గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. పక్కనే సెక్స్ చేసుకోవడంతో ఆ సౌండ్స్ మారుమోగిపోయాయి

Written By:
Subscribe to Boldsky

నేను ఇండియా నుంచి ఫ్లోరిడాకు వెళ్లి అక్కడే జాబ్ చేస్తున్నాను. నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. చాలా రోజులకు నాకు మ్యాచ్ ను చూసే అవకాశం వచ్చింది. ఎంతో ఆసక్తిగా గ్రౌండ్ లో కూర్చొని నేను ఆ రోజు మ్యాచ్ చూస్తూ ఉన్నాను. ఇంతలో ఎక్కడి నుంచి సౌండ్స్ వచ్చాయి. ఆ సౌండ్స్ కు అందరూ డిస్ట్రబ్ అయ్యారు.

సెక్స్ గురించి పట్టించుకోరు

సెక్స్ గురించి పట్టించుకోరు

ఇక మనదేశంలో మాదిరిగా సెక్స్ గురించి విదేశాల్లో అంతగా పట్టించుకోరు. సెక్స్ అనేది చాలా మందికి అక్కడ సాధారణం. సెక్స్ గురించి అంతగా డిస్కస్ చెయ్యరు.

సీక్రెట్ గా మెయింటెన్ య్యరు

సీక్రెట్ గా మెయింటెన్ య్యరు

మన మాదిరిగా సెక్స్ ను విదేశాల్లో సీక్రెట్ గా మెయింటెన్ చెయ్యరు. దాని గురించి బహిరంగంగానే మాట్లాడుతారు. రాత్రి జరిగిన విషయాలను కూడా అందరి ఎదుటే షేర్ చేసుకుంటారు. ఇదంతా కామన్. అయితే వారికి కూడా కొన్ని మరీ మితిమీరిన సెక్స్ విషయాలు ఆసక్తిగా ఉంటాయి.

టెన్నిస్ కోర్టు వరకూ మూలుగులు

టెన్నిస్ కోర్టు వరకూ మూలుగులు

ఒక జంట శృంగారంలో మితిమీరి పాల్గొనడం మాత్రం ఆ రోజు కాస్త హాట్ టాఫిక్ అయ్యింది. వారి మూలుగులు నేను కూర్చొన్న టెన్నిస్ కోర్టు వరకూ వచ్చాయి. దీంతో టెన్నిస్ క్రీడ రసాభాస అయ్యింది.

ఫ్రాన్సిస్ తియాఫో, మిచెల్ క్రూగర్‌

ఫ్రాన్సిస్ తియాఫో, మిచెల్ క్రూగర్‌

సెక్స్ లో పాల్గొంటూ ఆ జంట చేసిన పెద్దపెద్ద ధ్వనులకు టెన్నిస్ మ్యాచ్ కూడా నిలిచిపోయింది. ఫ్లోరిడాలో ఏటీపీ చాలెంజర్ టోర్నీ బాగా సీరియస్‌గా కొనసాగుతోంది. ఫ్రాన్సిస్ తియాఫో, మిచెల్ క్రూగర్‌లు ఇద్దరూ హోరాహోరీ పోటీపడుతున్నారు.

హా.. హా.. అంటూ తియ్యని మూలుగు

హా.. హా.. అంటూ తియ్యని మూలుగు

వారి పోరు నేను కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తున్నాను.

తియాఫో రెండోసెట్ సర్వీస్‌కు సిద్ధమవుతూ బంతిని గాల్లోకి కొట్టాడు. అలా బంతిని గాల్లోకి లేపాడో లేదా.. హా.. హా.. అంటూ

మత్తుగా తియ్యని మూలుగు వినిపించింది.

మ్యాచ్ ఆపుదామని ప్రకటించాడు

మ్యాచ్ ఆపుదామని ప్రకటించాడు

ఆ మూలుగు వినగానే నాతో పాటు మ్యాచ్ చూస్తున్న లక్షలాది మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇక తియాఫో

వెంటనే సర్వీస్ ఆపేశాడు. అక్కడున్న అంపైర్ ఆ మూలుగులు విని మ్యాచ్ ఆపుదామని ప్రకటించాడు. కానీ అంతలోనే ఆ మూలుగులు ఆగిపోయాయి.

పోర్న్ చూస్తున్నారని అనుకున్నారు

పోర్న్ చూస్తున్నారని అనుకున్నారు

మ్యాచ్ చూసే వాళ్లలో ఎవరో ఒకరు మ్యాచ్ చూడకుండా మొబైల్ లో ఆ మ్యాచ్ అంటే పోర్న్ చూస్తున్నారని అందరూ అనుకున్నారు. వెంటనే అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఎవవరైనా సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్( నీలిచిత్రాలు) చూస్తుంటే వెంటనే ఫోన్ స్విచాఫ్ చేయాలని కోరారు.

సెక్సీగా మూలుగులు

సెక్సీగా మూలుగులు

ఒకవైపు అనౌన్స్ మెంట్ ఇస్తుంటే కూడా మరో వైపు సెక్సీగా

మూలుగులు వినిపిస్తున్నాయి. మ్యాచ్ ఆపిన క్రీడాకారులు, వీక్షకులంతా ఆ మూలుగులు ఎక్కడ నుంచి వస్తున్నాయోనని వెతకడం మొదలుపెట్టారు.

సెక్స్ ఎక్కడ జరుగుతుందో

సెక్స్ ఎక్కడ జరుగుతుందో

ఎక్కడో ఒక జంట సెక్స్ లో పాల్గొంటుందని అందరికీ అనిపించింది. ఇక స్ట్రోక్స్ తట్టుకోలేని ఆమె మూలుగుతుందని కూడా అర్థం అయ్యింది. కానీ అంత పెద్ద స్టేడియంలో ఆ సెక్స్ ఎక్కడ జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు.

సెక్స్ చేసుకుంటుంటే

సెక్స్ చేసుకుంటుంటే

ఒకవేళ సెక్స్ చేసుకుంటుంటే మైక్స్ ఎక్కడైనా ఆన్ లో ఉన్నాయమోనని అనుకున్నారు. నేను కూడా చాలా ఆలోచించాను. గ్రౌండ్ లో వెతకడం కూడా మొదలుపెట్టారు. కానీ కనుక్కోలేకపోయారు.

వాటిపైన ధ్యాస

వాటిపైన ధ్యాస

మూలుగులు మాత్రం ఎంతకూ ఆగలేదు. దాంతో అందరూ వాటిపైన ధ్యాస ఉంచారు. కాసేపు నిశితంగా పరిశీలిస్తే ఆ మూలుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అర్థం అయ్యింది.

అపార్టుమెంటు నుంచి మూలుగులు

అపార్టుమెంటు నుంచి మూలుగులు

గ్రౌండ్ లోని సిబ్బంది అంతటా చెక్ చేస్తే సమీపంలో వున్న ఓ అపార్టుమెంటు నుంచి ఆ మూలుగులు వస్తున్నట్లు కనుగొన్నారు. స్టేడియం పక్కనే ఉన్న ఆ అపార్టుమెంట్లో ఓ జంట సెక్స్ లో పాల్గొంది.

అమ్మాయి పరవశిస్తూ

అమ్మాయి పరవశిస్తూ

వాళ్లు తనువులు మరిచి సెక్స్ లో పీక్స్ చూస్తున్నారు. ఆ అబ్బాయి ఇచ్చే స్ట్రోక్స్ కు అమ్మాయి పరవశిస్తూ సౌండ్స్ చేసింది. ఫ్లాట్ కు సంబంధించిన కిటికీలు మొత్తం తెరిచిఉంచడంతో గ్రౌండ్ మొత్తం ఆమె సౌండ్స్ మారుమోగిపోయాయి.

కాస్త వింతనే కదా

కాస్త వింతనే కదా

శృంగారాన్ని ఓ స్థాయిలో పీక్స్ తీసుకెళ్లడం అంటే ఇదేనేమో. నాకు ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వు ఆగదు. ఫ్లోరిడాలో ఇది కామన్ కావొచ్చేమో గానీ మనల్లాంటి వాళ్లకు మాత్రం కాస్త వింతనే కదా.

ఆ సంఘటనే గుర్తొస్తుంటుంది

ఆ సంఘటనే గుర్తొస్తుంటుంది

నేను ఎంతో ఆశతో మ్యాచ్ చూద్దామని వెళ్తే.. ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఫ్లోరిడాలో ఆ గ్రౌండ్ కు వెళ్లినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తొస్తుంటుంది.

English summary

much love to the couple with the windows open across the way

much love to the couple with the windows open across the way
Story first published: Thursday, April 19, 2018, 9:00 [IST]