Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పడకగదిలో అదీ ఫస్ట్ నైట్ రోజున కొత్త పెళ్లికొడుకు చేసిన పని తెలిస్తే... మీరు తెగ నవ్వుకుంటారు...
పడకగదిలో ఫస్ట్ నైట్ రోజున కొత్త పెళ్లికొడుకు ఏమి చేశాడో మీరు చూసెయ్యండి.
ఫస్ట్ నైట్ ఈజ్ సో హాట్.. క్రికెట్లో తొలి బంతికే సిక్సర్ షాట్ కొట్టినట్టుగా... తాము కూడా పడకగదిలో పార్ట్ నర్ తో మంచి షాట్ కొట్టాలని.. ప్రతి ఒక్క పురుషుడు కోరుకుంటాడు.

అందుకే తొలిరేయి తన పార్ట్ నర్ తో జరిగే ఘట్టం కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఆ మధురమైన రేయిని ఎప్పటికీ మరచిపోకుండా ఉండేందుకు.. దాన్ని ఒక మధురమైన జ్ణాపకంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు.

తమ భాగస్వామిని భావోద్వేగాన్ని అర్థం చేసుకునేందుకు.. తనకు సుఖాన్ని కలిగించేందుకు వినూత్న ప్రయోగాలు చేసేవారు బోలెడంత మందే ఉన్నారు. అందుకోసం అంతర్జాలంలో అనేక చిట్కాలను అన్వేషిస్తుంటారు కూడా. అయితే ఓ కొత్త పెళ్లికొడుకు శోభనం గదిలో ఫస్ట్ నైట్ రోజున చేసిన పని గురించి తెలిస్తే మీరంతా కచ్చితంగా పడి పడి నవ్వుకుంటారు. ఇంతకీ వారి పడకగదిలో ఏం జరిగింది.. అది ఎందుకని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఆ విశేషాలేంటో మీరు కూడా చూసేయ్యండి...

కంప్యూటర్ తో కుస్తీ..
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువుకు తన భర్త నుండి వింత సంఘటన ఎదురైంది. శోభనం గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు.. తొలిరోజే గట్టి షాకిచ్చాడు భర్త. పడకగదిలో ఫస్ట్ నైట్ నాడే కంప్యూటర్లో కుస్తీ పడటం స్టార్ట్ చేశాడు.

వరుడి కోసం..
అతని వెనకాలే.. బెడ్ పై కొత్త వధువు వరుడి కోసం మరియు ఆ ఘట్టం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ ఫొటోను ఎవరో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేశారు. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేసేస్తున్నారు.

ఫన్నీ చాట్..
‘ఇంతకీ ఆ అమ్మాయికి వరుడు ఏం చెప్పాడు? అనే ప్రశ్నతో మొదలైన ఫన్నీ చాట్.. ‘హాల్డ్ ఆన్ బేబ్' అనే మాటలను జోడించి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘బేబీ కాసేపు ఆగు.. ముందు నన్ను ఎఫ్ బి, ఇన్ స్టా నోటిఫికేషన్లు చెక్ చేసుకోనివ్వు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘నేను నా స్టేటస్ లను, అప్ లోడ్ చేసేంత వరకు ఓపిక పట్టు' అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు.

హిస్టరీ డిలీట్ చేయనివ్వు..
ఆ వధువు కూడా సరిగ్గా వరుడి కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపించడంతో నెటిజన్లు మరింత చెలరేగిపోయారు. ‘బేబీ నువ్వు కాసేపు ఆగు.. నా హిస్టరీ డిలీట్ చేయనివ్వు' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ‘హాల్డ్ ఆన్ బేబ్.. క్లయింట్ కామ్ ఫస్ట్.. బాద్ మే హమారా ఫస్ట్ నైట్'.. మరో గంటలో డబుల్ గేమ్ వీక్ డెడ్ లైన్ ముంచుకోస్తోంది అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.

సోషల్ మీడియాలో వైరల్..
ఈ సంఘటన ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. లేటెస్టుగా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఎవరైనా తొలిరేయి నాడు కొత్త వధువుతో కొత్త కబుర్లు చెబుతూ గడుపుతారు.. లేదా ఘట్టంలోకి దిగేస్తారు కానీ వీడెవడండి బాబూ..! అంటూ నవ్వుకుంటున్నారు.

టివిలో యాడ్ గుర్తు చేసుకుంటూ..
ఇలాంటి ఫస్ట్ నైటుకు సంబంధించి మన టివిల్లో కొన్ని యాడ్స్ కామెడీగా వచ్చాయి. వీటిని మీరు కూడా చూసే ఉంటారు. అందులో కబడ్డీ యాడ్ బాగా హైలెట్ అయ్యింది. ఓ తాతయ్య తన మనవడికి పడకగదిలో పార్ట్ నర్ తో కబడ్డీ ఆడుకోమంటే.. తను నిజంగానే కబడ్డీ ఆటలో మాదిరిగా తనను తాకి.. తాను ఎంతో ఆనందంగా బయటికి రావడంతో.. అందరూ పడి పడి నవ్వుకుంటారు.

ఈరోజు లేనట్టే..
మరి కొందరు ‘ఈ తొలి రేయి.. ఆ ఘట్టం లేనట్టే.. ఇంకోరోజుకు వాయిదా వేసుకుందాం' అని కామెంట్ చేశారు. దీంతో కొత్త వధువు తన పార్ట్ నర్ ను ఎలా ఒప్పించాలా అని ఆశగా ఎదురుచూస్తున్నట్టు కనిపించింది.
All Images Credited to Twitter



Click it and Unblock the Notifications
