Latest Updates
-
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా? -
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు! -
అపర ఏకాదశి 2026: ఈ రాశుల వారికి అదృష్టం..ధనయోగం పక్కా! -
అపర ఏకాదశి 2026: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి ఇక పండగే.. అదృష్టం మీదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా నోరూరించే కూరలు..మీ ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు! -
అపర ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందా?
ఇవి లేకుంటే.. మగవారు పిచ్చెక్కిపోతారు...?!
స్త్రీ పురుషులిద్దరూ భిన్న ధ్రువాళ్ళాంటివారు.ఎప్పుడూ వీళ్ళిద్దరి మధ్యా అంతరం ఉంటూనే ఉంటుంది.మగవారు ఆడవారూ ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకోలేరు.ఎన్నో పుస్తకాలలో వీరిద్దరి మనస్తత్వాన్ని గురించి వివరణలు ఇవ్వబడ్డాయి కానీ నిజజీవితం లో ఇవేమీ పని చెయ్యవు.
మీ జీవితాన్ని మీకు కావాల్సినట్టుగా గడపాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.కింద ఇచ్చిన 6 విషయాలని విడిచి మగవారు సంతోషం గా ఉండలేరు. అవేమిటో తెలుసుకుందామా ..

గాడ్జెట్స్:
మగవారికి గాడ్జెట్స్ మీద మోజెక్కువ. అది మొబైల్ కానివ్వండీ లేదా ఐ పాడ్,నోట్ బుక్, లాప్టాప్, ప్లే స్టేషన్ మరేదన్నా కానివ్వండి. వీటిల్లో ఏ ఒక్కటయినా కావాలనుకుంటారు మగవారు.ఈ గాడ్జెట్స్ వీరికి మంచి టైంపాస్ ఉపకరణాలు.మగవారు తమ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒక రోజు ఉండగలరేమో కానీ ఈ గాడ్జెట్స్ లేకుండా మాత్రం ఉండటం కల్ల.ప్లే స్టేషన్ లో ఆటలాడుకోవడం అనేది మగవారి ఇష్టమైన హాబీ.మరి అవి లేకుండా ఎలా ఉంటారు చెప్పండి??

శ్రుంగార పరమైన పుస్తకాలు, సీడీలు-
శ్రుంగార పరమైన పుస్తకాలు, సీడీలు-ఇవి లేని జీవితం మగవారికి చాలా కష్టం.ఒక మగవాడి గదిలో ఇవి తప్పకుండా ఉంటాయి. వారు ఒప్పుకోరు కానీ మగవారు ఇవి లేకుండా అస్సలు ఉండలేరు.

శ్రుంగారం:
మగవారు, శ్రుంగారం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి.శ్రుంగారాన్ని గురించి అడపా దడపా ఆలోచించటం వారి నైజం. మగవారు కనీసం రోజుకి ఐదు సార్లయినా శ్రుంగారం గురించి ఆలోచిస్తారని అనేక అధ్యయనాలలో రుజువయ్యింది. టెస్టోస్టీరాన్ అనే హార్మోనే వీరి శ్రుంగార భావనలకి కారణం.మగవారు ఆహారం లేకుండా వారాలతరబడీ ఉండగలరేమో కానీ శ్రుంగారం లేని జీవితం ఊహించటమే కష్టం వారికి.

కార్లు లేదా బైక్స్:
గాడ్జెట్స్ అంటే చాపల్యం ఉన్న మగవారికి కార్లూ, బైకులూ కూడా ఇష్టమే.మోటారు వాహన రంగం లో వచ్చే కొత్త కొత్త మోడల్స్ ని ఎప్పటికప్పుడు వీరు గమనిస్తూనే ఉంటారు.మగవారు తమ భార్య బర్త్ డే అయినా మర్చిపోతాడేమో కానీ తమ కొత్త కారు లేదా బైకు ఎంత మైలేజ్ ఇస్తుందో మాత్రం అస్సలు మర్చిపోరు.అందుకే కదా మగవారు కారు, బైకు లేకుండా ఉండలేరు అని చెప్పింది.

స్ట్రిప్ క్లబ్బులు:
మగవారికి ఆడవారి అందాన్ని ఆస్వాదించడం ఒక వ్యసనం.స్ట్రిప్పింగ్ మగవారిని రెచ్చ కొడుతుంది, చాలా మంది మగవారు దీనిని గూర్చే కలలు గంటుంతారు కూడా.స్ట్రిప్ క్లబ్బులకి వెళ్ళడం అనేది మన సమాజం లో నిషిద్ధం కాబట్టి మగవారు ఒప్పుకోరు కానీ చాలా మంది వీటికి వెళ్ళకుండా లేదా అందమైన ఆడవారితో బయట తిరగకుండా ఉండలేరు.

స్వాతంత్ర్యం:
మగవారికి వారి స్పేస్ వారికి కావాలి.ఒకవేళ ఎవరైనా అతిగా వారి జీవితాల్లో కలగజేసుకున్నా లేదా ఊరికే ప్రశ్నలతో వేధిస్తున్నా అది వారి సహనాన్ని పరీక్షించడమే.
ఒకవేళ మీరు మగవారికి కావాల్సిన స్వాతంత్ర్యం ఇవ్వకపోతే వారు అసహనానికి గురయ్యి మీతో పోట్లాటకి దిగవచ్చు. లేదా ఇది విషమిస్తే వారు మిమ్మల్ని తప్పించుకు తిరగచ్చు లేదా అసలు మీకు తెలీకుండా విషయాలని దాచిపెడతారు.
ఇవండీ ప్రతీ మగవాడు పైన చెప్పిన 6 విషయాలు లేకుండా ఉండలేడు. ఒప్పుకుంటారా??



Click it and Unblock the Notifications