Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అరచేతులపై గోల్డెన్ బ్రిడ్జి నిర్మించారు, అక్కడికెళ్తే ఆకాశం అందుతుందట, ఓ లుక్కేయండి
రెండు అర చేతుల్లో పట్టుకున్నట్లు నిర్మించారు. అదే వియత్నాంలోని గోల్డెన్ బ్రిడ్జి. ఇక దీన్ని చూడడానికి జనలంతా వియత్నాం తరలి వెళ్తున్నారు. గత జూన్ నుంచి దీనిపై ప్రయాణించేందుకు వీలు కల్పించింది.
పెద్దపెద్ద వంతెనల నిర్మాణాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి వంతెనలను ఎలా నిర్మించారని అనుకుంటూ ఉంటాం. అలాంటి కోవలోనే ఇక పెద్ద బ్రిడ్జి ఉంది. దాన్ని చూస్తే వావ్ అంటాం. దాన్ని రెండు అర చేతుల్లో పట్టుకున్నట్లు నిర్మించారు. అదే వియత్నాంలోని గోల్డెన్ బ్రిడ్జి.
ఇక దీన్ని చూడడానికి జనలంతా వియత్నాం తరలి వెళ్తున్నారు. గత జూన్ నుంచి దీనిపై ప్రయాణించేందుకు వీలు కల్పించింది వియత్నాం ప్రభుత్వం. వియత్నాంలోని బానా పర్వత శ్రేణుల్లో ఇది ఉంది. దనాంగ్ సమీపానిక ఈ పర్వత శ్రేణులున్నాయి.

ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది
ఈ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించి మొదట వియత్నాం ప్రభుత్వం కొన్ని ఫొటోలు విడుదల చేసింది. వాటిని చూసి అందరూ అదేదో గ్రాఫిక్ డిజైన్ అనుకున్నారు. నిజంగా ఇలాంటి వంతెన ఉంటుందా అని ఆశ్చర్యపడ్డారు.

వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
తర్వాత పర్యాటకులు అక్కడికి స్వయంగా వెళ్లి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అవన్నీ వైరల్ గా మారాయి. రెండు పర్వతాల మధ్య ఈ బ్రిడ్జి నిర్మించారు. రెండు అరచేతులతో వంతెనను పట్టుకన్నట్లు గోల్డెన్ కలర్ లో ఈ బ్రిడ్జి నిర్మించారు.

బ్రిడ్జి మరింత అందంగా
చుట్టూ ఉండే పచ్చదనం వల్ల బ్రిడ్జి మరింత అందంగా కనపడుతుంది. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో బ్రిడ్జి మరింత అందంగా ఉంది. బ్రిడ్జిపై నడిస్తే అదో రకమైన అనుభూతి కలుగుతుంది. ఈ బ్రిడ్జిని గోల్డెన్ బ్రిడ్జి, గోల్డెన్ హ్యాండ్స్ అంటూ పిలుస్తున్నారు పర్యాటకులు.
Image credit(all pics)
పది వేల కోట్ల రూపాయల ఖర్చు
పర్యాటకరంగంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ఈ వంతెన నిర్మించారు. సుమారు పది వేల కోట్ల రూపాయలకు పైగా దీనికి ఖర్చు చేసింది వియత్నా ప్రభుత్వం. ఎంతో ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జిపై నిలబడితే ఆకాశం మనకు అందుతుందా అన్నట్లు ఉంటుందంటా. ఆకాశాన్ని దగ్గర నుంచి చూడాలంటే ఒక్కసారి ఈ వియత్నాం ట్రిప్ వేసి బ్రిడ్జిని చూసిరండి.








Click it and Unblock the Notifications
