Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
భారతీయులు చేసే 7 అసాంఘిక, భయంకరమైన చర్యలు
ప్రియమైన భారతీయులారా, మనము చాలా గర్వపడుతుంటాము, అవును కదా? మనము ఎక్కువ ఉద్రేకంలో ఉన్నప్పుడు, అది సంతోషం కావచ్చు లేదా నిరాశ ,నిస్పృహ కావచ్చు, లేదా దుఃఖం కావచ్చు అప్పుడు భారతీయులు చేసే వెర్రి విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని తెలివితక్కువవి మరియు కొన్ని గుండెను మెలియపెట్టేవి ఉన్నాయి. భారతదేశంలో, అవయవాలు అమ్మకం, అనాచారాలను పాటించటం, అనాగరిక మాటలతో వేధింపు కేసులు, లైంగిక నేరాలు భారీ రేట్లలో చూడవచ్చ.
ఇక్కడ గత కొన్ని నెలలుగా భారతదేశంలో మాత్రమే జరిగిన కొన్ని కథలు మరియు కేసులు ఉన్నాయి. ఈ నివేదికలు పరిశీలిస్తే మీరు ఏ విధంగా కూడా గర్వపడరు. అయితే, దీనిలో భారతీయులకు నిజంగా భావాన్ని తెలియపరచే చేసే కళ తెలుసు అనే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు: నూనె లేదా కిరోసిన్ ఉపయోగించి ఉడికించే ఆహారంకన్నా సాయిల్ ఉపయోగించి స్టవ్ వెలిగించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉడికించవచ్చు.
అలాగే, ఇక్కడ అనేక ఆసక్తికరమైన మరియు అదే సమయంలో వెర్రి విషయాలు భారతీయులు ఏం చేసారో తెలియచేసే విషయాలు ఇస్తున్నాము. పరిశీలించండి:

అవయవాల అమ్మకం
వీటికి ముగింపు లేదు. భారతదేశంలో భయంకరమైన, ఆందోళనకరమైన నేరాలు ఎన్నో జరుగుతున్నాయి. ఉదాహరణకు: శవాలతో సంగమకోరిక లేక శవాలతో సంగమము చేసిన సూచనలతో ఒక రేప్-హత్య కేసు ఇటీవల ఢిల్లీలో కనుగొన్నకేసు ప్రపంచం మరియు దేశం నిర్ఘాంతపోయేట్లు చేసింది.

బహిరంగంగా మాస్చర్బెటింగ్ (హస్తప్రయోగం)
కొంతకాలం క్రితం కోలకతాలో ఒక సందర్భంలో ఒక ప్రముఖ కారు డ్రైవర్ ఒక స్త్రీ ప్రయాణీకుల సమక్షంలో మాస్చర్బెటింగ్ చేసినట్లుగా కనుగొనబడింది. ఈ చర్య పట్ల డ్రైవర్ అరెస్టయ్యాడు. భారతీయులు చేసిన వెర్రి విషయాలలో ఇది ఒకటి.

ముగింపు లేని నేరాలు
భారతదేశంలో భీకరమైన నేరాలు ఆందోళనకరంగా తయారవుతున్నాయి. ఉదాహరణకు: శవాలతో సంగమకోరిక లేక శవాలతో సంగమము చేసిన సూచనలతో ఒక రేప్-హత్య కేసు ఢిల్లీలో ఇటీవల కనుగొన్నది ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా నిర్ఘాంతపోయెట్లు చేసింది.

తోటి పౌరులతో అసభ్యంగా ప్రవర్తించటం
తోటి పౌరుల అసభ్యకర ప్రవర్తన విషయానికి వచ్చినప్పుడు డానికి సంబంధించి ఇక్కడ అనేక సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఉదాహరణకు ఇప్పటికీ కారులో కూర్చొని ఉన్న సీనియర్ పౌరుల మీద మాటలతో మరియు భౌతికంగా దాడి చేసిన ఒక ప్రముఖ కారు కంపెనీ డ్రైవర్ ఉన్నాడు.

మట్టితో వంట
దక్షిణ బెంగళూరు 25 km దూరంలో అనేకల్ లో ఉన్న లక్ష్మిపుర అనే గ్రామంలో మట్టితో స్టవ్ మీద వంట అనే కళను మొదలుపెట్టారు. ఈ విషయం వెర్రిగా మరియు అసాధ్యం అనిపించినా, ఈ ప్రాంతంలోని మట్టి మంటను పుట్టిస్తుందని మరియు ఆహారానని ఉడికించటానికి ఉపయోగించవచ్చు అని నమ్ముతున్నారు. ఇది వెర్రి కదూ?

రక్షణ ఆయుధాలు
భారతీయ మహిళలు ఉపయోగిస్తున్నారు, అందరు కాదు, కాని భారతదేశంలో చాలామంది మహిళలు వారి చుట్టూ ఉన్న హాని కలిగించే వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి మిరియాల స్ప్రే ను ఉపయోగిస్తున్నారు. బదులుగా, భారతీయులు హానికలిగించే వాతావరణాన్ని దూరంగా ఉంచడానికి ఆయుధాలు వెర్రి రకాలుగా ఉపయోగిస్తున్నారు. డియోడరంట్స్, దువ్వెనలు మరియు సుగంధ ద్రవ్యాలు ఇలా ఎన్నో.......

చనిపోయిన పిల్లలతో సెక్స్
ఢిల్లీలో ఒక వ్యక్తీ పిల్లలను చంపిన తరువాత వారిని లైంగికంగా వేధించినట్లుగా కనుగొనబడింది. క్యాండీతో ఈ పిల్లలకు ఆశపెట్టిన తరువాత, అతను వారిని చంపేసి, ఆపై వారి శరీరాలతో లైంగికంగా వేధిస్తున్నాడు.



Click it and Unblock the Notifications
