ఒకేసారి 13 మందిని క‌డుపు చేశాడు! ఎలా సాధ్య‌మైంది? ఎక్క‌డ‌?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మ‌న కుటుంబంలో కొత్త‌గా పాపాయి వ‌స్తుందంటే ఎంత సంతోషంగా ఉంటాం. ఇక క‌వ‌ల పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు కాబోతున్నారంటే రెట్టింపు ఆనందం వెల్లివిరిస్తుంది.

ఒక కుటుంబం 13 మంది బుజ్జాయిల‌ను దాదాపు ఒకేసారి పొంద‌బోతున్నారు. విన‌డానికి చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ!

హిందూ పురాణాల ప్రకారం వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు...

ఇప్పుడు చెప్ప‌బోయే క‌థ నైజీరియా అనే దేశంలో ఓ వ్య‌క్తిది. అత‌డికి 13 మంది భార్య‌లు. వారంద‌రూ ఒకేసారి త‌ల్లులు కాబోతున్నారు. ఈయ‌న గురించి,వీళ్ల భార్య‌ల గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం ప‌దండి...

వైర‌ల్‌గా మారిన చిత్రం

వైర‌ల్‌గా మారిన చిత్రం

నైజీరియాకు చెందిన ఒక మ‌గ‌వాడి చిత్రం సోష‌ల్ మీడియాలో బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ చిత్రంలో ఒక మ‌గ‌వాడు మ‌ధ్య‌లో నిల్చొని ఉన్నాడు. ఇటు, అటు ప‌క్క‌గా గ‌ర్భ‌వతులైన మ‌హిళ‌లు నిల్చున్నారు. ఆ ఫొటోలోని పురుషుడు వీళ్లంద‌రికి భ‌ర్త‌గా భావిస్తున్నారు. అక్క‌డున్న‌ మ‌హిళ‌లంతా అత‌డి వ‌ల్లే గ‌ర్భం ధ‌రించిన‌ట్టు క‌థ‌నం.

గ‌మ‌నికః ఇక్క‌డ ప్ర‌చురించిన చిత్రం నిజ‌మైన‌దో కాదో త‌గిన ఆధారాలు లేవు.

వాళ్లంద‌రితో పెళ్లి..

వాళ్లంద‌రితో పెళ్లి..

మీడియా క‌థ‌నం ప్ర‌కారం చిత్రంలోని పురుషుడికి అక్క‌డున్న 13 మంది మ‌హిళ‌ల‌తో పెళ్లి అయ్యిందిట‌. ఆ 13 మంది మ‌హిళ‌లు కూడా స్నేహితురాళ్లేన‌ట‌. పైగా 13 మంది వాళ్ల భ‌ర్త‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్లు ఎలాంటి ఇబ్బందులు కీచులాట‌లు లేకుండా హాయిగా జీవితం గ‌డిపేస్తున్నార‌ట‌. వాళ్ల మ‌ధ్య అనుబంధం ఎంత‌లా ఉందంటే అంద‌రూ ఒకేసారి గ‌ర్భ‌వ‌తుల‌య్యారు.

వారాల తేడానే...

వారాల తేడానే...

అంద‌రూ దాదాపు ఒకే స‌మ‌యంలో త‌ల్లికాబోతున్నా.. వాళ్ల గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యాల్లో స్వ‌ల్పంగా వ్య‌త్యాసాలున్నాయ‌ట‌. 3 నుంచి 5 వారాల తేడాతో అంద‌రూ త‌ల్లికాబోతున్నార‌ని మీడియా తెలిపింది.

ఇది కొత్తేం కాదంటున్నారు

ఇది కొత్తేం కాదంటున్నారు

13 మంది మ‌హిళ‌ల‌ను ఒకే వ్య‌క్తి పెళ్లాడ‌డం కొత్తేమీ కాదంటున్నారు. మ‌న దేశంలోని మిజోరం రాష్ట్రంలో ఒక వ్య‌క్తి 39 భార్య‌ల‌ను క‌లిగి ఉన్నాడు. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అత్యంత పెద్ద ప్ర‌పంచ రికార్డు. ప్ర‌పంచంలో వీరిదే అత్యంత పెద్ద కుటుంబం అని భావిస్తున్నారు.

ఒకే గోత్రం వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతాన లోపం కలుగుతుందా ?

నిజ‌మా? కాదా?

నిజ‌మా? కాదా?

మీరేమంటారు? ఈ చిత్రంలో ఉన్న‌ది వాస్త‌వమా లేక హైప్ క్రియేట్ చేసేందుకు సృష్టించారా? మీ అభిప్రాయాల‌ను కామెంట్ సెక్ష‌న్‌లో పంచుకోగ‌ల‌రు.

English summary

We wonder how the women managed after conceiving at the same time!

Man who made 13 wives pregnant, man who fathered 13 children in a single shot, man who had 13 wives, nigerian man who made 13 wives pregnant
Subscribe Newsletter