సరికొత్త శృంగార అనుభూతిని అందించే బొమ్మల గురించి ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఈ ప్రపంచం లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్హి చెందుతున్న కొద్దీ మనిషి ఆలోచనలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిమిష నిమిషానికి ఈ ప్రపంచం లో కొంగొత్త ఆవిష్కరణలు ఊపిరి పోసుకుంటున్నాయి, ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒంటరిగా బ్రతకాలనే ఆలోచనను ఇష్టపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారట.

కామ వాంఛను పెంచే ఇండియన్ మసాలా దినుసులు

మరి అలాంటి వాళ్ళు తమ కామ కోరికలు ఎలా తీర్చుకోగలరు అనే ఆలోచన కొంత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలలో మొదలైంది. ఆ ఆలోచనే వింతగా, కొత్తగా ఉంటే, దానికి ప్రాణం పోసే తలంపుతో ఆలోచనలకు పదును పెట్టారు. ఎదుటి వ్యక్తి శృంగార కోరికలు తీర్చగలిగే శృంగార బొమ్మలను రూపొందించాలి అనే ఆలోచన వాళ్ళ మదిలో మెదిలింది.

ఈ కృత్రిమ ప్రాణమున్న శృంగార బొమ్మల తయారీ ఏ దశలో ఉందంటే..

ఈ కృత్రిమ ప్రాణమున్న శృంగార బొమ్మల తయారీ ఏ దశలో ఉందంటే..

శృంగార బొమ్మల తయారీ సంస్థలైన "ఎక్స్ డాల్" మరియు "డాల్ స్వీట్" సంయుక్తంగా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు లేని ఒక వైవిధ్యమైన, నిజంగా బొమ్మకు ప్రాణం ఉందా అనిపించేలా ఒక కృత్రిమ ప్రాణమున్న శృంగార బొమ్మను తయారు చేయాలి అనే గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ ప్రక్రియ ఇంకా తొలి దశ లోనే ఉంది. ప్రస్తుతానికి బొమ్మ తల భాగం వరకు , వాళ్ళ తయారీ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది.

ఆ బొమ్మ తల భాగాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించేలా ఉన్నారు....

ఆ బొమ్మ తల భాగాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళు అనుకున్నది సాధించేలా ఉన్నారు....

ప్రస్తుతానికి తల భాగం వరకే వాళ్ళ తయారీ ప్రక్రియ పూర్తైన, ఆ బొమ్మను గమనిస్తే వాళ్లు అనుకున్నట్లు గానే ఒక వైవిధ్యమైన బొమ్మను ఆవిష్కరించేలా ఉన్నారు. ఎందుకంటే ఆ తల భాగం నవ్వగలదు, మాట్లాడ గలదు, పాటలు పాడ గలదు. అంతే కాదు, ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న శృంగార బొమ్మల కంటే కూడా ఒక అత్యాధునిక బొమ్మను తయారు చేయబోతున్నారు అనే నమ్మకం కలుగుతోంది.

బొమ్మ కోసం అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు...

బొమ్మ కోసం అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు...

ఇంత అద్భుతంగా ఆ బొమ్మ రూపుదిద్దు కోవటం వెనుక అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞాన్ని ఉపయోగించటమే అసలు కారణం అని చెబుతున్నారు. ఆ బొమ్మ తల భాగాన్ని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తో పాటు ప్లే స్టేషన్ కంట్రోలర్ తో నియంత్రించవచ్చు .

సెక్స్ జీవితాన్నినాశనం చేసే 15 ఆరోగ్య సమస్యలు

ఆ బొమ్మను భవిష్యత్తులో ఎంతలా వ్యక్తిగతీకరించ బోతున్నారంటే...

ఆ బొమ్మను భవిష్యత్తులో ఎంతలా వ్యక్తిగతీకరించ బోతున్నారంటే...

ప్రస్తుతం ఈ బొమ్మ చైనా దేశం లో తయారు అవుతోంది, దీంతో ప్రస్తుతం చైనా బాష ను మాత్రమే మాట్లాడగలుగుతోంది. కానీ, చైనా నుండి బయట దేశాలకు ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రపంచ దేశాల మార్కెట్ ను అవసరాలను దృష్టిలో ఉంచుకొని, కొన్ని నెలల్లో బొమ్మలు ఇంగ్లీష్, జపనీస్ బాష కూడా మాట్లాడే విధంగా శాస్త్రవేత్తలు విపరీతంగా కృషి చేస్తున్నారు.

మొత్తానికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని పరితపిస్తున్న వీరి ప్రయత్నం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.

Read more about: life, world, bizarre, జీవితం
English summary

Things That You Need To Know About The World's Realistic Lovemaking Dolls

These lovemaking dolls talk to their owners and entertain them by even singing a song! Find out more about them…
Subscribe Newsletter