అన్ ఎక్స్ పెక్టెడ్ ముద్దుల మొమెంట్ ని అందంగా చిత్రించిన ఫోటోగ్రాఫర్!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనం వ్యక్తపరచలేని చేయలేని కొన్ని భావాలను మరియు ఎమోషన్స్ ని కూడా పిక్చర్స్ కాప్చర్ చేయగలవు. ఎలా అనుకుంటున్నారా?మీరే చూడండి.

డెన్మార్క్లోని రోస్కిల్డే ఫెస్టివల్ సమయంలో, ఒక ఫోటోగ్రాఫర్ ఆ ప్రదేశాన్ని మరియు అందులో వున్న ప్రజలని అద్భుతం గా చుపించాలనుకున్నారు. అందువల్ల, ఆమె ప్రజల చిరునవ్వు అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చారు...

ముద్దు పెట్టుకోవటం వలన కలిగే 10 అమేజింగ్ ఆరోగ్య ప్రయోజనాలు

ఫోటోగ్రాఫర్ జోహన్నా సిరింగ్, ప్రేక్షకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మరియు ఆమె ఒక కొత్త ప్రయోగం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఆమెకు ఆ ఫెస్టివల్ లో ఉత్సాహంగా వున్న మనస్తత్వం గల వారు కావలెను, ఆమె పరిచితులైన కొందరి ముద్దు సీన్స్ ని క్లిక్ చేసింది. మరియు అవి చాలా అద్భుతంగా వున్నాయి.

వారు ముద్దాడే సమయంలో వారికి ఏమి జరిగిందో కూడా వారికి తెలియని కొన్ని బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్ ని ఇచ్చినటువంటి కొందరి ఫొటోస్ ని ఇక్కడ చూడండి.

పెదాలతో పాటు ఈ 7చోట్ల ముద్దాడితే స్త్రీ పరవశించిపోతుంది

ఇలా పేరు పెట్టబడింది ...

ఇలా పేరు పెట్టబడింది ...

ఈ ప్రాజెక్టును "స్ట్రేంజర్ కిస్" అని పిలుస్తారు, దీనిలో ఫోటోగ్రాఫర్, కొత్త వ్యక్తులతో ఎలా కమ్యూనికేట్ చేయడం మరియు ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుపడానికి ఇది ఒక సులభమైన మార్గం అని ఆమెనమ్ముతుంది.

ఊహించని రియాక్షన్...

ఊహించని రియాక్షన్...

ఫోటోగ్రాఫర్ జోహన్నా సిరింగ్ ఆమె అనుకున్నది చేరుకోవటానికి, ఒక చిత్రాన్ని క్లిక్ చేసి, ఆమె మొదటి చిత్రం తీసిన జెండర్ దగ్గరే ఉండకుండా, వివిధ రకాల రూప చిత్రాలను తీయాలనుకున్నారు. ఒక ఏకాభిప్రాయ ముద్దు తర్వాత మళ్ళీ ఒక చిత్రం తీసుకొని మరియు వారికి దాని గురించి వివరించింది.

ఆమె ఇలా వివరించింది ...

ఆమె ఇలా వివరించింది ...

ఆమె తన ప్రాజెక్ట్ గురించి ఇలా వివరించింది, "మీ పెదాలతో ముద్దు పెట్టుకోవడం వలన, అది డోపిమైన్ విడుదల మరియు ఆక్సిటోసిన్లో పెరుగుదలను కలిగిస్తుంది.ఇది ఒక తక్షణ ఒత్తిడి ఉపశమనం ని కలిగించి మరియు ఇద్దరు వ్యక్తుల మధ్య తక్షణ భావోద్వేగ బంధాన్ని సృష్టిస్తుంది."

ఆమె ఇలా తెలిపారు...

ఆమె ఇలా తెలిపారు...

" మనమందరం ఒకే మౌలిక ప్రవృత్తుల ను కలిగిన వున్న మానవులం, కొత్త సంబంధాలు సృష్టించడం మరియు అపరిచితుల గురించి తెలుసుకోవడం మరియు వారి ఆలోచనలు గురించి నేర్చుకోవడం ద్వారా, మనం వంతెనలను నిర్మించగలుగుతాము మరియు అజ్ఞానం వదిలి మరియు తీర్పును ఎదుర్కోగలము.

"మిగిలిన చిత్రాలను చెక్ కూడా చేయండి ఎందుకంటే ఇవి సరైన సమయంలో సంగ్రహించబడ్డాయి.

Kiss A Stranger
Kiss A Stranger
Kiss A Stranger
Kiss A Stranger
Kiss A Stranger
Kiss A Stranger

All images Source: JOHANNA SIRING STUDIOS

English summary

Expressions When You Get Kissed Unexpectedly!

The New York-based Norwegian artist turned these shots into a series called 'Kiss A Stranger'.
Story first published: Tuesday, September 19, 2017, 20:00 [IST]