Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ఆమెతో శృంగారం చేసి వాత్స్యాయనుడి కామశాస్త్రాన్ని బర్టన్ అనువదించగలిగాడట
బర్టన్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా ఇండియా వచ్చాడు. ఈయన అసలు పేరు సర్ రిచర్డ్ ఫ్రాన్సిన్ బర్టన్. ఇక్కడి అమ్మాయితో జతకట్టాడు బర్టన్. రోజూ ఆమెతో సెక్స్ చేసేవాడు.
వాత్స్యాయనుడి కామశాస్త్రాన్ని చాలా ఏళ్ల కిందట రాశారు. దాన్ని భారతీయులు అర్థం చేసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటింది కామసూత్రను ఆంగ్లంలోకి అనువదించాలంటే చాలా కష్టం. అయినా ఆంగ్లీకరించగలిగారు సర్ రిచర్డు బర్టన్, ఎస్.ఎఫ్. ఆర్బత్ నాట్. ఇందుకు బర్టన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. బర్టన్ అనువదించకపోయింటే వాత్స్యాయనుడి కామశాస్త్రం ప్రపంచమొత్తానకి తెలిసి ఉండకపోయేది.

ఇంగ్లిష్ లోకి బాగా అనువదించారు
సంస్కృత మూలంలోని ముఖ్యాంశాలు ఏవీ విడిచిపెట్టకుండా సర్ రిచర్డు బర్టన్, ఎస్.ఎఫ్. ఆర్బత్ నాట్ లు ఇంగ్లీషులోకి చాలా బాగా అనువదించారు. వాత్స్యాయనుడి కామశాస్త్రం ఇంగ్లిష్ లో మొట్టమొదటిసారిగా 1883 లండన్ నుంచి, వారణాసి నుంచి వెలువడింది.

అనేక భాషల్లోకి అనువాదం
దీన్ని అనుసరించే ఆ తరువాత అనేక భాషల్లోకి వాత్స్యాయనుడి కామశాస్త్రం అనువాదం అయ్యింది. అనేక ముద్రణలు వచ్చాయి.
అలాగే ముల్కరాజ్ ఆనంద్, నాన్ స్మేన్ సంపాదకత్వంలో కూడా కొన్ని ఇంగ్లిష్ ముద్రణలు వచ్చాయి. ఈ పుస్తకాల్లోనూ వాత్స్యాయనుడి కామశాస్త్రం చాలా అబ్బరంగా ఉంది. శృంగారభరితమైన చిత్రాలతో ఈ పుస్తకాలు చాలా అందంగా ఉంటాయి.

కామసూత్ర పుస్తకావిష్కరణ
1883వ సంవత్సరంలో లండన్ లో కామసూత్ర పుస్తకావిష్కరణ సభ జరిగింది. రిచర్డ్ బర్టన్ ఇంగ్లిష్ లోకి అనువదించిన కామసూత్రను చదివి ఆశ్చర్యపోయారు. ఎవరూ ఈ భారతీయ రుషి వాత్స్యాయనుడు అనుకున్నారు.

చాలా అద్భుతం
కామశాస్త్రంలో ప్రతి పేజీ ప్రపంచంలోని ఆంగ్లేయులకు చాలా అద్భుతంగా అనిపించింది. శృంగారం గురించి ఇంత వివరంగా అస్సలు ఇంత వరకు మేము ఎప్పుడూ తెలుసుకోలేదని ఆశ్చర్యపోయారు ఆంగ్లేయులంతా.

భంగిమల్ని తెలుసుకుని
వాత్స్యాయనుడి కామశాస్త్రంలో భంగిమల్ని తెలుసుకుని వావ్ అన్నారు ఇంగ్లిష్ వారంతా. ఏకంగా ఏడు అధికరణల శాస్త్రాన్ని రాయడం ఏమిటి.. అందులో సెక్స్ సంబంధించిన ఇన్ని రహస్యాలు ఉండడం ఏమిటని ఇంగ్లీషు వారంతా ముక్కున వేళ్లు వేసుకున్నారు.

శృంగారం అంటే ఇది
బర్టన్ ద్వారా ఇంగ్లిష్ లో విడుదలయిన కామశాస్త్రం భారతీయులు కామకేళీ విన్యాసంలో ఎంత నిపుణులో ప్రపంచం మొత్తానికి తెలిసింది. అసలు శృంగారం అంటే ఏమిటి అనేది ఇంగ్లిష్ వారంతా వాత్స్యాయనుడి కామశాస్త్రం చదివాకే తెలుసుకున్నారు.

భారతీయులకు ఇంత నాలెడ్జ్
సెక్స్ గురించి మాకు తెలియదా అని అనుకున్న ఇంగ్లిష్ వారు
వాత్స్యాయనుడి కామశాస్త్రం చదివాకా తమ లెక్క తప్పిందే అనుకున్నారు. శృంగారంలో భారతీయులకు ఇంత నాలెడ్జ్ ఉందా అని అవాక్కయ్యారు.

అనువాదం అంత ఆషామాషీ కాదు
కామసూత్ర అప్పుడెప్పుడో రాశారు వాత్స్యాయనుడు. దాన్ని ట్రాన్స్ లేట్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ముందు భాష అర్థం కాదు. అందులో అది పురాతన పద్ధతుల్లో, భాషలో ఉంది. దాన్ని మన భారతీయులు అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టింది.

బర్టన్ నీకు ఈ విషయాలు ఎలా అర్థం అయ్యాయి
బర్టన్ ట్రాన్స్ లేషన్ చేసిన కామశాస్త్రం బుక్ చదివిన ఇంగ్లిష్ వారంతా ఇన్ని విషయాలు నువ్వు ఎలా అర్థం చేసుకోగలిగావ్ అని అడిగారట. ఇక బర్టన్ రచన ఆధారంగా ఫ్రెంచ్, లాటిన్, జర్మన్, అరబిక్, పర్షియన్, దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి కామసూత్రను అనువదించారు.

శృంగారం గురించి ట్రైనింగ్
మరి బర్టన్ వాత్స్యాయనుడి కామసూత్రను ఎలా అనువదించాగలిగారనే ప్రశ్నకు అప్పట్లో ఒక పుకారు కూడా ఉండేది. అందులో నిజమెంతో తెలియదు. ఏంటి.. బర్టన్ విషయం ఇండియాలో ఎవరైనా నీకు శృంగారం గురించి ట్రైనింగ్ ఇచ్చారా ఇంత బాగా రాశావు బుక్ అని కొందరు సన్నిహితులు బర్టన్ ను అడిగారట.

భారతీయ మహిళతో కాపురం
దాంతో అతను నవ్వుతూనే కొన్ని విషయాలు సన్నిహితులతో చెప్పాడంట. బర్టన్ ఒక భారతీయ మహిళతో కొన్ని రోజులు కాపురం చేశాడట. అప్పుడ ఆయనకు శృంగారంలో చాలా విషయాలు తెలిశావట. దాంతో శృంగారంపై బాగా ఇష్టం పెరిగిందట.

రోజుకొక భంగిమలో
రోజుకొక భంగిమలో శృంగారం చేయాలని బర్టన్ కు అనిపించేదట. దాంతో అప్పట్లో శృంగారం గురించి ఉన్న గ్రంథాలను మొత్తం చదివాడట. దానికితోడు బర్టన్ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పర్యటించాడు. ఈయనకు చాలా భాషలు కూడా వస్తాయి.

ఇండియాకు ఎందుకొచ్చాడు
బర్టన్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా ఇండియా వచ్చాడు. ఈయన అసలు పేరు సర్ రిచర్డ్ ఫ్రాన్సిన్ బర్టన్. ఇక్కడి అమ్మాయితో జతకట్టాడు బర్టన్. రోజూ ఆమెతో సెక్స్ చేసేవాడు. ఈ క్రమంలో శృంగారం గురించి చాలా విషయాలు తెలుసుకునేందుకు గ్రంథాలు చదివాడు.

అనంగరంగ
బర్టన్ తన ఆసక్తికి కొందరితో చెప్పాడట. దాంతో బర్టన్ కు అనంగరంగ అనే గ్రంథం ఇచ్చారట. దీని రచయిత కల్యాణమల్లుడు. బర్టన్ కి పుస్తకం బాగా నచ్చింది. పండితుల సాయంతో దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాలనుకున్నాడు.

వాత్సాయనుడి పేరే
అనంగరంగలో మొత్తం వాత్సాయనుడి పేరే ఉంది. అసలు వాత్స్యాయనుడు ఎవరనే డౌట్ బర్టన్ కు వచ్చింది. మొత్తానికి వాత్స్యాయనుడు రాసిన కామసూత్ర గురించి తెలుసుకున్నాడు. అసలు గ్రంథం అని తెలుసుకుని దాన్ని వేరే వాళ్ల సాయంతో చదివాడు.

ఇంగ్లిష్ లోకి అనువదించాడు
అలా భారతదేశంలో ఒక స్త్రీ ద్వారా శృంగార పాఠాలు నేర్చుకుని వాత్స్యాయనుడి కామసూత్రాలను ఇంగ్లిష్ లోకి అనువదించాడు.
అలాగే బాంబే, బెనారస్, కలకత్తా, జైపూర్ లైబ్రరీల నుంచి కామసూత్ర ప్రతులను కూడా తెప్పించుకున్నాడు.

బర్టన్ సతీమణి అలా చేసింది
తర్వాత కామసూత్ర ఆంగ్లంలో కాశీలో, లండన్ లో ఒకేసారి విడుదలయింది. ముద్రణ తరువాత కూడా వాత్సాయనాన్ని అధ్యయనం చేశాడు బర్టన్. సమాచారమంతా రాసి పెట్టుకున్నాడు. దాన్ని మరో పుస్తకంగా తీసుకొద్దామని అనుకున్నాడు. అంతలోనే చనిపోయాడు. బర్టన్ సతీమణి ఇవేవో బూతురాతల్లా వున్నాయనుకుని వాటిని కుప్పగా పోసి తగలబెట్టింది.
Images Source :http://www.burtoniana.org/gallery/index.html



Click it and Unblock the Notifications











