Latest Updates
-
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Priyanka Jawalkar: గ్లామర్ షోతో హీటెక్కిస్తున్న ప్రియాంక జవాల్కర్
ట్యాక్సీ వాలా సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన తన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ట్యాక్సీ వాలా సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన తన గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

ఆ సినిమా మంచి టాక్ అందుకున్నా.. ప్రియాంకకు మాత్రం ఆశించిన మేర అవకాశాలు రాలేవనే చెప్పాలి.

ట్యాక్సీ వాలా సినిమా తర్వాత ప్రియాంక జవాల్కర్ తిమ్మరుసు, ఎస్.ఆర్. కళ్యాణ మండపం వంటి సినిమాల్లో నటించింది.

అయితే ఈ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ప్రియాంకకు మళ్లీ అవకాశాలు రాలేదు.

ఈ బ్యూటీ తన అందాలతో ప్రదర్శనతో ఎప్పుడూ కుర్రకారును ఆకట్టుకుంటూనే ఉంటుంది.

గ్లామర్ షో విషయంలో ప్రియాంక ఏమాత్రం తగ్గడం లేదు.

వెస్టర్న్ వేర్ తో తరచూ ఇన్ స్టా అంకౌట్ లో పిక్స్ పోస్టు చేస్తుంటుంది ప్రియాంక.

క్లీవేజ్ షో, చిట్టి పొట్టి దుస్తుల్లో ప్రియాంక తన అందాలను ప్రదర్శిస్తూనే ఉంటోంది.

తాజాగా ప్రియాంక దుబాయ్ వెళ్లినట్లుగా ఉంది. అక్కడ షాపింగ్ మాల్స్, స్ట్రీట్స్ లో తన గ్లామర్ ను ఎగ్జిబిట్ చేసింది.

నడి రోడ్డుపై సైడ్ కట్ వెస్టర్న్ వేర్ వేసుకుని తన ఎద ఎత్తుపల్లాలను ప్రదర్శించింది.



Click it and Unblock the Notifications
