ఒక పక్క గర్భిణి పురుటి నొప్పులతో ఆపరేషన్ బల్ల మీద బాధపడుతుంటే..మరో పక్క వైద్యులు ఫైటింగ్!

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

వైద్యులు జీవితాన్ని రక్షించే వారుగా పరిగణింపబడ్డారు, వారు దేవుడితో సమానం అని చెప్తారు! కానీ ఈరోజుల్లో వైద్యులు వ్యాపారం చేస్తున్నారు!

ఈమధ్య జరిగిన ఒక సంఘటనలో ఒక ఆపరేషన్ లో వైద్యులు తన్నుకోవడం అనేది విని కోపంతో రక్తం మరిగింది, వారి వాదన ఒక పుట్టబోయే బిడ్డ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది!

మగువల గురించి చెప్పే ఆసక్తికర అంశాలు

ఈ అనుకోని సంఘటన ఒక అమాయకపు కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎంత బాధపెట్టిందో మరిన్ని విషయాలు తెలుసుకోండి...

ఇది ఇలా జరిగింది...

ఇది ఇలా జరిగింది...

ఒక పేరు తెలీని గర్భవతి పురుటి నొప్పులతో జోధ్పూర్ లోని ఉమేయిడ్ హాస్పిటల్ కి వచ్చింది, ఆమె పరిస్ధితి చాలా ప్రమాదకరంగా ఉంది, ఆమె సిజేరియన్ సెక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఆపరేషన్ సమయంలో, ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు వైద్యులు వాదనలోకి దిగి, ఆ రోగిని మధ్యలోనే వదిలేశారు.

అదృష్టవశాత్తూ, బిడ్డ చనిపోయింది...

అదృష్టవశాత్తూ, బిడ్డ చనిపోయింది...

ఆ వీడియోలో, వైద్యులు ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడంలో నిమగ్నులయ్యారు. వారు అరగంట పాటు ఒకరినొకరు కి౦చపరుచుకుంటూ ఉన్నారు. ఆపరేషన్ బల్లపై ఉన్న స్త్రీ పొట్ట ఓపెన్ చేసి ఉంచి ఇలా జరగడం అనేది బాధాకరమైన విషయం!

వారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు....

వారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు....

తప్పుడు భాషను ఉపయోగించి వైద్యులిద్దరూ అరుచుకోవడం చూసారు. ఈ అనవసరమైన గొడవ జరుగుతూ ఉంటే, ఆ స్త్రీ పుట్టబోయే బిడ్డ చనిపోయాడు. మరోవైపు, శిశువు మరణానికి కారణం తెలుసుకోవడానికి విచారణ ఇంకా జరుగుతుంది!

మీ భార్య యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి పురుషులు తప్పకుండా తెలుసుకోవల్సిన రహస్యాలు

ఇదంతా వీడియోలో పట్టుబడింది...

ఇదంతా వీడియోలో పట్టుబడింది...

ఈ ఆశ్చర్యపరిచే వీడియోని ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఒక నర్స్ తీసింది, ప్రసూతి విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్, అనెస్తీషియా ప్రొఫెసర్ అని పోరాటంలో స్పష్టంగా కనిపిస్తుంది.

https://www.facebook.com/vishal.davis/videos/10154824552195976/

వీడియో పరిశీలించండి...

ఈ విధంగా వైద్యులు ప్రవర్తిస్తే, ఏదైనా వైద్య పరిస్ధితి వస్తే చికిత్స కోసం పురాతన కాలం నాటి వైద్య విధానాలు అవలంబించడానికి ఇష్టపడతాము.

మీరు ఎలా స్పందిస్తారు? మీరు మీ అభిప్రాయాన్ని ఈ కింది విభాగంలో తెలియచేయండి.

English summary

Doctors Caught On Camera Fighting While Delivering A Baby

The video purportedly showed the two doctors in Jodhpur Hospital shouting at each other and sparring over what appears to be an ego clash.
Story first published: Tuesday, September 12, 2017, 12:00 [IST]