Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అన్నం తిన్నతరువాత స్నానం చేయవద్దు..! లేదంటే చాలా ప్రమాదం..!
కొంతమంది ఆకలి తట్టుకోలేక భోజనం చేస్తుంటారు. మరికొంతమంది పడుకునే ముందు స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయవచ్చా ? చేస్తే అమవుతుందోనని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ ఇలా స్నానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని అంటున్నారు. పూర్వం పెద్దలు, భోజనం చేసిన తరువాత స్నానం చేస్తే దరిద్రం పట్టుకుంటుందని చెప్పేవారు. భోజనం చేసిన తరువాత లేదా పడుకునే ముందు ఎందుకు స్నానం చేయవద్దో తెలుసుకుందాం.

భోజనం చేసిన తరువాత తిన్నది అరగాలంటే మూడు ప్రాధానంగా జీర్ణకోశం దగ్గరికి వెళ్లాలి. రక్తప్రసరణ, ప్రాణవాయువు, శరీర బలం. ఈ మూడు వుంటేనే ఆహారం జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. భోజనం చేసి వంటి మీద నీళ్లు పోసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. చల్లబడిన ఈ శరీరాన్ని వేడిపరచాలంటే రక్తప్రసరణ వేగంగా జరగాలి. ఇలా శరీరం మొత్తానికి రక్తప్రసరణ జరగడం వల్ల పొట్ట దగ్గర అవసరమైన రక్తప్రసరణ శరీరానికి జరగడంతో జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురౌతాయ్. పొట్టదగ్గర రక్త ప్రసరణ తగ్గడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది.
ఇలా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయ్. కడుపునొప్పి వచ్చే అవకాశాలు కూడా వున్నాయ్. జీర్ణ సమస్యలు తలెత్తుతాయ్.అందుకే పెద్దలు తిన్నాక దరిద్రమని అందుకే అన్నారు. ఎప్పుడో ఒకసారి ఇలా స్నానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు. కానీ కొంతమంది దీన్ని ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. అది మంచిది కాదని అటు ఆయుర్వేదం, ఇటు వైద్య శాస్త్రం చెబుతోంది.

కడుపునిండ తిన్న తరువాత పనికూడా చేయలేము. చదువాలని కూడా అనిపించదు. దీనికి కారణం ప్రాణవాయువు, బలం, రక్తప్రసరణ మొత్తం పొట్టదెగ్గరే వుండిపోవడమని అర్థం చేసుకోవాలి. ఎనర్జీ డైవర్షన్ జరగడం వల్ల మనకు ఈ సమస్య తలెత్తుతుంది.
స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు..
మగవారు రోజూ తలస్నానం చేస్తే చాలా మంచిది. లేదంటే కనీసం ప్రతి బుధవారం తప్పకుండా స్నానం చేయాలి. శుక్రవారమైనా సరే తలస్నానం చేసుకోవచ్చు. మగవాళ్లు ఎప్పుడు స్నానం చేసినా నగ్నంగా స్నానం చేయకూడదు. నీళ్లల్లో అగ్నిదేవుడు వుంటాడు కాబట్టి వస్త్రంతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తుడిచిన టవల్‌నే చుట్టుకోవద్దని చెబుతున్నారు, లేదంటే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుందని శాస్త్రం అంటోంది.



Click it and Unblock the Notifications