జపాన్ పాఠశాలల్లో చదివితే ఏమవుతుందో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

జపాన్ లోని పాఠశాలల్లో చాలా నిబంధనలుంటాయి. ప్రపంచంలోనే ఎక్కడలేని నిబంధనలు ఇక్కడ ఉంటాయి. అందుకే అక్కడి స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు జీవితాంతం అలాంటి క్రమశిక్షణతోనే మెలుగుతారు.

ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తాయి

ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తాయి

అమెరికాలోని పాఠశాలల్లో కూడా కఠిన నిబంధనలుండవు. మనలాగా రూల్స్ పెట్టి వాటిని రెండు రోజులు పాటించి తర్వాత పాటించకుండా ఉండడం అనేది ఉండదు. అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేక నిబంధనలు పెట్టింది. వాటి ప్రకారమే అక్కడి పాఠశాలలు నడుచుకుంటాయి.

Image Courtesy : http://regex.info/i/JEF_054912.jpg

సమయపాలన చాలా అవసరం

సమయపాలన చాలా అవసరం

జపాన్ లోని పాఠశాలల్లో సమయపాలన చాలా అవసరం. ప్రతి స్టూడెంట్ కచ్చితంగా కరెక్ట్ సమయానికి పాఠశాలకు హాజరుకావాలి. ఉదయం 8:30కల్లా పాఠశాలలో ఉండాలి. ఒక వేళ పాఠశాలకు సరైన సమయానికి హాజరుకాకుంటే కచ్చితంగా శిక్షిస్తారు.

Image Courtesy :https://i.ytimg.com/vi/koqtu1RV50U/maxresdefault.jpg

ఐదుసార్లు కన్నా ఎక్కువగా లేట్ గా వస్తే

ఐదుసార్లు కన్నా ఎక్కువగా లేట్ గా వస్తే

పాఠశాలకు ఐదుసార్లు కన్నా ఎక్కువసార్లు ఆలస్యంగా వస్తే వారికి కొన్ని రకాల పనిష్ మెంట్స్ ఉంటాయి. పాఠశాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందువల్ల అక్కడి స్టూడెంట్స్ ఎవరూ కూడా పాఠశాలకు ఆసల్యంగా హాజరుకారు. ప్రతి ఒక్కరూ టైమ్ కు హాజరవుతారు.

Image Courtesy :https://cdn-media-1.lifehack.org/wp-content/files/2016/08/23122846/japan-children-cleaning.jpg

విద్యార్థులు శుభ్రపరిచే సిబ్బంది

విద్యార్థులు శుభ్రపరిచే సిబ్బంది

పాఠశాలలను చాలా సందర్భాల్లో అక్కడి విద్యార్థులే శుభ్రపరుస్తుంటారు. ఒక్కోరోజు కొందరు విద్యార్థులు పాఠశాలను శుభ్రపరుస్తూ ఉంటారు. అయితే వీరు చేసేవి అన్ని కూడా చిన్నిచిన్న పనులే. ప్రతి విద్యార్థి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి పాఠశాలలు భావిస్తాయి. అందుకే వారితో ఇలాంటి చిన్నచిన్నపనులు చేయిస్తారు.

Image Courtesy :https://cdn-media-1.lifehack.org/wp-content/files/2016/08/23122846/japan-children-cleaning.jpg

క్లాస్ రూమ్ ల్లోనే తింటారు

క్లాస్ రూమ్ ల్లోనే తింటారు

చాలామంది విద్యార్థులు క్లాస్ రూమ్ ల్లోనే తింటారు. విద్యార్థులు తినేందుకు వీలుగా అన్ని రకాల వసతులను క్లాస్ రూమ్ లోనే ఏర్పాటు చేసి ఉంటారు. అందువల్ల విద్యార్థులంతా అక్కడే కూర్చొని తింటారు. వారి మధ్య ఎలాంటి బేధాలు లేకుండా ఉపాధ్యాయలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

Image Courtesy :https://www.japantimes.co.jp/wp-content/uploads/2014/11/p18-hoffman-big-in-japan-a-20141130.jpg

ఫ్యాషన్ కు అనుమతి లేదు

ఫ్యాషన్ కు అనుమతి లేదు

విద్యార్థులు ఫ్యాషన్ బుల్ గా పాఠశాలకు రావడానికి వీల్లేదు. ఎలా అంటే మేకప్ చేసుకుని రావడం లేదంటే, జుట్టుకు రంగు వేసుకోవడం, గోర్లకు పెయింట్ వేసుకోవడం వంటివి చేయకూడదు.

Image Courtesy :http://www.dailyrepublic.com/files/2012/08/japan_rio4.jpg

సెలవు

సెలవు

1992 నుంచి జపాన్ లో పాఠశాల ప్రతి వారం రెండు రోజులు సెలవులు ఇస్తూ వస్తోంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి రెండు రోజులు పాఠశాల నిర్వహిస్తోంది. కొన్ని ఉన్నత పాఠశాలలు ఈ నిబంధనను విస్మరించాయి మరియు శనివారం తరగతులను అందిస్తున్నాయి.

Image Courtesy :https://www.nippon.com/en/files/d00189_main.jpg

డేటింగ్

డేటింగ్

పాఠశాలలో విద్యార్థులు ఒకరితో ఒకరు కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే కలిగి ఉండాలి. డేటింగ్, రిలేషన్ షిప్ వంటివి కలిగి ఉండకూడదు. అలాంటి సంబంధాలుంటే పాఠశాల నుంచి తొలగిస్తారు.

Image Courtesy :http://www.factrange.com/wp-content/uploads/2013/11/japan_school-hy6676.jpg

జూలై 20 నుంచి ఐదు వారాల పాటు సెలవు

జూలై 20 నుంచి ఐదు వారాల పాటు సెలవు

ఇక్కడ వీళ్లకు జూలై 20 నుంచి ఐదు వారాల పాటు సెలవు ఉంటుంది. అయితే సెలవుల్లో విద్యార్థుల కోసం కొన్ని రకాల అంశాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెళ్లి వాటిలో పాల్గొనవచ్చు.

Image Courtesy :https://www.nippon.com/en/files/d00189_main.jpg

పెద్దలకు చాలా గౌరవం

పెద్దలకు చాలా గౌరవం

పెద్దలకు విద్యార్థులు గౌరవం ఇచ్చేలా అక్కడి ఉపాధ్యాయులు విద్య నేర్పుతారు. క్లాస్ కు ఉపాధ్యాయులు రాగానే వారిదైన శైలిలో నమస్కరిస్తారు. అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చాలా గౌరవం ఇస్తారు.

Image Courtesy :https://pymex.com/wp-content/uploads/2016/10/educacion-en-Japon.jpg

అబ్బాయిలు జుట్టు పెంచకూడదు

అబ్బాయిలు జుట్టు పెంచకూడదు

అమ్మాయిలు జుట్టు పెంచుకోవొచ్చు. అయితే అబ్బాయిలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు పెంచకూడదు. మన సైడ్ ఆర్మీ వాళ్లకు ఎలాంటి కటింగ్ ఉంటుందో అలాంటి కటింగ్ చేయించుకుని స్కూల్ కు వెళ్లాలి.

Image Courtesy :http://regex.info/i/JEF_054912.jpg

సెల్ ఫోన్లు

సెల్ ఫోన్లు

పాఠశాలలో సెల్ ఫోన్లు ఉపయోగించకూడదు. ఒకవేళ ఫోన్ ఉంటే సెక్యూరిటీ దగ్గర ఇచ్చి లోపలకు వెళ్లాలి. ఏదైనా అర్జెంట్ ఫోన్ అయితే పాఠశాలకు చేస్తే విద్యార్థికి సమాచారం ఇస్తారు.

Image Courtesy :https://luwo-ldocs-prod.imgix.net/2017/12/11/b46e6395-996c-41b4-a268-2b8b3208c4e2.jpeg?w=1024&auto=format

యూనిఫాం

యూనిఫాం

విద్యార్ధులు యూనిఫాం కచ్చితంగా ధరించాలి. యూనిఫాంపై ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు. వాటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు నీట్ గా ఉంచుకోవాలి.

Image Courtesy :https://pymex.com/wp-content/uploads/2016/10/educacion-en-Japon.jpg

English summary

12 japanese school rules that will shock you

12 japanese school rules that will shock you
Story first published: Friday, January 5, 2018, 12:10 [IST]