Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మెదడును చురుగ్గా ఉంచి... జ్ఞాపక శక్తిని పెంచే బేబి ఫుడ్
పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పిల్లలకు గుడ్డు ... పచ్చ సొన, 6 - 9 నెలల్లో ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు. తక్షణం శరీరంలోకి ఇంకిపోయే ప్రొటీన్లు సమకూరాలంటే గుడ్లకు మించిన ఆహారం లేదు. శరీరం ఎదుగుదలకూ, కండరాల నిర్వహణ (మజిల్ మెయింటెనెన్స్)కు గుడ్డు కంటే మంచి ఆహారం లేనేలేదు. అందుకే పిల్లలకు ఇచ్చే ఆహారంలో గుడ్డు ఉండేలా చూడటం చాలా అవసరం. గుడ్డులో విటమిన్ ఏ, బి, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. దానితో పాటు ఫోలిక్ ఆసిడ్, క్యాల్షియమ్ క్రోమియం, సెలేనియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

గుడ్డులో ఉన్న ప్రోటీన్లు, న్యూట్రియంట్స్, విటమిన్లు, మినరల్స్ బేబీ పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. గుడ్డను బాగా ఉడికించి, చల్లారి తర్వాత పొట్టు తీసి, గుడ్డును బాగా చిదిమి దానికి కొద్దిగా ఉప్పు చేర్చి మృదువుగా కలుపుకొని తినిపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కావల్సినంత శక్తిని అందిస్తుంది. శరీరం దృడంగా పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా గుడ్డును బేబికి తినపించడం వల్ల ఎదిగే పిల్లలకు మెదడు చాలా చురుగ్గా ఉండేట్లు చేస్తుంది.



Click it and Unblock the Notifications
