హస్త సాముద్రికం ప్రకారం మీ చేతి రేఖల్లో దాగున్న నిజమైన అర్థాలు

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

హస్తసాముద్రికం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అప్ డేట్ అవుతూనే వున్నాయి. మనలో చాలా మందికి వాటి గురించి పూర్తిగా తెలియదు. ఇవే మన చేతుల్లో ఉన్నటువంటి ప్రతేకమైన లైన్స్.

ఈ ప్రత్యేకమైన లైన్స్ యొక్క అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇది ఖచ్చితంగా మనకు హస్తసాముద్రికం అనేది ఒక గొప్ప విషయం అని తెలియజేస్తుంది.

ఇంతకీ చేతిలో ఉన్నటువంటి స్పెషల్ లైన్స్ అంటే ఏమిటి?

మీకు సంతాన యోగాన్ని తెలిపే...అరచేతి హస్త రేఖలు..మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు?

మీరు ఇది కూడా చదవండి: మీ చేతి లో ఉన్నటువంటి గీతలను బట్టి మీ గురించి తెలుసుకోవచ్చు.ఈ ప్రత్యేక గుర్తులు మన జీవితాల్లోని తేడాలను సూచిస్తాయి మరియు దాని గురించి అవి ఏమి వెల్లడించగలదో ఇక్కడ పరిశీలించండి.

యూనియన్ లైన్స్

యూనియన్ లైన్స్

మన అరచేతి లోని చిన్న వేలు కి దిగువన ఉన్నటువంటి హృదయ రేఖ మరియు పెర్క్యూస్సివ్ అంచుపై కనిపించే చిన్న క్షితిజ సమాంతర రేఖలు కలిసివున్నట్లైతే , ఇది సన్నిహిత సంబంధాల వివరాలను సూచిస్తుందని నమ్ముతారు,కానీ ఎప్పుడూ శృంగారం గురించి తెలియజేయడాని మనం గమనించాలి.

వీనస్ యొక్క నడికట్టు

వీనస్ యొక్క నడికట్టు

ఈ లైన్ చిన్నగ ఉండి మరియు రింగ్ వేళ్ల మధ్య లోమొదలవుతుంది. ఇది మధ్య మరియు పాయింటర్ వేళ్ల మధ్య లో ఒక రఫ్ వంకర లైన్ లా కనిపిస్తుంది. ఇది రింగ్ ఫింగర్ మరియు మధ్య వేళ్ల మధ్య ఉంటుంది. ఇది మనలోని భావోద్వేగాయాలను మరియు మేధస్సు అభిసంధానించే సామర్ధ్యం తో సంబంధం కలిగి ఉంటుంది అని నమ్ముతారు.

మీ అరచేతిలోని ఈ చిన్న రేఖల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి...?

సన్ లైన్

సన్ లైన్

అరచేతి పఠనంలో ముఖ్యమైన లైన్స్ లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఇది రింగ్ వేలు కింద

'ఫేట్ లైన్' కి సమాంతరంగా ఉంటుంది. ఇది ఆ వ్యక్తి యొక్క కీర్తి లేదా కుంభకోణం ని సూచిస్తుందని నమ్ముతారు. ఈ రేఖ ఉండటం కారణంగా వ్యక్తి అవాంఛిత సమస్యలను కూడా పొందవచ్చు.

ట్రావెల్ లైన్స్

ట్రావెల్ లైన్స్

ఇవి అరచేతి యొక్క పెర్క్యూస్సివ్ అంచున కనిపించే క్షితిజ సమాంతర రేఖలు మరియు ఇవి మణికట్టు మరియు గుండె రేఖల మధ్య ఉంటాయి. ఈ రేఖ యొక్క పొడవుని బట్టి ఆ వక్తి యొక్క ప్రయాణం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరియు పొడవుగా ఉండేటువంటి ఈ రేఖ అతడు / ఆమెకు చాలా ముఖ్యమైనది గా చెప్పవచ్చు.

ప్రపంచంలో కొంతమందికి మాత్రమే అరచేతిలో ఉండే ఈ ‘‘X" గుర్తు సీక్రెట్స్ ఏంటి..?

అపోలో లైన్

అపోలో లైన్

ఈ రేఖను మీరు కలిగివున్నట్లైతే మీకు అదృష్టమైన జీవితం ఉందని అర్థం. దీనినే లైన్ ఆఫ్ సక్సెస్ అని కూడా పిలుస్తారు. ఈ రేఖ వ్యక్తి యొక్క అరచేతిలో లేనట్లయితే,అతడు విజయం సాధించాలని ఎంత కష్టపడినా ఫలితం పొందడం చాలా కష్టమని చెప్పవచ్చు.

మెర్క్యురీ లైన్

మెర్క్యురీ లైన్

ఈ రేఖ ని ఇతర పేర్ల తో హెల్త్ లైన్ మరియు లివర్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక పర్వతం లాగా ఎదుగుతూ ప్రారంభం కావాలి, దాని నుండి దాని కి ఆ పేరు వచ్చింది. ఇది మన

విజయం లేదా వైఫల్యానికి ఎల్లపుడు ఒక కారకం. మెర్క్యురీ యొక్క డీప్ రేఖ మంచి జీర్ణం, కాలేయం యొక్క ఆరోగ్యకర చర్య, మంచి శక్తి, బలమైన రాజ్యాంగం, స్పష్టమైన మెదడు మరియు ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తిని సూచిస్తుంది.

కాబట్టి, మీరు వెళ్లి మీ అరచేతిలో ఈ ప్రత్యేక రేఖలను కలిగివున్నట్లైతే, మరియు వారు దాని గురించి ఏమి చెప్తారో తెలుసుకోండి.

English summary

True Meaning Of These Special Lines In Palmistry

There are special lines on your palm that reveal a lot of secrets in your life.
Story first published: Thursday, August 31, 2017, 20:00 [IST]
Subscribe Newsletter