Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
Christmas Wishes in Telugu : మీ సన్నిహితులంతా మెచ్చేలా క్రిస్మస్ విషెస్ చెప్పండి...!
క్రిస్మస్ పండుగ విషెస్, గ్రీటింగ్స్, ఫొటోలు, వాట్సాప్ మరియు ఫేస్ బుక్ స్టేటస్ మెసెజెస్ ను షేర్ చేసుకుందాం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ సందడే కనిపిస్తోంది. ఈ పండుగ సమయంలో చాలా మంది బహుమతుల కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ పండుగ వేళ కాస్త ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే..

మన దేశంలో క్రిస్మస్ పండుగను మతాలకు అతీతంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు. క్రైస్తవ సోదరీ సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు..

అనేక చోట్ల పిల్లలు, పెద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఇలాంటి పార్టీలను చేసుకొనే సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుండి వస్తుంది. ఎందుకంటే ఆనందంలోనే పరమార్థం ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ క్రమంలో మీరు కూడా క్రిస్మస్ సందర్భంగా మీతో పాటు మీ స్నేహితులతో.. కుటుంబసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులతో క్రిస్మస్ విషెస్, గ్రీటింగ్స్, అద్భుతమైన కోట్స్, వాట్సాప్ మరియు ఫేస్ బుక్ మెసెజ్ లను షేర్ చేసుకోండి...

క్రీస్తు పుట్టిన ఈ శుభదినం..
క్రీస్తు పుట్టిన ఈ శుభదినం మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం, ఆనందం కలుగజేయాలని కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

ఈ క్రిస్మస్ మీ జీవితంలో
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషం పెంచాలని, మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

2021కి గుడ్ బై..
ఈ క్రిస్మస్ పండుగతో 2021కి గుడ్ బై చెప్పేద్దాం..
కొత్త ఆశలతో కొత్త ఏడాదికి వెలకమ్ చెప్పేద్దాం..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

భగవంతుని దయ వల్ల..
ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

ఈ క్రిస్మస్ సీజన్..
ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

శాంటా తాతా వచ్చేస్తాడు..
క్రిస్మస్ టైమ్ లో శాంటా తాతా వచ్చేస్తాడు..
మనం ఆశ్చర్యపోయే గిఫ్టులు తెస్తాడు..
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు..
అందరిలోనూ ఆనందం నింపుతాడు..
మంచి మనసుతో మెప్పిస్తాడు..
మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

కొత్త ఏడాదికి ముందు
కొత్త ఏడాదికి ముందు వచ్చే క్రిస్మస్ పండుగ మీ లైఫ్ ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..
ప్రతి జీవితానికి కావాలి పర్వదినం..
మనమంతా ఆ దేవుని పిల్లలం..
మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ..
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు..

గిఫ్టులతో శాంటా క్లాజ్
చంద్రుడు తన చంద్రకాంతిని చెదరగొట్టాడు..
నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి..
అప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన
గిఫ్టులతో శాంటా క్లాజ్ స్వర్గం నుండి వచ్చింది..
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు..

కలలను నిజం చేసుకోవాలని..
మీ కలలు ఏమైనప్పటికీ,
మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి..
ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications
