విమానాల్లో బికినీల్లో ఎయిర్‌హోస్టెస్‌లు.. అలాంటి ఫ్లైట్ ఒక్కసారైనా ఎక్కాలని ఉందా? త్వరలోనే అవకాశం!

Written By:
Subscribe to Boldsky

కొందరికి జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని కల ఉంటుంది. మరికొందరేమో ఏ విమానంలో ప్రయాణిస్తే లగ్జరీగా ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఇలా విమానాల గురించి ఒక్కొరొక్కరు ఒక్కో రకమైన ఆలోచనలతో ఉంటారు. ఇలాంటి వారందరి గురించి ఎయిర్ లైన్స్ కంపెనీలు కూడా ఆలోచిస్తుంటాయి.

తమ ఫ్లైట్ లోనే ప్రయాణించాలని

తమ ఫ్లైట్ లోనే ప్రయాణించాలని

ప్రయాణికులంతా తమ ఫ్లైట్ లోనే ప్రయాణించాలని చాలా ఎయిర్ లైన్స్ భావిస్తుంటాయి. అందుకే రోజుకొక్క ఆఫర్ ద్వారా ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక వియత్నాంకు చెందిన వియట్‌జెట్‌ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.

డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది

డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది

విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. చూడగానే ఆకట్టుకునే పలకరింపులు, వారి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటుంది.

బికినీలు ధరిస్తారు

బికినీలు ధరిస్తారు

అయితే వియత్నానికి చెందిన వియట్‌జెట్‌లో మాత్రం ఎయిర్‌హోస్టెస్‌లు కాస్త డిఫరెంట్ గా ఉంటారు. వియట్ జెట్ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు బికినీలు ధరిస్తారు. వాళ్లు అలాగే ప్రయాణికులకు సేవలు అందిస్తారు.

పైలట్లు కూడా బికినీలతో

పైలట్లు కూడా బికినీలతో

ఇక గతంలో వియట్‌జెట్‌లో పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్స్, ఎయిర్‌హోస్టెస్‌లు బికినీలు ధరించేవారు. దీనిపై వియట్‌జెట్‌ కూడా ఒక రేంజ్ లో ప్రచారం చేసుకుంది. దీనిపై అప్పట్లో చాలా వివాదాలు ఏర్పడ్డాయి. అలా బికినీ ఎయిర్ లైన్స్ అనే పేరు వచ్చింది వియట్‌జెట్‌కు.

ప్రత్యేక విమానాల్లో మాత్రమే

ప్రత్యేక విమానాల్లో మాత్రమే

ప్రస్తుతం వియట్‌జెట్‌ ప్రతి విమానంలో బికినీ సేవలు అందించకుండా కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. దీంతో వియట్ జెట్ కు సంబంధించిన విమానాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

మహిళా యజమాని

మహిళా యజమాని

ఇక ఎయిర్ లైన్స్ యజమాని ఒక మహిళనే. ఆమె పేరు గుయెన్ థి ఫుయాంగ్ థావ్. ఎయిర్ హోస్టెస్ లతో బికినీలు ధరింపజేయాలనే అనే ఆలోచన ఈమెకు వచ్చిందే.

ఇండియాలో సేవలు

ఇండియాలో సేవలు

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కాలంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వియట్‌జెట్‌ తర్వలో ఇండియాలో కూడా సేవలు అందించనుంది.

ఢిల్లీ నుంచి హోచిమిన్‌కు

ఢిల్లీ నుంచి హోచిమిన్‌కు

జులై లేదా ఆగస్టులో ఇండియాలో సేవలు వియట్‌జెట్‌ ఎయిర్ లైన్స సేవలు భారతదేశంలో ప్రారంభం అవుతాయి. ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్‌ సిటీకి సర్వీస్ నడుపుతారట. ఇక్కడ కూడా బికినీ సేవలు అందుబాటులోకి తెచ్చే అవకాశముందని టాక్.

ఇండియన్స్ చాలా మందే ఉండొచ్చు

ఇండియన్స్ చాలా మందే ఉండొచ్చు

బికినీ ఎయిర్‌లైన్స్‌ అనే ఈ వియట్‌ జెట్‌ లో ఎయిర్‌హోస్టెస్‌లకు బికినీలు, స్విమ్ సూట్‌లు ధరించి కస్టమర్లకు సేవలు అందిస్తే అందులో ప్రయాణించి వియత్నానికి వెళ్లే ఇండియన్స్ చాలా మందే ఉండొచ్చు.

మంచి ఆదరణ ఉంది

మంచి ఆదరణ ఉంది

రొమాంటిక్ ఆలోచనలతో ఉన్న ప్రయాణికుల నుంచి వియట్‌ జెట్‌ కు మాత్రం మంచి ఆదరణ ఉంది. ఇండియాలో కూడా అలాంటి వారు చాలా మందే ఉండి ఉంటారు. వారంతా వియట్‌ జెట్‌కు మంచి ప్రాముఖ్యం ఇవ్వవచ్చు.

ఇంకొన్ని రోజులు ఆగితే

ఇంకొన్ని రోజులు ఆగితే

ఇలాంటి విమానాల సేవలు ఎప్పుడొస్తాయా అనే ఎదురు చూసే ఆశావాహులారా ఇంకొన్ని రోజులు ఆగితే మీ కలలు తీరుతాయి. వియత్నాం ఎయిర్ లైన్స్ కు ఇండియాలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

వారంలో నాలుగు సార్లు

వారంలో నాలుగు సార్లు

ఇక భారతదేశంలో ఈ విమానాలు వారంలో నాలుగు సార్లు సేవలందిస్తాయట. ప్రపంచంలోని కొన్ని దేశాలు వియట్ జెట్ ఎయిర్‌ బికినీ ఎయిర్‌హోస్టెస్‌ల కాన్సెప్ట్‌‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాస్త సంప్రదాయకంగా మనదేశంలో వీటిని ప్రవేశపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Image credit (All photos)

English summary

Vietnam’s 'bikini airline' is coming to India 12 things to know

Vietnam’s 'bikini airline' is coming to India 12 things to know
Story first published: Thursday, March 22, 2018, 13:30 [IST]