Latest Updates

లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
క్యారెట్ తో కన్నుల పోషణ...!
Baby
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

బిడ్డల పోషణలో ముఖ్యంగా, శిశువు కన్నుల గురించి జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. శిశువు కన్నులను గురించి మొదట్లో తగినంత జాగ్రత వహించినట్లైతే పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు ఎంతో సుఖపడతారు. పిల్లల కన్నులు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్స్ ను ఆహారంతో పాటు తరచూ ఇస్తుండాలి.

క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చరమ సౌందర్యాన్ని పెంచుతుంది. ఉడికించిన క్యారెట్స్ ను తినిపించడం వల్ల యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసి శరీరములోని చెడు పదార్ధాలను తొలగిస్తుంది, శరీర వ్యాదినిరోధక శక్తి ని పెంపొదిస్తుంది. ఇవి తినడానికి తీయ్యగా ఉంటాయి కాబట్టి, మెత్తగా ఉడికించి బేబీ ఫుడ్ తో మిక్స్ చేసి తినపించవచ్చు.

Next »

« Previous

Comments
English summary
Carrots for A Good Vision | క్యారెట్ తో కన్నుల పోషణ...!
Story first published: Wednesday, August 29, 2012, 15:51 [IST]
Other articles published on Aug 29, 2012

Click it and Unblock the Notifications