సిరియాలో ఆడవారిని అధికారులు ఇష్టానుసారంగా అనుభవిస్తున్నారు

Written By:
Subscribe to Boldsky

సిరియాలో ఒక వైపు నరమేథం మరోవైపు సెక్స్ వేధింపులు పెరిగిపోయాయి. సిరియాలో మహిళల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అలాగే అక్కడ పురుషుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని తాజాగా ఐక్యరాజ్యసమితి తన నివేదిక ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

సెక్స్ కోసం వేధింపులు

సెక్స్ కోసం వేధింపులు

సిరియాలో మహిళలను సెక్స్ కోసం వేధిస్తున్న విషయంపై చాలా వార్తలు వచ్చాయి. అది నిజమే అని ఐక్యరాజ్యసమితి కూడా చెప్పడం గమనార్హం.

రోజూ సిరియాలో లైంగిక దాడులు

రోజూ సిరియాలో లైంగిక దాడులు

సిరియా పునరావాస కేంద్రాలు, సహాయ కేంద్రాల నుంచి మహిళలు సాయం పొందాలంటే కచ్చితంగా ఆ కేంద్రాల స్థానిక నిర్వాహకులతో సెక్స్ లో పాల్గొనాల్సిందే. ఇక ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం వేలాది మహిళలపై రోజూ సిరియాలో లైంగిక దాడులు జరుగుతున్నాయి.

నిర్బంధ గృహాల్లో

నిర్బంధ గృహాల్లో

సిరియాలో అధికారులు ప్రతి ఒక్కరినీ ప్రత్యర్థులుగా, సాయుధ దళాలకు చెందిన వారిగా అనుమానిస్తూ నిర్బంధిస్తున్నారు. నిర్బంధ గృహాల్లో ఉండే మహిళలపై ఇష్టానుసారంగా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు.

డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చి

డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చి

కొందరు అధికారులు మీ ఇళ్లను సోదా చేయాలని ఇంట్లోకి వెళ్తారు. అలా డైరెక్ట్ గా ఇళ్లలోకి వెళ్లి మహిళలను అనుభవిస్తున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న మగవారిని భయపెట్ట బయటకు పంపుతారు. ఇక ఇంట్లోని ఆడవాళ్లను ఇష్టానుసారంగా అనుభవిస్తారు.

బెదిరించి

బెదిరించి

సిరియాలో చాలా మంది అధికారులు ఇలానే చేస్తున్నారు. మహిళలకు ఇష్టం లేకున్నా వారిని బెదిరించి వేధించి తమ కోరిక తీర్చుకుంటున్నారు.

నగ్నంగా బజారులోకి

నగ్నంగా బజారులోకి

ఇక చెప్పిన మాట వినని మహిళల్ని నగ్నంగా బజారులోకి ఈడ్చుకెళ్తున్నారు. సొంతవారి కళ్ల ముందే ఇష్టానుసారంగా సిరియా మహిళలను రేప్ చేస్తున్నారు అక్కడి అధికారులు.

కంటికి నచ్చిన వారిని..

కంటికి నచ్చిన వారిని..

మహిళలను నిర్భంధ గృహాలకు తీసుకెళ్లే క్రమంలో కంటికి నచ్చిన కొందరు ఆడవాళ్లను వేరు చేసి వారిని తమ ఆధీనంలో పెట్టుకుని అనుభవించే అధికారులు చాలా మంది ఉన్నారు.

వక్షోజాలను టచ్ చేసి

వక్షోజాలను టచ్ చేసి

ఇక మిలిటరీ అధికారులు తమకు నచ్చిన ఆడవారిని ఎక్కడంటే అక్కడ తాకుతూ ఉంటారు. వక్షోజాలను టచ్ చేయడం, జననాంగాలపై చేతితో కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు.

పెళ్లి కానీ వారిని..

పెళ్లి కానీ వారిని..

పెళ్లి అయిన మహిళలనే కాదు.. పెళ్లి కానీ యువతుల్ని.. పదేళ్లు కూడా నిండని బాలికలను కూడా ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తున్నారు సిరియా అధికారులు.

గర్భిణీలనూ కూడా

గర్భిణీలనూ కూడా

ఆడవారిలో ఏ ఒక్కరినీ వదలడం లేదు ఈ పాపాత్ములు. చివరకు

గర్భిణీలనే అనుభవించిన అధికారులు చాలా మంది ఉన్నారు. గర్భిణీలపై వరుసగా అధికారులు రేప్ లు చేయడం వల్ల చాలా మంది ప్రెగ్నెంట్స్ డెలివరీకి పనికి రాకుండా పోయారు. కడుపులోనే బిడ్డల్ని చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కరెంటు షాక్‌ ఇచ్చి

కరెంటు షాక్‌ ఇచ్చి

ఇక నిర్బంధ గృహాల్లోని మహిళలపై ఇష్టానుసారంగా వరుసగా అధికారులు సెక్స్ చేయడమే కాకుండా వారిని వక్షోజాలను, యోని తదితర అవయవాలకు కరెంటు షాక్‌ ఇచ్చి ఆనందిస్తున్న దుర్మార్గులు కూడా చాలా మంది ఉన్నారు.

టైమ్ పాస్ కోసం

టైమ్ పాస్ కోసం

నిర్బంధ గృహాల్లోని పురుషులను చిత్ర హింసలు పెడుతున్నారు అధికారులు. అధికారులు వారి టైమ్ పాస్ కోసం మగవారి శరీరంలోని సున్నిత ప్రదేశాలతో ఎలా అంటే ఆటలాడుకుంటున్నారు.

ఎక్కడంటే అక్కడ రాడ్లు పెట్టి

ఎక్కడంటే అక్కడ రాడ్లు పెట్టి

మగవారికి ఎక్కడంటే అక్కడ రాడ్లు పెట్టి ఆనందించే అధికారులు చాలా మంది ఉన్నారు. పురుషులిద్దరూ సెక్స్ చేసుకోవాలని బలవంతం పెడుతున్నారు. ఇలా సిరియా మొత్తం ఉన్న నిర్బంధ గృహాల్లో దారుణమైన అరాచకాలు కొనసాగుతున్నాయి.

సెక్స్ కేంద్రాలుగా

సెక్స్ కేంద్రాలుగా

అలాగే కొన్నిసంస్థలిచ్చే సహాయాన్ని తెచ్చుకోవడానికి ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు కూడా సెక్స్ కేంద్రాలుగా మారాయి. కొంత కాలం పాటు తమకు సెక్సువల్‌ సర్వీసెస్‌ అందిస్తే తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని అక్కడి అధికారులు నేరుగా యువతులకు చెబుతున్నారు.

కోరిక తీర్చితే

కోరిక తీర్చితే

అయితే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతులు అధికారుల డిమాండ్ కు ఒకే అంటున్నారు. తమకు సహకరించి, కోరిక తీర్చిన యువతల మాత్రం కాస్త బాగా చూసుకుంటున్నారంటా అధికారులు. సహాయాన్ని తీసుకు నేందుకు వచ్చే వారి ఫోన్‌ నెంబర్లు తీసుకోవడంతో పాటు వారిని ఇంటివరకు వాహనాల్లో వదిలిపెడు తున్నారు.

English summary

thousands of women men children raped in syrias war un report

thousands of women men children raped in syrias war un report
Story first published: Thursday, March 22, 2018, 15:30 [IST]