Latest Updates
-
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!
ఇలా చేస్తే సెక్స్ లో కంటే ఎక్కువగా సంతృప్తి లభిస్తుంది, అక్కడ వేలు పెట్టుకుని కెలుక్కుంటే
మార్కెట్లో ఎక్కువగా హెడ్ మసాజ్ మేకర్ లభిస్తుంటుంది. దీన్ని చాలా మంది వినియోగిస్తుంటారు. దానితో తలపై అలా అనుకుంటే ఒంట్లో నరనరాల్లో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. హెడ్ మసాజ్ మేకర్ తో తలపై
ప్రతి ఒక్కరూ సెక్స్ కంటే తమకు సంతృప్తినిచ్చేది మరొకటి లేదనుకుంటారు. సెక్స్ లో పాల్గొంటే వచ్చే కిక్కే వేరబ్బా అనుకుంటారు. కానీ సెక్స్ కంటే ఇంకా బాగా కిక్ ఇచ్చి.. మిమ్మల్ని బాగా సంతృప్తిపరిచేవి కూడా కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా కూడా మీరు సెక్స్ కంటే ఎక్కువగా ఆనందం పొందుతారు.
హెడ్ మసాజ్ మేకర్
మార్కెట్లో ఎక్కువగా హెడ్ మసాజ్ మేకర్ లభిస్తుంటుంది. దీన్ని చాలా మంది వినియోగిస్తుంటారు. దానితో తలపై అలా అనుకుంటే ఒంట్లో నరనరాల్లో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. హెడ్ మసాజ్ మేకర్ తో తలపై కొద్దిసేపు అలా అనుకుంటే చాలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు కలిగే సంతృప్తి కంటే ఎక్కువగా కలుగుతుంది.
చెవిలో వేలు పెట్టుకుని కెలుకుతుంటే..
కొందరు అప్పుడప్పుడు చెవిలో చిటికెన వేలు పెట్టుకుని కెలుక్కుంటూ ఉంటారు. అప్పుడే వారికొచ్చే మజా చెప్పలేనిది. సెక్స్ లో పాల్గొంటే కూడా అంతలా సంతృప్తి చెందరేమో. అంత ఆనందం ఉంటుంది అందులో.
మలాన్ని అలాగే అదిమిపట్టుకుని
కొందరు బస్సుల్లో ఉండో లేదంటే ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండో చాలాసేపు టాయ్ లెట్ కు వెళ్లలేరు. దీంతో మలాన్ని అలాగే అదిమిపట్టుకుని ఉంటారు. ఫైనల్ గా టాయ్ లెట్ వెళ్తారు. అప్పుడు మల విసర్జన చేస్తుంటే వారికి కలిగే ఆనందం ఎలా ఉంటుందంటే.. ప్రపంచాన్ని మొత్తం జయించినంతలా ఉంటుంది. సెక్స్ లో పొందే సంతృప్తికంటే వందరెట్లు ఎక్కువ సంతృప్తి పొందుతారు.
తుమ్ములు వచ్చినప్పుడు
కొందరికి తుమ్ములంటే చిరాకు. మరికొందరు తుమ్ము వస్తే చాలా గట్టిగా తుమ్ముతారు. బాగా గట్టిగా మనస్పూర్తిగా తుమ్మితే వచ్చే కిక్ కూడా సెక్స్ కంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది.
చలికాలంలో వేడినీటితో స్నానం
మాంచి చలికాలంలో వేడినీటితో షవర్ కింద స్నానం చేస్తే వచ్చే కిక్కే వేరు. అప్పుడు కలిగే అనుభూతి సెక్స్ లో పదిసార్లు పాల్గొంటే వచ్చే కిక్ కంటే ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
