వింతైన, విచిత్రమైన పానోరమిక్ పిక్చర్స్ !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కొన్ని సార్లు మనం పెర్ఫెక్ట్ ఫోటోల కోసం - లేటెస్ట్ లెన్స్ ని, టెక్నిక్స్ ని ట్రై చేస్తాము. ఒక సింగిల్ పెర్ఫెక్ట్ ఫోటో కోసం ఇంకా చాలా రకాల టెక్నిక్స్ ని ట్రై చేస్తాం.

రెగ్యులర్ ఫోటో సెషన్స్ లో కొన్ని కారణాల వల్ల మనకు క్లారిటీ లేని, బ్లర్ర్ గా ఉండే ఫోటోలు వస్తాయి. ఒకవేళ మీ దగ్గర పానోరమిక్ కెమెరా / లెన్స్ గాని ఉన్నట్లయితే ఆ రిజల్ట్స్ చాలా దారుణంగా ఉంటుంది.

పానోరమ అనే పదం తెలియని వారి కోసం :

చిన్న చిన్న ఇమేజ్ (ఫోటో) లను ఒకదానికొకటి కలిపి ఒక చోటుకి చేర్చి, పెద్ద ఇమేజ్ గా మార్చేది అని అర్ధం.

చాలా ఫోటో సెషన్స్ లో క్లియర్ / క్లారిటీ లేని పానోరమిక్ ఫోటోలను తీస్తుంటారు. అలా తీసిన పిక్చర్స్ రిజల్ట్స్ ఎంత ఘోరంగా వచ్చాయో మీరే చూడండి.

ఈ నాటి కపుల్ చేస్తున్న అసహ్యకరమైన..ఫోటోలు..వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి..

1. 'meme' పిక్చర్ :

1. 'meme' పిక్చర్ :

ఈమె ఫోటో దిగేంత వరకూ బాగానే నిలబడి ఉంది. పెర్ఫెక్ట్ ఫోజ్ తో రెడీ గా ఉన్న సమయంలో ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆ పిక్చర్ రిజల్ట్ మరోల వచ్చింది.

2. ఇతను చంపబడలేదు :

2. ఇతను చంపబడలేదు :

ఈ పిక్చర్ని ఎడిట్ చెయ్యలేదని అంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజం. ఇంకోరకంగా చెప్పాలంటే ఇది పానోరమిక్ పిక్చర్. ఇది సరైన టైమ్ లో తియ్యబడిన అతి ఘోరమైన పిక్చర్.

3. ముచ్చటైన జంట :

3. ముచ్చటైన జంట :

ఈ ఫోటో ఉన్న జంట పిక్చర్ కోసం ఫోజ్ ఇస్తున్న టైమ్ లో, అందులో ఉన్న అమ్మాయికి సడన్ గా తుమ్ము రావడంతో ఇలా రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత అతను పెర్ఫెక్ట్ పిక్చర్ కోసం మరిన్ని షాట్స్ తీశాడని మేము నమ్ముతున్నాం.

ప్రేమకోసం కొంతమంది వ్యక్తులు చేసిన పిచ్చిపనులు

4. ఒకే స్టేజ్ షోలో రెండు మెరుపులు :

4. ఒకే స్టేజ్ షోలో రెండు మెరుపులు :

ఒక వ్యక్తి పాల్గొన్నా మ్యూజిక్ షోలో, లైటింగ్ మారే సమయంలో పానోరమిక్ ఫోటో కోసం ప్రయత్నించగా వచ్చిన రిజల్ట్ ఇది. ఈ ఫోటో కుడి వైపున చూస్తే ఇది నార్మల్ ఫోటో కాదని అర్థమౌతుంది.

5. చాలా పోడవైన పిల్లి :

5. చాలా పోడవైన పిల్లి :

ఒక వ్యక్తి పానోరమిక్ యాంగిల్ లో తన లివింగ్ రూమ్ ని తియ్యడానికి రెడీ అయినప్పుడు, ఒక పిల్లి ఆ యాంగిల్ నే నడుస్తున్నందున - వచ్చిన దాని ఫలితమే ఈ పొడవైన పిల్లి.

6. ఒక తండ్రి చిలిపితనం :

6. ఒక తండ్రి చిలిపితనం :

కెమెరా రోలింగ్ అవుతుండగా ఈ తండ్రి వేరు వేరు చోట్ల నిలబడే ప్రయత్నం చేసినప్పుడు తీసిన ఒక పెర్ఫెక్ట్ షాట్ ఇది. ఆయన ఈ పెర్ఫెక్ట్ షాట్ కోసం డిఫరెంట్ యాంగిల్స్ లో ఇచ్చిన ఫోజులను బాగానే మేనేజ్ చేశారు.

7. మహా సముద్రం ఇలా దాడి చేస్తే :

7. మహా సముద్రం ఇలా దాడి చేస్తే :

ప్రకృతి తల్లి మనపై కోపంతో పై నుంచి ఇలా దాడి చేసినట్లుగా ఉన్న ఈ ఇమేజ్ నిజమైనది కాదు. చూడటానికి చాలా భయంకరగా ఉన్న, లెన్స్ ఫాల్ట్ వల్ల ఇలా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం.

కొంత మందిలో మీరు నమ్మలేని వింతై-విచిత్రపు ఆహారపు అలవాట్లు

8. రాకాసి డాగ్ (కుక్క) :

8. రాకాసి డాగ్ (కుక్క) :

పానోరమిక్ లెన్స్ లో ఒక డాగ్ పిక్చర్ ని తియ్యడానికి డిసైడ్ అయిన టైమ్ లో, అది కదలకుండా ఉంటూ తలని అటు ఇటు ఆడిస్తూ చివరికి ఇలా రాకాసి డాగ్ (కుక్క) ల దర్శనమిచ్చింది.

9. లార్జ్ సెల్ఫీ హ్యాండ్ :

9. లార్జ్ సెల్ఫీ హ్యాండ్ :

మీరు ఒక మ్యూజియం దగ్గర పానోరమిక్ ద్వారా ఫోటో తీసినప్పుడు, ఒక అమ్మాయి చెయ్యి సాగి - సెల్ఫీ హ్యాండ్ ని కలిగి ఉన్నట్లుగా అందులో కనపడితే, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా ! ఏదేమైనప్పటికీ ఒక్కోసారి మన గ్రూపు సెల్ఫీని తీసుకునేటప్పుడు మన చెయ్యి ఇలాగే కాస్తా సాగాలని కోరుకుంటాం కదా...

10. ఫోటో తీయ్యకూడదు :

10. ఫోటో తీయ్యకూడదు :

మీరు మందు తాగి ఉన్నప్పుడు ఫోటోలు తీయ్యకూడదు అని చెప్పే ఒక ఉదాహరణ ఇది. ఈ ఫోటో చూడటానికి చాలా రియల్ గా ఉంది ఎందుకంటే దీన్ని పానోరమిక్ లెన్స్ ద్వారా తీశారని నమ్మడానికి మనకు కాస్త టైమ్ పడుతుంది.

All Image Courtesy: A Different Type of Art

English summary

Images From Panoramic Lens That Look Bizarre & Gone Completely Wrong

These are the panoramic images that look really bizarre at the first glance. Check them out…
Subscribe Newsletter