పురుషాంగం పోయింది.. కృత్రిమ అంగం కల్పించుకున్నాడు.. వందలాది మంది సెక్స్ ఆఫర్ ఇచ్చారు

Written By:
Subscribe to Boldsky

మగాడిగా బతకాలంటే ఆడవారిని శృంగారంలో సంతృప్తిపరచాలంటే కచ్చితంగా పురుషులకు పురుషాంగం ఉండాలి. అయితే ఒక వ్యక్తి ఒక ప్రమాదం వల్ల తన పురుషాంగాన్ని కోల్పొయాడు. అయినా కొన్ని వందల శస్త్రచికిత్సల ద్వారా అంగాన్ని పొందగలిగాడు. అయితే అది బయోనిక్‌ పెనిస్‌.

అంగాన్ని కల్పించారు

అంగాన్ని కల్పించారు

ఎంతో కష్టపడి డాక్టర్లు అతనికి ఇలాంటి అంగాన్ని కల్పించారు.

మహ్మద్‌ అబాద్‌ అనే అతను 44 ఏళ్ల వరకు అస్సలు సెక్స్ లో పాల్గొనలేదు. అతనికి పురుషాంగం లేకపోవడం వల్ల సెక్స్ లో పాల్గొనడానికి వీలులేకపోయింది.

ఆరేళ్ల వయస్సులో ప్రమాదం

ఆరేళ్ల వయస్సులో ప్రమాదం

లండన్ కు చెందిన మహ్మద్‌ అబాద్‌ కు ఆరేళ్ల వయస్సున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఓ కారు అతన్ని గుద్దేసి, 600 అడుగుల దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ జననాంగాలు పూర్తిగా చితికి పోయాయి. దీంతో అబాద్ పురుషాంగాన్ని డాక్టర్లు తొలగించారు.

పురుషాంగం లేకుండానే

పురుషాంగం లేకుండానే

దీంతో మహ్మద్ అబాద్ పురుషాంగం లేకుండానే బతుకుతూ వచ్చాడు. మహ్మద్ అబాద్ బ్రిటన్ లోని ఎడిన్ బర్డ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మహ్మద్ అబాద్ మూత్ర విసర్జన కోసం మాత్రం చిన్న రంధాన్ని ఏర్పాటు చేశారు.

కూర్చొని మూత్రవిసర్జన

కూర్చొని మూత్రవిసర్జన

ప్రమాదంలో పురుషాంగం కోల్పోయిన అబాద్ ను వైద్యులు చిన్నప్పుడు అతికష్టం మీద బతికించగలిగారు. అప్పటి నుంచి కూర్చొని మాత్రమే మూత్రవిసర్జన చేయాల్సి వచ్చేది. తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక స్కూల్ మానేశాడు మహ్మద్.

సెక్స్ లో పాల్గొనాలని

సెక్స్ లో పాల్గొనాలని

అందరు మగాళ్ల మాదిరిగా తాను కూడా సెక్స్ లో పాల్గొనాలని మహమ్మద్ అబాద్ చాలా పరితపించేవాడు. అయితే అతనికి పురుషాంగం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేకపోయింది. అయితే 44 ఏళ్ల వయస్సులో అతనికి మంచి రోజులు వచ్చాయి.

బయోనిక్‌ పెనిస్ - bionic penis

బయోనిక్‌ పెనిస్ - bionic penis

చివరకు డాక్టర్లు మహ్మద్ అబాద్ కు బయోనిక్‌ పెనిస్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా అను సెక్స్ లో పాల్గొనే వీలు కలిగింది.

మహ్మద్ అబాద్ కు డాక్టర్లు కల్పించిన ఆ పురుషాంగం పని చేసే తీరు ప్రత్యేకంగా ఉంటుంది.

స్విచ్ నొక్కితే

స్విచ్ నొక్కితే

మహ్మద్ అబాద్ కు ఉండే పురుషాంగంపై ఓ స్విచ్‌ ఉంటుంది. దాన్ని నొక్కితే అది టెస్టికల్‌ మీద ప్రెజర్‌ తెస్తుంది. అలాగే మహ్మద్ అబాద్ కు అమర్చిన కృత్రిమ అంగాన్ని కూడా పని చేసేలా చేస్తుంది.

మహ్మద్ బయోనిక్‌ పెనిస్ ఇలా ఉంది

మహ్మద్ బయోనిక్‌ పెనిస్ ఇలా ఉంది

మహ్మద్ కు ఏర్పరిచిన బయోనిక్‌ పెనిస్ ఇలా ఉందిజ

రెండు మూడు అంగుళాలుండే వేరొక గుండ్రటి ట్యూబ్ లో అంగస్తంభనకు ఉపకరించే జీవపదార్థాలు, రసాయనాలను నింపి కడుపులో ఒక భాగంలో ఉంచారు. దాని నుంచి ఓ సన్నటి పైప్ ను పురుషాంగానికి కనెక్ట్ చేసుకోవొచ్చు. అవసరం అనుకున్నప్పుడు ఆన్, ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఒక మహిళ అవసరం

ఒక మహిళ అవసరం

మరి మహ్మద్ అబాద్ తన కృత్రిమ అంగంతో మొదటిసారి సెక్స్ లో పాల్గొనడానికి ఒక మహిళ అవసరం కావాల్సి వచ్చింది. అబాద్ విషయం తెలుసుకున్న బ్రిటన్ సెక్స్ వర్కర్ చార్లెట్ రోజ్ మహ్మద్ సెక్స్ లో పాల్గొనడానికి అప్పట్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చింది.

చార్లెట్ రోజీతో గడపాలంటే

చార్లెట్ రోజీతో గడపాలంటే

సాధారణంగా చార్లెట్ రోజ్ తో గడపాలంటే చాలా డబ్బు చెల్లించాలి. కానీ అబాద్ పరిస్థితి తెలుసుకున్న ఆమె మానవతా దృక్పథంతో అతనితో సెక్స్ లో ఫ్రీగా పాల్గొంటానని అప్పట్లో ముందుకొచ్చింది.

కోరికను తీర్చుకున్నాడు

కోరికను తీర్చుకున్నాడు

లండన్‌కు చెందిన సెక్సువల్‌ ఫ్రీడమ్‌ క్యాంపైనర్‌, సెక్స్‌ వర్కర్‌ చార్లెట్‌ రోజీ తో మహ్మద్ అబాద్ తన బయో పెనిస్ ద్వారా ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొని తన కోరికను తీర్చుకున్నాడు.

చాలా సంతృప్తికరంగా ఉంది

చాలా సంతృప్తికరంగా ఉంది

ఇక మొదటి సారి చార్లెట్ రోజీతో శృంగారంలో పాల్గొన్నాక తనకు చాలా సంతృప్తికరంగా ఉందని.. తాను పురుషాంగం కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశానని అప్పట్లో మహ్మద్ అబాద్ సంతోషపడ్డాడు. తనకు అమర్చిన బయోనిక్‌ పెనిస్‌ చాలా బాగా పని చేసిందని కూడా చెప్పాడు.

కొన్ని సమస్యలు

కొన్ని సమస్యలు

మహ్మద్ అబాద్ ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొన్నప్పుడు కొన్ని ఇబ్బందులుపడ్డాడు. మామూలు పురుషాంగం ద్వారా సెక్స్ లో ఫస్ట్ టైమ్ పాల్గొంటేనే పురుషులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి కృత్రిమ అంగంతో సెక్స్ అంటే అంత ఈజీ కాదు కదా.

పొడువు ఎక్కువైంది

పొడువు ఎక్కువైంది

ఆపరేషన్ పూర్తయిన తర్వాత తన శృంగార సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు సెక్స్ వర్కర్ తో సెక్స్ లో పాల్గొన్న మహ్మద్ కాస్త ఇబ్బంది పడ్డాడు. బయోనిక్ పెనిస్ సైజ్ ఎక్కువ కావడంతో శృంగార సమయంలో కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. దానికి కారణాలు అన్వేశించి పురుషాంగం పొడవును తగ్గించాలని డాక్టర్లు నిర్ణయించారు. దాని వల్ల అబాద్ కు 120, 121వ ఆపరేషన్లు జరిగాయి.

సెక్స్ కోరికలు

సెక్స్ కోరికలు

మహమ్మద్ లో సెక్స్ సంబంధిత హార్మోన్లు సక్రమంగా ఉండటం వల్ల అతనితో సెక్స్ కోరికలు కలిగేవి. కానీ తన కోరికను తీర్చుకోవడానికి శరీరం సహకరించేది కాదు. ఈ విషయాన్ని మహమ్మద్ వైద్యులు చాలా సార్లు చెప్పాడు. దీంతో అతనికి పురుషాంగాన్ని తిరిగి రప్పించాలని డిసైడ్ అయ్యారు డాకర్లు.

ఇలా రూపొందించారు

ఇలా రూపొందించారు

మహమ్మద్ చేతి దగ్గర నుంచి కొంత కండను, కొంత కొవ్వు తీసి కృత్రిమ పురుషాంగాన్ని రూపొందించారు డాకర్లు. 8 అంగుళాల పొడవున్న ఈ బయోనిక్ పెనిస్ ను మహమ్మద్ శరీరానికి అమర్చారు. దీనికి డాక్టర్లకి మూడేళ్లకు పైగానే పట్టింది.

121 ఆపరేషన్లు

121 ఆపరేషన్లు

మహ్మద్ కోల్పోయిన పురుషాంగాన్ని తిరిగి పొందేందుకు ఏకంగా 121 ఆపరేషన్లు చేయించుకున్నాడు. 119వ ఆపరేషన్ తోనే అతనికి బయోనిక్ పెనిస్ (కృత్రిమ పురుషాంగం) అమర్చే ప్రక్రియ ముగిసింది. కానీ అదికాస్తా పొడవుగా ఉండడంతో మళ్లీ 120, 121 వ ఆపరేషన్లు చేశారు. ఇక మహ్మద్ తో ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొనడానికి వందలాది మంది అమ్మాయిలు ముందుకొచ్చారు. కానీ రోజీతోనే పాల్గొన్నాడు. రోజీ ఇప్పుడు పెద్ద పోర్న్ స్టార్ అయ్యింది.

తండ్రి కావాలన్నదే ఆశయం

తండ్రి కావాలన్నదే ఆశయం

ఎప్పటికైనా ఓ బిడ్డకు తండ్రి కావడమే అబాద్ జీవితాశయం అట. బయోనిక్ పెనిస్ కోసం అతను దాదాపు రూ. 70 లక్షలు వెచ్చించాడు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాస్తోకూస్తో సంపాదించుకున్నాడు మహ్మద్ అబాద్. తనకూ ఓ కుటుంబం ఉండాలని తపించే అబాద్ లండన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వరుసగా వందకు పైగా ఆపరేషన్లు చేయించుకుని బయోనిక్ పురుషాంగాన్ని పొందాడు. అతని లైంగిక జీవితం జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.

Image credit (All Photos)

English summary

meet the world’s first bionic penis person mohammed abad

meet the world’s first bionic penis person mohammed abad.. Man fitted with bionic penis after childhood accident loses virginity at 44 with sex worker..