సెక్స్ కు ముందు ఫ్లోర్ ప్లే ఎందుకు అవసరం? కళ్యాణ మల్లుడు అనంగరంగలో అన్నీ వివరించాడు

Written By:
Subscribe to Boldsky

వాత్స్యాయనుడి కామసూత్ర ఎలాగో అలాగే కళ్యాణ మల్లుడు రచించిన అనంగరంగ కూడా చాలా పాప్ లర్.

అనంగరంగను 16 వ శతాబ్దంలో ఈయన రాశారు. కల్యాణ మల్లుడు క్రీ.శ 1451 నుంచి 1526 వరకూ ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యంలో ఉండేవాడు.

శృంగారంలో క›లిగే అసంతృప్తి పోగొట్టుకోవడం

శృంగారంలో క›లిగే అసంతృప్తి పోగొట్టుకోవడం

అనంగరంగం.. మన్మథుని వేదిక› „పేరుతో కళ్యాణమల్లుడు ఈ గ్రంథాన్ని రాశారు. అక్ర›మ సంబంధాలకు ముఖ్య కారణం స్త్రీ, పురుషులకు శృంగారంలో క›లిగే అసంతృప్తి అని, ఈ అ‹సంతృప్తిని పోగొట్టుకుని వైవాహిక› జీవితాన్ని ఆనందదా†యకంగా మార్చుకోవడానికి అనేక› మార్గాలు సూచించిన గ్రంథం అనంగరంగం.

మ్యారేజ్ మాన్యువల్ గైడ్

మ్యారేజ్ మాన్యువల్ గైడ్

శృంగారంలో పలు విషయాలను క్లుప్తంగా 10 అధ్యాయాల్లో ఇందులో వివరించాడు కళ్యాణ మల్లుడు. వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలి, సంసారంలో శృంగార రసాన్నిఎలా పలికించాలి అని వివరించే మ్యారేజ్ మాన్యువల్ గైడ్ అనంగరంగం.

లాడ్ ఖాన్ కోసం రాశాడు

లాడ్ ఖాన్ కోసం రాశాడు

వాత్స్యాయనుడు లోక కళ్యాణం కోసం కామసూత్రం, కామశాస్త్రం రాశాడు. అయితే కళ్యాణ మల్లుడు మాత్రం అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రాశాడు. అయితే అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతోనే పోల్చుతారు.

స్త్రీ పురుష జాతుల గురించి

స్త్రీ పురుష జాతుల గురించి

అనంగరంగ గ్రంథాన్ని 1885 లో కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాల బట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య, అంతరంగిక సంతోషాలు, వివాహ సంబంధమైన పంచాంగం మొదలైనవి అనంగరంగలో ఉంటాయి.

శృంగారం బాగా సంతృప్తి

శృంగారం బాగా సంతృప్తి

శృంగారం గురించి ఆసక్తి ఉండి శృంగారంలో బాగా సంతృప్తి చెందాలనుకునే పెద్దలంతా కళ్యాణ మల్లుడు రాసిన అనంగరంగ కచ్చితంగా చదవాలి. వాత్సాయనుడు రచించిన కామ శాస్త్రంలోని విషయాలు ఇందులో ఇంకా బాగా ఉంటాయి.

శరీర ఆకృతిని బట్టి

శరీర ఆకృతిని బట్టి

శరీర ఆకృతిని బట్టి మహిళలను పద్మిని, చిత్రిణి, శంఖీని, హస్తిని అనే జాతులుగా కళ్యాణ మల్లుడు తన అనంగరంగలో వివరించాడు. యోని లోతులను బట్టి మృగ, వాదవ (అశ్విని), కరిణి అను స్త్రీ జాతులను కూడా కళ్యాణ మల్లుడు అనంగరంగలో వివిరంచారు.

మగవారి అంగం పొడువు బట్టీ

మగవారి అంగం పొడువు బట్టీ

అలాగే మగవారి అంగం పొడవును బట్టి శశ (కుందేలు), అశ్వ, వృషభ అను పురుష జాతులుగా కూడా కళ్యాణ మల్లుడు తన అనంగరంగలో అద్భుతంగా వివరించాడు.

శృంగార పద్ధతులు

శృంగార పద్ధతులు

పురుషులు స్త్రీలతో ఎలా సంభోగించాలనే విషయాలను కళ్యాణ మల్లుడు అనంగరంగలో వివరించారు. శృంగార చేయడానికి అనుకూలమైన వేళల్ని, వయసు, ప్రాంతాలను బట్టి స్త్రీల స్వభావాలను కూడా కళ్యాణ మల్లుడు అనంగరంగలో పేర్కొన్నాడు.

వివాహితలు పక్క వారిపై ఆకర్షణకు కారణాలు

వివాహితలు పక్క వారిపై ఆకర్షణకు కారణాలు

శరీర ఆకృతిని బట్టి స్త్రీల స్వభావాలను కళ్యాణ మల్లుడు తన అనంగరంగలో రచించాడు. అలాగే మగవారిని ఎక్కువగా మోహించే స్త్రీలను ఎలా గుర్తించాలి, వివాహితలు పక్కవారిపై ఆకర్షనకు గురికావడానికి కారణాలు వివరించారు.

వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీ

వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీ

శృంగారం విషయంలో అసంతృప్తి చెందే స్త్రీలను గుర్తించడం, స్త్రీలు శృంగారంపై ఆసక్తి చూపే సందర్భాలు ఏమిటి, యోని రకాలు, స్త్రీలను ఆకర్షించడానికి వశీకరణ విద్యలో పలు ఔషధాల తయారీల గురించి కూడా కళ్యాణ మల్లుడు అనంగరంగలో వివరించాడు. ఇలా పది అధ్యాయాల్లో కొన్ని వేల అంశాలను వివరించాడు.

అనంగరంగలోని కొన్ని ముఖ్య విషయాలు

అనంగరంగలోని కొన్ని ముఖ్య విషయాలు

అనంగరంగలో శృంగారానికి సంబంధించి చాలా విషయాలు పేర్కొన్నారు. అందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోండి. రతి సంభోగం అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన కార్యం. ఆరోగ్యకరమైన శృంగారం భార్యాభర్తల జీవితకాలాన్నిమరింత పెంచుతుంది. ఇద్దరి మధ్య ప్రేమను కూడా పెంచుతుంది.

స్త్రీలకే ఎక్కువ కోరికలు

స్త్రీలకే ఎక్కువ కోరికలు

అనంగరంగ ప్రకారం శృంగార కోరికలు పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక స్త్రీ శృంగారంలో చాలా సేపు పాల్గొనగలదు. శృంగారంలో చాలాసార్లు భావప్రాప్తి పొందగలదు. కానీ పురుషుడికి అంతటి శక్తి ఉండదు.

నాలుకతో స్పర్శిస్తూ సెక్స్ స్టార్ట్ చెయ్యాలి

నాలుకతో స్పర్శిస్తూ సెక్స్ స్టార్ట్ చెయ్యాలి

అనంగరంగ ప్రకారం శృంగారంలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి. శృంగారం ప్రారంభించే ముందు స్త్రీ పురుషులు ఇద్దరూ మర్మాంగాలను సున్నితంగా చేతులతో నాలుకతో స్పర్శిస్తూ సెక్స్ స్టార్ట్ చెయ్యాలి.

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది. అలాగే యోనిని స్పర్శించడం వల్ల యోనిలో స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశపెట్టి సెక్స్ చేస్తే ఇద్దరూ బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అలాకాకుండా సెక్స్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నంత సంతృప్తి పొందలేరు.

ఇద్దరికీ ఒకేసారి భావప్రాప్తి కలిగితే

ఇద్దరికీ ఒకేసారి భావప్రాప్తి కలిగితే

శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుడి పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మంచి ఆనందం కలుగుతుంది. స్వలింగ సంపర్కము, వివాహేతర సంబంధం ఆరోగ్యానికి మంచిదికాదు.

అప్పుడు సెక్స్ వద్దు

అప్పుడు సెక్స్ వద్దు

అమ్మాయి బహిష్టు అయినప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు సెక్స్ అంత మంచిది కాదట. అలాగే మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక ఒత్తిళ్లు పౌష్టికాహార లోపం వంటివి కూడా శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తాయంట.

English summary

lesser known facts about kalyana malla’s ananga ranga

lesser known facts about kalyana malla’s ananga ranga
Story first published: Friday, February 23, 2018, 11:30 [IST]