9 మంది ఆమెను రేప్ చేసినా..వారితో పోరాటానికి సిద్దపడిన ఒక స్త్రీ కథ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

వార్తాపత్రికలలోని ప్రతి శీర్షికలో రేప్ కేసులతో నింపుతారు. ఈ నేరానికి అంతేలేదు, మన దేశంలో చట్టాలు అంత కఠినంగా ఉండవు, కాబట్టి ప్రజలు అమాయకపు బాధితులను రేప్ చేసిన తరువాత కూడా ఎంతో స్వేచ్చగా తిరుగుతున్నారు.

రేప్ కేసులు అన్నీ చాలా కిరాతకంగా ఉంటాయి, మనం బాధితులకు సానుభూతి మాత్రమే చూపిస్తాం, వేరే ఎటువంటి సహాయం చేయలేము.

ఇది ఒక స్త్రీ కొన్నిరోజుల పాటు 9 మంది పురుషులతో మానభంగం చేయబడిన కేసు. ఆ అబ్బాయిలు ఆమ్మాయి స్వంత ఇంట్లోనే రేప్ చేసారు, చివరికి ఒక రోజు ఆమె ఇలా చేసింది! ఆమె ఎంత బలహీన పడిందో, ఆమె పగలు, రాత్రి ఎంత వేదనకు గురైందో, ఆమె వారినుండి తప్పించుకోవడానికి ఎంత యుద్ధం చేసిందో గమనించండి.

ఆమె....

ఆమె....

ఒంటరిగా ఉన్న బలమైన మహిళా కావడం వల్ల, ఆమె తన విధితో ఒంటరిగా యుద్ధం చేసింది. చివరి వరకు కష్టపడి పనిచేసింది. అవసరమైనపుడు ఎక్కువ కష్టపడుతుంది, ఎందుకంటే ఆమె తన కుమారుడిని మంచి స్కూల్ లో చేర్పించడానికి.

ఆమె ఇంటికి వచ్చేటపుడు....

ఆమె ఇంటికి వచ్చేటపుడు....

ఆమె షిఫ్ట్ సమయం కొద్దిగా ఆలస్యమైంది, హడావిడిగా వెనక్కు బయలుదేరింది, ఇంతలో ఒక బుద్ధిమంతుడుగా కనిపించిన ఒక పురుషుడు లిఫ్ట్ ఇస్తానని అడిగాడు. చాలాసేపు ఆమె ఆటో కోసం ఎదురుచూసింది, చివరికి ఆమె చీకటికి తన కొడుకు భయపడతాడని చాలా బాధపడింది.

అతను ఆమెను ఇంటివద్ద దించాడు...

అతను ఆమెను ఇంటివద్ద దించాడు...

ఆమె అతనితో వెళ్ళడానికి ఇష్టపడింది, అతను ఆమెకు చాలా మర్యాదస్తుడిగా, కుటుంబపరంగా కనిపించదు. అతను ఆమె మాటల్లో ఆమె తన 2 సంవత్సరాల అబ్బాయితో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. అతనిలో రాక్షసత్వం చోటుచేసుకుంది, ఆమెను రేప్ చేయాలనే అవకాశం కోసం ఎదురుచూసాడు. ఆమెను తన ఇంట్లో దించాడు, కానీ...

అతను ఇంటి లోపలి వరకు ఆమెను అనుసరించాడు...

అతను ఇంటి లోపలి వరకు ఆమెను అనుసరించాడు...

అతను ఆమెను ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగాడు, లోపలి వరకు ఆమెను అనుసరించి, అతని పైశాచికత్వాన్ని ప్రారంభించడు, అతను ఆమె 2 సంవత్సరాల పిల్లాడి ఎదురుగానే ఆమెను మానభంగం చేసాడు.

అతను మరలా తన స్నేహితులను తీసుకుని వచ్చాడు...

అతను మరలా తన స్నేహితులను తీసుకుని వచ్చాడు...

అతను ఆమె ఇంట్లోనే రాత్రంతా ఆ స్త్రీని మానభంగం చేసారు, అతను మర్నాడు తన 8 మంది స్నేహితులతో కలిసి కొన్ని గంటలపాటు ఆమెను మానభంగం చేసారు. వారు ఆమె దేహాన్ని కోరకడంతో, ఆమె కళ్ళల్లో బాధను చూసి ఆనందించారు.

అది 7 వ రోజు...

అది 7 వ రోజు...

ఇలా 7 రోజులు జరిగింది, ఆమె బలహీనంగా, పెళుసుగా మారడంతో ఈ నొప్పి నుండి విముక్తి పొందాలని లేదా చచ్చిపోవడం ఆపాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా ఆమె ప్రతిఘటనను కోల్పోయింది, చివరి వరకు ఆమె పోరాడలేక పోయింది...

ఆమె తలుపు వెనక దాక్కుంది...

ఆమె తలుపు వెనక దాక్కుంది...

ఆ వ్యక్తి ఆమెను రేప్ చేసిన సమయాన్ని గుర్తించింది. అతన్ని బైటికి నెట్టడానికి ఆమె తలుపు వెనక దాక్కుంది, ఆమె ఒంట్లో ఉన్న బలాన్ని అంతా కూడగట్టుకుని, అతన్ని ఇంటి బైటికి నేట్టివేయడానికి సిద్ధమై, రోడ్డుకు అవతలి వైపుకు తోసింది.

వారు అతన్ని పట్టుకున్నారు...

వారు అతన్ని పట్టుకున్నారు...

ఈ మహిళ దుస్థితి తెలుసుకొని అక్కడివారు వారిని కఠినంగా తరలించారు. వారు ఎంతో పలుకుబడి ఉన్నవారు కావడం వల్ల కొంతమంది ప్రస్తుతం బార్ల వెనకాల, కొంతమంది బెయిల్ కి అప్లై చేసారు. వారికి ఇలాంటి స్వేచ్చ ఎప్పటికీ రాకుండా శిక్ష పడుతుందని మనం ఆశిద్దాం.

ఆమె కోలుకుంటుంది...

ఆమె కోలుకుంటుంది...

ఆమె తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది, ఆ పురుషులు చావు మాటను కోరుకుంటుంది. అలాగే ఆమె తన మానశికమైన బాధను మర్చిపోవడానికి సైకలాజికల్ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రింది వ్యాఖ్యా విభాగంలో మీ ఆలోచనలను కూడా పొందుపరచండి.

English summary

Story Of A Raped Woman

The newspapers are filled with every other heading reporting a rape case. There is no stopping for this crime, as the laws are not very stringent on this in our country and people have the liberty to walk free even after raping innocent victims.
Story first published: Wednesday, March 22, 2017, 20:00 [IST]