Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
కన్న కూతుర్లతోనే సెక్స్ రాకెట్ నడిపిస్తోన్న తల్లి.. తండ్రికి విషయం తెలిసి..
ఒక తండ్రి తన ఇంట్లో జరుగుతున్న సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు. తన భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్న కూతుర్లతోనే సెక్స్ రాకెట్ నడిపిస్తోన్న తల్లి.
కంటి పాపే కాలయముడిగా మారింది. కని పెంచి తల్లే యమపాశమైంది. తన కూతుర్లతోనే సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ దుర్మార్గపు తల్లి ఉదంతమిది. దీంతో తండ్రి ఆ సెక్స్ రాకెట్ గురించి అన్ని విషయాలు బట్టబయలు చేశారు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని ఏకంగా తల్లీ కూతుర్లు తండ్రిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారు. అయితే చివరకు మాత్రం తండ్రి పోలీసులకు అసలు విషయం చెప్పడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలపై
ఒక తండ్రి తన ఇంట్లో జరుగుతున్న సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు. తన భార్యతోపాటు ముగ్గురు కుమార్తెలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వలపన్ని ఒక యువకుడిని అనుమానాస్పద స్థితిలో పట్టుకున్నారు. మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చాలాకాలంగా ఇక్కడ ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

అతన్ని బయటకు వెళ్లగొట్టారు
కాగా నౌబస్తా ఇన్‌స్పెక్టర్ సంతోష్‌సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆందోళనకారులను శాంతింపజేశారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అయితే అతని భార్య, కుమార్తెలు అతన్ని బయటకు వెళ్లగొట్టారు. దీంతో అతను ఢిల్లీలో ఉంటుండగా, భార్య పిల్లలు ఇక్కడ ఉంటున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో అతని ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కూతుర్లతోనే సెక్స్ రాకెట్ నడిపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. గతంలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ముగ్గురు కూతుర్లతో సెక్స్ రాకెట్ నడిపించిన తల్లి ఉందతం గురించి కూడా తెలుసుకోండి.

గతంలో కలకత్తాలో కూడా
గతంలో కలకత్తాకు చెందిన 35ఏళ్ల మహిళ ఒకరు మహిళల అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి..సోనార్ పూర్ లోని నివాస సముదాయల్లో పలు ప్లాట్లలో ఈ వ్యవభిచార గృహాలు నిర్వహించేది.
ఆమె ముగ్గురు కూతుళ్లు కూడా తల్లి నిర్వహించే వ్యభిచారం వృత్తిలో భాగస్వాములు అయ్యారు. ఆమె పిల్లలు 8 నుంచి 14ఏళ్లలోపువారే.

తన ముగ్గురు కూతుళ్లతోపాటు
తొలిగంగ్, బెహల ప్రాంతాల్లోని పాత నివాస భవనాలను అద్దెకు తీసుకొని..సంసారపక్షంగా ఉంటున్నట్లు ఇతరులను నమ్మిస్తూ ఆమె ఈ దందా నిర్వహిస్తున్నట్లు విషయంతో గతంలో సీఐడీ పోలీసుల దాడిలో బయటపడింది. తన ముగ్గురు కూతుళ్లతోపాటు మరో నలుగరు యువతులను చేరదీసి...ఆమె వ్యభిచార రొంపిలోకి దింపింది.

ఇద్దరు వ్యక్తులపై
ఆమెతో పాటు అభిషేక్ సహ, అనిల్ బోమిక్ అనే ఇద్దరు వ్యక్తులపై ఇది వరకు యువతుల అక్రమ రవాణా కేసులున్నవారిని కూడా గతంలో కలకత్తాలో అరెస్టు చేశారు. అమ్మాయిలు తమ తల్లుల దగ్గర కూడా భద్రంగా ఉండలేరని ఇలాంటి సంఘటనలు చూస్తే మనకు అర్థం అవుతుంది.



Click it and Unblock the Notifications