Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ముప్ఫై సెకండ్లలో ఈ చిన్నారి తన ముఖంలో ఎన్ని భావాలు పాలికించాడో, వీక్షించండి!
ముప్ఫై సెకండ్లలో ఈ చిన్నారి తన ముఖంలో ఎన్ని భావాలు పాలికించాడో, వీక్షించండి!
నవజాత శిశువుల అవసరాల్ని కనిపెట్టడం మనకోక అంతు చిక్కని రహస్యంలా తోస్తుంది. వారికి ఆకలి కలిగినా, నిద్ర వచ్చినా, బాధ కలిగినా అన్నింటికీ ఏడుపునే తమ భాషగా ఎంచుకుంటారు.
పుట్టినది మొదలు, చిన్ని పాపాయిలు తమలోని ఉత్సుకత, బాధ, చికాకు మరియు ఆనందాలను, సాధారణంగా, తమ ముఖ కవళికలు మరియు శరీర భంగిమల ద్వారా తెలియజేస్తారు.

తమ తల్లిదండ్రులు మాట్లాడే భాష ద్వారా తమ భావోద్వేగాలను వ్యక్తం చేయలేకపోయినప్పటికి, తమ ముఖ కవళికలు మరియు శరీరభాష ద్వారా తెలియజేస్తారు.
ఇప్పుడు మీరు ఈ వీడియోలో, ఒక చిన్నారి శిశువు తన పొట్టలోని వాయువులు వలన కలిగిన ఇబ్బందిని తెలియజేయడానికి, ఎలా ఏడుస్తున్నాడో చూడండి! చూడగానే పాపం అనిపించేలా ఉన్నాడు.
వీడియోను పరిశీలించండి.
అలెగ్జాండర్ అనే పేరు కలిగిన ఈ ముద్దులొలొకే చిన్నారి తన ఏడుపుతో మిమ్మల్ని అయ్యో అనిపిస్తాడు. అజీర్ణం వలన కడుపులో తలెత్తిన ఇబ్బందిని, తన ముఖంలోని విరుపుల ద్వారా, ఏడుస్తూ వ్యక్తీకరిస్తున్న బుజ్జాయిని చూస్తే, మనకు ఇదే యుగాంతమేమో అన్నట్లుగా అనిపిస్తుంది కదా! పాపం.... చిన్నారి అలెగ్జాండర్...!
అలెగ్జాండర్ తనలోని భావోద్వేగాలను అన్నింటినీ, ముప్ఫై సెకండ్లలో మన కళ్ళకు కట్టాడు. నవ్వు, ఏడుపు, తొట్రుపాటు,ఆశ్చర్యం అన్నిటి కలబోతగా ఉన్న ఈ వీడియోను మనం అంత త్వరగా మరువలేము.
ఈ వీడియో మీ మనసును ఆకట్టుకుంది కదా? ఆ చిన్నారిని గురించిన మీ ఆలోచనలను మాతో పంచుకోవాలనుకుంటే, కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.



Click it and Unblock the Notifications
