిక తీరిక తీరకుండానే పోయింది' అన్ని కన్నీళ్లు పెట్టుకుంది కరాటే కళ్యాణి. చివరికి ఎవరో కని పారేసిన తెచ్చుకుని పెంచుకుంటున్నాను, తను నా ప్రాణం అని చెప్పింది.

బోల్డ్ నటిగా, గ్లామరస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి బిగ్ బాస్ -4లో సడెన్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. తనలో మరో కోణం తల్లి కాంక్ష, మానవీయ కోణం ఉన్నట్లు చెప్పుకుంది.

అయితే ఆమె ఎప్పటిలాగే దుందుడుకుతనం.. దూకుడు ప్రదర్శించడం.. చిన్నవారిపై ఆధిపత్యం చెలాయించడం వంటివి చేస్తూ తొలిరోజుల్లోనే టీమ్ సభ్యులతో నెగిటివిటీని సంపాదించుకుంది.

అయితే ఆమె రియల్ లైఫ్ లో ఎన్ని పెళ్లిళ్లు జరిగి, అవి ఎందుకు వీగిపోయాయో.. అందరూ ఆమెను ఎందుకు వదిలేసి వెళ్లిపోయారో తెలీదు. అయితే ఆమెలోని ఇంకో కోణం గురించి తెలిస్తే అందరూ జాలి పడతారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
మై విలేజ్ షో నుండి బిగ్ బాస్ షో వరకు గంగవ్వ జీవితంలో ఎన్నో విషాదాలు..

సిక్కోలు బిడ్డ..
కరాటే కళ్యాణి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం(సిక్కోలు) జిల్లా కవిటిలో పుట్టింది. అయితే తన చిన్నతనంలో మొత్తం విజయనగరంలో పెరిగింది. ఈమెకు నటనపై ఉన్న ఎక్కువ మక్కువ వల్ల చిన్ననాటి నుండే నాటికలు, బుర్రకథ, హరికథలో మంచి ప్రావీణ్య సంపాదించింది.

డైనమిక్.. ఎనర్జిటిక్..
కరాటే కళ్యాణి 114 గంటలకు పైగా హరికథగానం చేసి రికార్డు సైతం నెలకొల్పింది. అందుకే ఈమెను అందరూ డైనమిక్.. ఎనర్జిటిక్ అంటారు. ఆ తర్వాత వెండి తెరపై అడుగుపెట్టింది. అయితే ఇక్కడ స్థిరపడటానికి నానా కష్టాలు.. వేషాలు వేసి.. ఆఖరికి బోల్డ్ నటిగా పాపులర్ అయ్యింది.

‘బాబీ పిండేశావ్’
‘అబ్బ బాబీ పిండేశావ్' అంటూ లేటు వయసులో కూడా తన అందచందాలను ఆరబోసి తను బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది.

కరాటే గోల్డ్ మెడలిస్టు..
కళ్యాణి పేరుకు ముందు కరాటే ఎందుకు చేరిందంటే ఆమె తైక్వాండోలో బ్లాక్ బెల్డ్ తీసుకుంది. అంతేకాదు నాలుగుసార్లు కరాటే జాతీయ పోటీల్లో గోల్డ్ మెడలిస్ట్. మల్టీ టాలెండ్ అని నిరూపించుకుంది. అయితే సినిమా రంగంలో తను బోల్డ్ వేషాలు వేసి, తన అజ్ణానమో.. అమాయకత్వమో.. లేక ముక్కుసూటిదనమో.. అనేక వివాదాలను తన భుజాల మీద వేసుకుంది.

అదే ప్రవర్తన..
ఎన్నో వివాదాల తర్వాత అతి కష్టమ్మీద బిగ్ బాస్-4లోకి అడుగు పెట్టినప్పటికీ అదే ముక్కుసూటిదనం.. ఏడుపుగొట్టు మాటలు.. ఫెయిల్యూర్ పెళ్లిళ్లు..తనకు తల్లి కావాలనే ప్రవర్తన వంటి వాటిపై వచ్చిన సానుభూతిని మాత్రం తొలిరోజే పోగొట్టేసుకుంది.

తన వ్యక్తిగత జీవితం..
అంతకుముందు తన వ్యక్తిగత జీవితం గురించి తెలియజేస్తూ ‘పెళ్లి అనేది కొంతమందికి బాగా కలిసి వస్తుంది. అయితే కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. నాకు కూడా సానుకూలంగా కంటే.. ప్రతికూలతలే ఎక్కువగా ఎదురయ్యాయని'.. తాను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో చెప్పలేదు కానీ.. పెళ్లైన ప్రతిసారీ తనకు ప్రెగ్నెన్సీ వస్తూ.. పోతూ ఉండేది. నాకేమో శ్రీమంతం చేసుకోవాలనే కోరిక ఉండేది. బిడ్డతో నా పొట్టను నేను చూసుకుంటూ నా పొట్టను చూసుకోవాలనే కోరిక తీరకుండానే పోయింది' అంటూ ఎమోషన్ అయ్యింది కరాటే కళ్యాణి.

ఓ కోళ్లగూడులో..
‘ఓ రోజు సడెన్ గాను నాకు ఫోన్ వచ్చింది. ఒక కోళ్లగూడులో ఒక ఒకబాబుని పడేశారని.. చీమలు కుట్టేసి పరిస్థితి దారుణంగా ఉంది. మీరు పెంచుకుంటారా? అని అడిగారు. ఆరోజు నుండి ఈరోజు వరకూ వాడిని నా గుండెలపై పెంచుతున్నా వాడికి ఇప్పుడు పదేళ్లు అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి.



Click it and Unblock the Notifications