అప్పో గుడ్ న్యూస్:‘‘సెల్ఫీ ఎక్స్ పర్ట్ ’’బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా..?

Posted By: Staff
Subscribe to Boldsky

ట్రిపుల్ ఎక్స్ : రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ హాలీవుడ్ మూవ్ సక్సెస్ తర్వాత ప్రతి ఒక్కరి మైండ్ లో దీపికా పదుకొనే నెక్ట్స్ ఏమిటని అనుకుంటున్నారు? మోడలింగ్ కోసం ముంబాయ్ నుండి బెంగళూర్ కు వచ్చిన తర్వాత కెరీర్ ను ప్రారంభించింది. కెరీర్ ప్రారంభంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నది.

అయితే, ఈరోజు దీపికా పదుకొనే అంటే ఇంటర్నేషనల్ లెవల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. బాలీవుడ్ లో సక్సెక్స్ ఫుల్ కెరీర్ తో కొనసాగుతున్న దీపికా పదుకొనే ఈ ట్రిపుల్ ఎక్స్ : రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ హాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది.

ఈ క్రేజ్ ఇలాగే కొనసాగుతుందా మరి ఆమె నెక్ట్స్ లైఫ్ ఏంటి? అనే ఆసక్తి అందరిలో కొనసాగుతోంది. హాలివుడ్ లో సక్సెస్ సాధించిన తర్వాత దీపికా పదుకొనే గురించి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడుతూ మెచ్చుకుంటున్నారు. అదే విధంగా రీసెంట్ గా విడుదలైన మొబైల్ ఫోన్ అప్పో ఎఫ్ 3(OPPO F3)ప్లస్ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ అప్పో ఎఫ్ 3(OPPO F3)ప్లస్ ఫోన్ మార్చి 23న మార్కెట్లో విడుదలకు సిద్దమవుతోంది.

Deepika Padukone

మార్కెట్లో ఉండే ఇతర ఫోన్స్ తో పోల్చితే ఈ ఫోన్ కు మంచి క్రేజ్ ఉన్నది అందుకే ఈ ఫోన్ కు ''సెల్ఫీ ఎక్స్ పర్ట్'' అని కూడా పిలుస్తారు. ఈ బ్రాండెడ్ ఫోన్ ను బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది వాడుతున్నట్లు సమాచారం.

అప్పో (OPPO F1)ఫోన్ కు మొదట హ్రుతిక్ రోషన్ మరియు సోనమ్ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వీరు ఈ ఫోన్ లాంచ్ చేసేప్పుడు ''సెల్ఫీ ఎక్స్ పర్ట్ గా '' పరిచయం చేస్తూ లాంచ్ చేశారు. ఎలా గ్రాండ్ గా సెల్ఫీ ఎక్స్ పర్ట్ అంటూ లాంచ్ అయ్యిందో అదే విధంగా మార్కెట్లో మంచి మార్కులు కొట్టేస్తూ..ఇతర బ్రాండెడ్ ఫోన్స్ కంటే స్ట్రాంగ్ గా నలబడి పెద్ద సక్సెస్ సాధించింది.

తర్వాత అప్పో (OPPO F1S)ఫోన్ సీర్స్ కు యాక్టర్స్ అమీ జాక్సన్ మరియు తమన్నా బాటీయా మరియు క్రికెటర్ యువరాజ్ సింగ్ సారద్యంలో బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. అడిషినల్ గా ఈ ఫోన్ లో ఎక్సలెంట్ కెమెరా క్వాలిటి , 66GB ROM మరియు 4GB RAM, తో ఇండియన్ మొబైల్ మార్కెట్లో నెంబర్ వన్ గా నిలిచింది.

ఆ తర్వాత ఇదే కోవలోకిని బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాసా బసు మరియు ఆమె భర్త కరన్ సింగ్ గ్రోవర్ జంటగా అప్పో (OPPO F1S)ఫోన్ మరికొన్ని అదనపు ఫీచర్స్ తో వాలెంటైన్స్ డే సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేశారు.

ఇప్పుడు గ్రాండ్ గా దీపికా పదుకొనే వంతు ప్రారంభమైనది. మార్కెట్లోకి మరికొన్ని కొత్త హంగులు, సరికొత్త ఫీచర్లలో అప్పో (OPPO F3 ప్లస్ )ఫోన్ విడుదలకు సిద్దం అవుతోంది. ది చైనీస్ మ్యానుఫ్యాచర్స్ వారు ఈ ఫోన్ గురించి చాలా గొప్పగా ''డ్యూయల్ సెల్ఫీ'' కెమెరాతో సిద్దం అవుతున్నట్లు ప్రకటించింది. ఇటువంటి ఫీచర్స్ తో మార్కెట్లోకి మొదటి సారి విడుదల అవుతోంది.

ది అప్పో OPPO F3 ప్లస్ ఫోన్ అనదపు ఫీచర్స్ తో OPPO'S , F1 ప్లస్ ఫోన్ లో లాగా VOOC చార్జ్, ఇది 5 నిముషాల చార్జింగ్ తో 2 గంటల టాక్ టైమ్ కలిగి ఉంటుంది.

అంతే కాదు ఈ గ్రాండ్ ఫోన్ లో మరికొన్ని ఎక్స్ ట్రా ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదుజ. , ది న్యూ అప్పో OPPO F3 ప్లస్ ఫోన్ మార్కెట్లో మరింత గ్రాండ్ గా సక్సెస్ కావాలని కోరుకుంటూ..మరో కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా దీపికా పదుకొనే సక్సెస్ చేతుల మీద మరింత సక్సెస్ కావలని ఆశిద్దాం..

వీడియోను వీక్షించండి..

https://www.youtube.com/watch?v=NfIYcJg2Z3k

English summary

There’s Someone New In Deepika Padukone's Life-We’ll Tell You Who!

Deepika Padukone is the new brand ambassador for Oppo. After being the ambassador of renowned brands, she is now ready to launch Oppo F1S. Read on to know more.
Subscribe Newsletter