`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 6 రాశుల వారు ‘ఆ’విషయాల్లో ఎక్కువగా అపఖ్యాతి పాలవుతారు...!

|

సాధారణంగా ఈ లోకంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అదే సందర్భంలో వారికి అనేక రకాల అభిప్రాయాలు, అలవాట్లు, అభిరుచులు అనేవి కూడా ఉంటాయి. అందుకనే ఏ ఒక్కరి అభిప్రాయాలు అనేవి ఎక్కువగా కలవవు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొందరు వ్యక్తులు తమ స్నేహితులతో, బంధువులతో, శ్రేయోభిలాషులతో చాలా సన్నిహితంగా ఉంటారు. చాలా విషయాల్లో విశ్వాసంగా ఉన్నట్లు నటిస్తారు. సరైన సమయం చూసుకుని మోసం చేస్తూ ఉంటారు. అలా తమ సంబంధాలను చేతులారా నాశనం చేసుకుంటారు. విశ్వాసాలను పూర్తిగా వమ్ము చేసేస్తారు.

ఇలాంటి వ్యక్తులు మన లోకంలో ప్రతిచోటా ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తులను కనిపెట్టడం అనేది చాలా కష్టమైన పనే. కానీ దానికి జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది.

మీరు గనుక మోసం చేసే వ్యక్తుల నుండి దూరంగా మరియు సురక్షితంగా ఉండాలనుకుంటే, ఈ జాబితాలోని రాశిచక్రాల వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు కొన్ని విషయాల్లో రహస్యంగా మరియు నమ్మకంగా ఉంటారు. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడే చూసేయ్యండి...

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు చాలా మొండి పట్టుదల గలవారు. వీరు ఏదైనా కోరుకుంటే అది పొందేంత వరకు నిద్రపోరు. అందుకోసం ఎలాంటి ఆటలైనా ఆడతారు. కొన్నిసార్లు దొంగతనం వంటి వాటికి కూడా పాల్పడతారు. వీరు తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడంలో కూడా ముందంజలో ఉంటారు. అందువల్ల వీరు ఎవరికైనా నిజం చెప్పడంలో వెనుకాడరు. వీరు తమ చర్యలతో ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఏదైనా కావాలనుకుంటే, దాని కోసం ఎలాంటి ఆటలైనా ఆడతారు. వీరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. వీరు టార్గెట్ ఛేదించే వరకు ఎవ్వరి గురించి ఏ విషయాన్ని పట్టించుకోరు. కాబట్టి, వీరు ఏదైనా లక్ష్యం సాధించాలంటే, అస్సలు వెనక్కి తిరిగి చూడరు. అంతేకాదు ప్రత్యర్థులను కూడా నిరోధించవచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు మంచి ఆటగాళ్లుగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు. వీరు చాలా తెలివైనవారు మరియు మ్యానిప్యులేట్ చేయడంలో వీరి ప్రణాళిక, వీరి భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ రాశి మనోజ్ణతను కదిలించడం అనేది చాలా కష్టమైన పని. అయితే వీరు ఏదైనా పోరాటంలో విజయం సాధించేందుకు చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడతారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు తమ ప్రయోజనాలకు, పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణను తీసుకుంటారు. అయితే అనుకోకుండా, వీరి చేష్టలను గమనిస్తే, వీరు ఎదుటివారితో ఆడుకుంటున్నారని, వాస్తవాన్ని మళ్లించడానికి వారు పరిస్థితిని మురిపించేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తుంది. వీరిలో మరో ప్రతికూల విషయమేమిటంటే.. వీరికి ప్రణాళిక ప్రకారం పనులు జరగనప్పుడు కూడా వీరు ఇతరులను కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటిని వీరు బాగా ఇష్టపడతారు కూడా. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వీరి పని పూర్తయిన తర్వాత, మిమ్మల్ని వదిలి వెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఏదైనా ఆట మొదలుపెట్టినప్పుడు కొంచెం అత్యాశతో ఉంటారు. వీరికి ముందుగా ఏవైనా అవకాశాలు వచ్చినప్పటికీ.. వాటిని వద్దనుకుంటారు. ఆ తర్వాత దాన్ని ఎందుకు వదిలేశామా అని నిరాశకు లోనవుతారు. కొన్నిసార్లు వీరు ఆడే ఆటలో మోసం కూడా చేసేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరికి అవకాశం రాకముందే వీరు ఆటను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఇతరులకు డబ్బును ఇవ్వడం అనే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే వీరు డబ్బును ఇస్తే, దానిని బహుమతిగా ఇచ్చినట్లు భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తమ డబ్బు కోసం తీవ్రంగా పోరాడతారు. అలాంటి సమయాల్లో దూకుడుగా ఉండాల్సి వస్తే, ఏ మాత్రం వెనక్కి తగ్గరు. నేరుగా ఇతరుల ఇంటికి వెళ్లి తమ పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

English summary

Zodiac signs who are notorious players

Here are these zodiac signs who are notorious players. Take a look