Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
తల్లిపాలు బిడ్డకు చాలటం లేదా?

1. ఆవు పాలు - ఆవు పాలు చాలావరకు తల్లిపాలకు సమానంగానే వుంటాయి. సహజమైన ఈ పాలలో బేబీకి కావలసినంత కొవ్వు, లాక్టోస్, కొల్లెస్టరాల్ వుంటాయి.
2. సోయా - ఆవు పాలకు బేబీ ఎలర్జీ చూపితే, ప్రోటీన్లు అధికంగా వుండే సోయా మిల్క్ బాగుంటాయి. బేబీ శరీర ఎదుగుదలకు సోయా పాలు చాలా మంచివి. అయితే, సోయా ఉత్పత్తులు, బేబీకి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా వైద్యుల సలహాతో మాత్రమే వాడండి.
3. రైస్ మిల్క్ - వీటిలో కార్బోహైడ్రేట్లు మాత్రమే అధికం. ప్రొటీన్లు, కాల్షియం తక్కువగా వుంటాయి. వీటిని ఇచ్చినట్లయితే, బేబీకి అదనంగా కూడా కొన్ని ఆహారాలు ఇవ్వాలి. రైస్ మెత్తగా ఉడికించి పాలలో గుజ్జులా చేసి కూడా పెట్టవచ్చు.
4. బాదం పాలు - ప్రొటీన్లు, కొవ్వులు కల బాదం పాలు బిడ్డకు ప్రత్యామ్నాయ పాలుగా మంచిదే. వీటిలో మెగ్నీషియం, కాల్షియం వుండి అవి బేబీ ఆరోగ్యకర ఎదుగుదలకు, గుండెకు బాగా ఉపయోగిస్తాయి. ఆవు పాలకంటే కూడా బాదంపాలు మంచి మేలు చేస్తాయని కూడా చెపుతారు. బాదంపప్పులు నీటిలో నానపెట్టి, పేస్ట్ లా చేసి దానిలో నీరు కలిపి పట్టవచ్చు.
తల్లి తన వద్ద పాలు వున్నంతవరకు బిడ్డకు పాలు పట్టాలని, ఇక తనవద్ద పాలు కొరవడితే, ప్రత్యామ్నాయాలు మాత్రమే బిడ్డ శరీరం ఆరోగ్యకర ఎదుగుదలకు సహకరించేరీతిలో ఆచరించాలని సూచిస్తున్నాము.



Click it and Unblock the Notifications
