Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
శృంగారానికీ ఓ సమయం..!! సైన్స్ ప్రకారం ఏ టైంలో సెక్స్ మంచిది ??
యాక్టివిటీస్ మాత్రమే కాదు.. శృంగారం చేయడానికి కూడా ఓ సమయం, సందర్భం ఉంటుందని.. ఆయుర్వేదం, సైన్స్ చెబుతోంది. మూడ్ వచ్చినప్పుడు.. వీలు దొరికనప్పుడు కాకుండా..శృంగారానికీ ఓ సమయం ఉంటుందంటోంది సైన్స్..
అదేంటి.. శృంగారానికి కూడా టైం ఫాలో అవ్వాలా అనుకుంటున్నారా ? అవును.. కొన్ని సమయాల్లో సెక్స్ వల్ల భార్యాభర్తల మధ్య రిలేషన్ బలపడటమే కాకుండా.. ఆరోగ్యంగానూ, ఒత్తిడికి దూరంగానూ ఉంటారట. అలాగే.. శరీరం ఏ సమయంలో సెక్స్ కి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా సైన్స్ వివరిస్తోంది.
మనం రోజంతా చాలా పనులు చేస్తుంటాం. ఒక్కో సమయంలో ఒక్కో పని చేయాలని మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో.. ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయాలి అన్న నిబంధన కూడా ఉంటుంది.

అయితే.. రోజంతా జరిగే యాక్టివిటీస్ మాత్రమే కాదు.. శృంగారం చేయడానికి కూడా ఓ సమయం, సందర్భం ఉంటుందని.. ఆయుర్వేదం, సైన్స్ చెబుతోంది. ఎప్పుడు మూడ్ వస్తే.. అప్పుడు కాదు.. శృంగారం, రొమాన్స్ కి కొన్ని నిబంధనలు, సమయం ఉంటుందని చెబుతోంది.
జీవితాన్ని ఆయుర్వేదం నాలుగు భాగాలుగా విడదీసింది. అలాగే సైన్స్ కూడా.. సెక్స్ కి ఏ సమయం మంచిది అనేది వివరిస్తోంది. మరి.. ఆయుర్వేదం, సైన్స్ ప్రకారం ఏ సమయంలో శృంగారం మంచిదో తెలుసుకోవాలని ఉందా.. ??

యూత్
ఒక వ్యక్తి జీవితంలో యువతరం లేదా బ్రహ్మచర్యం అనేది.. 25ఏళ్ల వరకు ఉంటుంది. ఈ వయసు వరకు.. బ్రహ్మచర్యం పాటించాలని.. ఆయుర్వేదం సూచిస్తోంది.

ప్రాధమికం
ప్రాధమికం లేదా గార్హస్త్యం స్టేజ్ అనేది 25 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ సమయంలో.. కుటుంబం ఉంటుంది. ఇంటి బాధ్యతలు నిర్వహించాల్సిన సమయం ఇది.

మెచ్యూరిటీ
మెచ్యూరిటీ లేదా వానప్రస్తం అనేది.. 50 నుంచి 65 ఏళ్ల వరకు ఉంటుంది. మగవాళ్లు ఈ సమయంల.. రిలాక్స్ అవుతారు.

సూర్యోదయం
సూర్యోదయం వయసు 65 నుంచి చనిపోయే వరకు ఉంటుంది. ఈ వయసులో.. డైలీ లైఫ్ లో.. మిగిలిన బాధ్యతలు నిర్వర్తించాలి.

శృంగారం
పౌర్ణమి రోజూ.. సిల్క్ దుస్తులు ధరించి, పూలు పెట్టుకుని, తేలికైన ఆహారం తీసుకుని.. వినసొంపైన మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ... శృంగారం చేయడం మంచిదని.. ఆయుర్వేదం సూచిస్తోంది.

రిలాక్స్డ్
ఆయుర్వేదం ప్రకారం సెక్స్ చాలా రిలాక్సేషన్ ని ఇస్తుంది. అయితే.. ఇద్దరూ.. మంచి మూడ్ లో, ఆసక్తిగా, రిలాక్స్ ఉన్నప్పుడు.. ఒత్తిడిని తగ్గించి, సంతోషాన్ని ఇస్తుంది.

చేయకూడని సమయం
ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు.. సెక్స్ కి దూరంగా ఉండటం మంచిది. అలాగే.. ఎండాకాలంలో కంటే.. చలికాలంలో.. ఎక్కువ సెక్స్ మంచిది.

ప్రెగ్నన్సీ
ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ మంచిది కాదు. రుతుక్రమం సమయంలో, హెవీ భోజనం చేసిన తర్వాత కూడా.. శృంగారం మంచిది కాదు.

సైన్స్
రోజులో ఏ సమయంలో సెక్స్ మంచిది, ఏ సమయంలో సెక్స్ కి అనుకూలం కాదు అనే విషయాన్ని చాలా వివరంగా.. సైన్స్ వివరిస్తోంది.

ఉదయం 6 నుంచి 8
ఈ సమయంలో.. మగవాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. మహిళలు నిద్రమత్తులో ఉంటారు. అలాగే ఆడవాళ్ల బాడీ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ సమయంలో.. సెక్స్ మగవాళ్లకు గ్రేట్ గా ఉంటుంది.. కానీ ఆడవాళ్లకు కాదు.

ఉదయం 8 నుంచి 10
ఈ సమయంలో.. ఆడవాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటారు. మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయి. కాబట్టి.. ఈ సమయం.. సెక్స్ కి చాలా మంచిది.

మధ్యాహ్నం 12 నుంచి 2
ఈ సమయంలో ఆడవాళ్లు సెక్స్ కి నిరాకరిస్తారు. ఎందుకంటే.. వాళ్లకు ఇంటిపనులు ఉంటాయి. అలాగే మగవాళ్లకు.. ఈ సమయంలో.. ఫోర్ ప్లే చేయాలని ఉండదు.

మంచి ఆహారం
ఈ సమయంలో మగవాళ్లు కూడా సెక్స్ కాకుండా.. మంచి భోజనం లేదా నిద్ర కావాలని కోరుకుంటారు.

మధ్యాహ్నం 2 నుంచి 4
ఈ సమయంలో.. ఆడవాళ్ల రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి.. బేబీ కావాలి అనుకునే కపుల్స్.. ఈ సమయంలో సెక్స్ మంచిది.

సాయంత్రం 4 నుంచి 8
ఈ సమయం మగవాళ్లు, ఆడవాళ్లు.. ఇద్దరిలోనూ.. ఆసక్తి ఉండదు. కాబట్టి.. ఈ సమయంలో.. లైంగిక చర్యకు దూరంగా ఉండటం మంచిది.

రాత్రి 8 నుంచి 10
భార్యాభర్తల మధ్య శృంగారానికి ఇది సరైన సమయం. అయితే.. ఈ సమయంలో.. తక్కువగా ఫుడ్ తీసుకుంటే.. మీ యాక్టివిటీ బావుంటుంది.

రాత్రి 10 నుంచి 12
రొమాంటిక్ గా మాట్లాడుకోవడానికి.. ఇది చాలా గొప్ప సమయం. కానీ.. సెక్స్ కి మాత్రం కాస్త కష్టం. ఎందుకంటే.. భార్యాభర్తలు ఇద్దరూ.. నిద్రమత్తులో ఉంటారు కాబట్టి.. శృంగారానికి దూరంగా ఉండటమే మంచిది.



Click it and Unblock the Notifications
