మిరాకిల్ ప్రసవం...మాయతో పుట్టిన బిడ్డ!

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. 9నెలలు నిండగానే... ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే...9వ నెలలో శిశువు ఏ సమయంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల కోసం పూర్తిగా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

రాలీన్ స్కూర్రీ అనే మహిళ విషయంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అది సంఘటన కాదు అద్భుతం అని చెప్పాలి. తాను తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. సమయానికి అందుబాటులో ఎవ్వరూ లేరు. నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఏం చేయాలో తోయలేదు. కారు డ్రైవింగ్ చేస్తూనే...తను పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

వైరల్ "విరాట్" వీడియోలో ఆ చిన్నారి ఎవరో తెలిసిపోయింది! అసలు కథ ఏంటో తెలుసా..?

This birth story is different when compared to others

ఈ ప్రసవం అనేది అత్యంత మధురమైన ఘట్టంగా చెప్పొచ్చు . ఎందుకంటే శిశువు ఇప్పటికీ ఉమ్మనీరుతోనే ఉంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీ చదవండి.

This birth story is different when compared to others

రాలీన్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. Raelin Scurry@raeee_nacoal)

జులై 19,2017... సాయంత్రం సరిగ్గా 7గంటల 37 సమయం అవుతుంది. అప్పటికి ఆమె గర్భవతిగా 29వ వారంలో ఉంది. అయితే ఆమె ప్రసవ నొప్పులు రావడాన్ని గ్రహించింది. బిడ్డకు జన్మనిచ్చేందుకు అది సరైన సమయం.

This birth story is different when compared to others

ఆమె స్నేహితుల వద్ద తన ఫస్ట్ బేబిని వదిలింది. అప్పుడే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి వెళ్తుండగా...నొప్పులు చాలా ఎక్కువయ్యాయి. శిశువుకు జన్మనిచ్చేందుకు పంటినిబిగువపట్టుకుని బాధను దిగమింగింది. నొప్పులను భరిస్తూనే ఆసుపత్రి వరకు డ్రైవింగ్ చేస్తూ వెళ్లింది. శిశువు తల బయటకు రావడంతో అప్పటికే బిడ్డ బయటపడింది. విచిత్రమైన సంఘటన ఏంటంటే...బిడ్డ చెక్కుచెదరకుండా మాయలోనే ఉంది.

విస్మయం కలిగించే వింత పుట్టుకలు

ఇన్ స్టాగ్రామ్ లోని తన అకౌంట్ లో ఈ స్టోరీని పంచుకుంది. నొప్పులు తీవ్రతరం అవుతుంటే...సుమారు 45 నిమిషాల తర్వాత నేను హాస్పటల్ కు చేరుకున్నాని చెప్పింది.

This birth story is different when compared to others

నా మొదటి శిశువు ఇప్పటికీ అలాగే ఉంది. నేను చేయాల్సినవి అన్ని చేశాను. ప్రార్థన ఫలించింది. అప్పుడు నేను నా వేలుతో తన ముఖాన్నిరుద్దాను.

ఇది ఖచ్చితంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ కథలో మీరు ఏం తెలుసుకున్నారు? మాకు తెలియజేయండి.

All Image Source

English summary

Mum Gave Birth To Baby With Amniotic Sac Intact

This birth story is different when compared to others, as the baby was born with a full amniotic sac intact!
Story first published: Friday, September 8, 2017, 11:25 [IST]
Subscribe Newsletter