ఇంటర్నెంట్ లో హాల్ చల్ చేస్తున్న మోనాలిసా నగ్న చిత్రాలు..!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

పారిస్ లో లౌవ్రే మ్యూజియంలో వున్నటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రముఖ చిత్రం మోనా లిసా లాంటి ముఖంతో ఉన్న ఒక స్త్రీ, చార్కోల్ డ్రాయింగ్ ని చదివే మరియు ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన లియోనార్డో డా విన్సీ తో 'జోకాన్ న్యూ' మరియు 'మోననా వన్నా' పాక్షికంగా చిత్రీకరించబడింది.

గత నెలలో పారిస్ లో ఫ్రాన్స్ లోని మ్యూజియమ్స్ రీసెర్చ్ అండ్ రిస్టోరేషన్ సెంటర్లో ఈ డ్రాయింగ్ మీద ఒక అంచనాకు రావడం జరిగింది. లియోనార్డో ఐకానిక్ చిత్రాన్ని చిత్రీకరించడానికి ముందే మోనాలిసా యొక్క నగ్న స్కెచ్ ఉందని నిపుణులు నిర్ధారించారు.

మోనాలిసా ఎవరు..?మోనాలిసా గురించి ఏది నిజం....?

లియోనార్డో డావిన్సీ ఐకానిక్ డ్రాయింగ్ ని చిత్రీకరించటానికి ముందే మోనాలిసా యొక్క నగ్న స్కెచ్ ఏది అని వారు కనుగొన్నట్లు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. దీని గురించి మరికాస్త వివరంగా..

 ఫ్రాన్సులో కనుగొనబడిన, BBC మోననా వన్నా గా పిలవబడుతున్న చిత్రం

ఫ్రాన్సులో కనుగొనబడిన, BBC మోననా వన్నా గా పిలవబడుతున్న చిత్రం

ఫ్రాన్సులో కనుగొనబడిన, BBC మోననా వన్నా గా పిలవబడుతున్న చిత్రం, గతంలో లియోనార్డో డావిన్సీ స్టూడియోకి పంపడం జరిగింది మరియు అప్పుడు అతని విద్యార్థుల్లో ఒకరు దీనిని డ్రా చేసినట్లు భావిస్తున్నారు.

మోనా వన్నా, ca 1515. మూసీ కాండే, చాన్టిలీ సేకరణలో కనుగొనడం జరిగింది.

మోనా వన్నా, ca 1515. మూసీ కాండే, చాన్టిలీ సేకరణలో కనుగొనడం జరిగింది.

డ్రాయింగ్ ని చూసిన తరువాత, చరిత్రకారులు, డా విన్సీ ఈ చిత్రాన్ని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని భావిస్తున్నారు, అతను పూర్తిగా దానిని డ్రా చేయకపోయినా కూడా, ఈ డ్రాయింగ్ మరో ఆర్ట్ సేకరణలోవుంది.పారిస్ కి ఉత్తరాన ముసీ కొండే డోమినే డి చంటిల్లి మ్యూజియంలో, 150 సంవత్సరాలకు పైగా దీనిని ఉంచారు.

రెండు చిత్రాల మధ్య ఉన్న పోలికల విషయానికి వస్తే

రెండు చిత్రాల మధ్య ఉన్న పోలికల విషయానికి వస్తే

రెండు చిత్రాల మధ్య ఉన్న పోలికల విషయానికి వస్తే ఆమె యొక్క చేతులు, మరియు ఆమె " మిస్టీరియస్ స్మైల్ " ని బట్టి గుర్తించవచ్చు.

"మోనాలిసా యొక్క చిత్రం ఫ్రాన్సెస్కో డెల్ గియోండో అనే వస్త్ర వ్యాపారి,

"మోనాలిసా యొక్క చిత్రం ఫ్రాన్సెస్కో డెల్ గియోండో అనే వస్త్ర వ్యాపారి, మరియు ఫ్లోరెంటైన్ అధికారి యొక్క భార్య చిత్రంగా చెప్పవచ్చు. చిత్రపటాన్ని చిత్రించడానికి డా విన్సీని నియమించినట్లు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రాన్ని ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలోఉంచారు

ఈ చిత్రాన్ని ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలోఉంచారు

ఈ చిత్రాన్ని ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలోఉంచారు మరియు వారి పరీక్ష పూర్తయ్యేవరకు ప్రజల వీక్షణకు అందుబాటులో ఉండదు.

English summary

World Famous Painting Monalisa's Nude Version Leaked On Internet!

World Famous Painting Monalisa's Nude Version Leaked On Internet!, Read to more about it
Subscribe Newsletter