Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
ఈ దీపావళికి ఇండియన్స్ ఏం కోరుకున్నారో మీకు తెలుసా ? యూసీ బ్రౌజర్ రివీల్ చేసింది..
యూసీ బ్రౌజర్.. ఇండియాలో నంబర్ 1 మొబైల్ బ్రౌజర్. సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా యూసీ బ్రౌజర్ దీపావళి విషెష్ క్యాంపెయిన్ నిర్వహించింది. దాదాపు 1.5 మిలియన్ విషెష్ యూసీ బ్రౌజర్ ద్వారా ఇండియా మొత్తం సర్కులేట్ అయ్యాయని ఈ సర్వేలో తేలింది. విష్ విత్ యూసీ పేరుతో ఈ క్యాంపెయిన్ నడిచింది.
యూసీ బ్రౌజర్ యువరాజ్ సింగ్ ద్వారా వర్క్ చేసింది. హర్ ఘర్ యుసీ దీవాలీ పేరుతో క్యాంపెయిన్ ను ఫేస్ బుక్, ట్విట్టర్, యూసీ బ్రౌజర్ ద్వారా ఇండియన్స్ ఎలా విష్ చేసుకున్నారు, ఏం కోరుకున్నారు అనే విషయాలు తెలుసుకున్నారు. చాలా క్రియేటివ్ గా, ఇన్సైరింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
దీవాళీ విషెస్ క్యాంపెయిన్ ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఎక్కువగా విష్ విత్ యూసీ అనే ట్యాగ్ తోనే ఎక్కువగా దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిసింది. ఈ విషెష్ లో ఎక్కువగా హ్యాపీనెస్, హెల్పింగ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి సంబంధించే ఉన్నాయి. ఈ క్యాటగిరీలోనే ఎక్కువగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
అయితే ఈ శుభాకాంక్షలన్నీ ఎక్కువగా యూసీ బ్రౌజర్ ద్వారానే వెళ్లాయి. అందులో ఐఫోన్ 6 నుంచి ఎక్కువగా యూసీ బ్రౌజర్ ద్వారా విషెష్ వెళ్లాయి. ఆ తర్వాత ప్లేస్ లో ఏ యే అంశాలున్నాయో చూద్దాం.

యువరాజ్ ఫ్యాన్స్ అకౌంట్ ద్వారా 30 శాతం విషెష్
యూసీ బ్రౌజర్ కి యువరాజ్ ని అపాయింట్ చేయడంతో.. విషెష్ చెప్పిన వాళ్లలో ఎక్కువగా యువరాజ్ ఫ్యాన్సే ఉన్నారు. యువరాజ్ ఈ ఏడాది దీపావళిని తమకు స్పెషల్ గా చేశారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. దాదాపు యువరాజ్ తో సంబంధం కలుపుతూ.. 30 శాతం విషెష్ వచ్చాయి. అందులోనూ యూసీ బ్రౌజర్ ద్వారా విష్ చేసిన వాళ్లలో ఎక్కువగా యువరాజ్ ఫ్యాన్ ఉండటం విశేషం.
అన్ని రిలీజియన్స్ నుంచి
కొంతమంది యునిటీని తెలుపుతూ దీపావళి గురించి వివరించారు. రిలీజియన్, ప్లేస్ అని తేడా లేకుండా ప్రపంచం మొత్తం దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ సంతోషాన్ని పంచుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
యూసీ బ్రౌజర్ ఫేస్ బుక్ పేజ్ లో విష్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు
షా ఉమేష్ షా : తమ మత సిద్ధాంతాల ప్రకారం దీపావళి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను.. అయితే హిందూ బ్రదర్స్ అందరికీ దీవాళీ ముబారక్ అని విష్ చేశారు. యూసీ బ్రౌజర్ తనకు చాలా ఫేవరేట్ బ్రౌజర్ అని వివరించాడు.

సుదీప్తా సర్కార్: మతం అడ్డుగోడకాదు. దీవ్ ఆలి పే అలీ హే ఔర్ జాన్ పే రామ్ హి అని మరో వ్యక్తి విష్ చేశాడు.
గ్రీన్ దీపావళి కోరుకుంటూ
క్రాకర్స్ పేల్చడం వల్ల వాతావరణం కాలుష్యమవుతుందని చాలా వివాదాలున్నాయి. అయితే చాలా మంది యూసీ బ్రౌజర్ ద్వారా వాతావరణానికి హాని కలిగించే టపాకాయలు లేకుండా దీపావళి జరుపుకుందామని పిలుపునిచ్చారు.

యూసీ వెబ్ గురించి
యూసీ వెబ్ (UCWeb). ఇది మొబైల్ ఇంటర్నెట్ సాఫ్ట్ వేర్ సర్వీస్. ఇది 2004 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ వెబ్ ని యూజర్ ఫ్రెండ్లీగా భావిస్తారు. ఫ్లాగ్ షిప్ ప్రొడక్స్ గా యూసీ వెబ్, యూసీ బ్రౌజర్ ద్వారా 3 వేల కంటే ఎక్కువ మొబైల్ డివైజ్ లు రూపొందించారు. ఇది 150 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంది. యూసీ బ్రౌజర్ ప్రస్తుతం 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీస్, రష్యన్, ఇండోనేషియన్, వియత్నాంలతో కలిపి ఇంకో కొన్ని భాషల్లో ఉంది. యూసీ బ్రౌజర్ గురించి మరింత సమాచారం www.ucweb.com. లో పొందవచ్చు.



Click it and Unblock the Notifications











