Latest Updates

మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? -
వినాయకుడు ఏకదంతుడు ఎందుకు అయ్యాడు? అసలు కథ -
ప్రోటీన్, క్యాల్షియం గని ఈ లడ్డు..రోజుకొక్కటి తింటే మీ శరీరానికి కొండంత బలం! -
లవ్ బైట్ ప్రాణాలు తీస్తుందా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
తక్కువ మటన్ తో ఎక్కువ గ్రేవీ..రుచిలో అదిరిపోయే తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం -
భాగస్వామి ఫోన్ ను పదే పదే చెక్ చేయడానికి అసలు కారణాలివే..! -
మన పూర్వీకులు 100 ఏళ్లు ఆరోగ్యంగా బతకడానికి కారణమైన జొన్న గట్కా.. ఎలా చేయాలో తెలుసా? -
2026 జూన్ 13: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ధనలాభం, కెరీర్ వృద్ధి మీ సొంతం!
ఎముకలకు తగినంత క్యాల్షియం అందించి స్ట్రాంగ్ గా...
Baby
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి.

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ గా ఉండే ఆకు కూరల్లో క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలు పెద్దలకే కాదు పిల్లల పెరుగుదలకు బాగా దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల మెదడును చురగ్గా ఉంచి ఎముకలు వృద్దిచెందడానికి బాగా సహాయం పడుతుంది. ఇది చాలా సులభంగా తయారు చేసి బేబీపుడ్ తో మిక్స్ చేసి తినిపించవచ్చు.

Next »

« Previous

Comments
English summary
Spinach For Stronger Baby Bones | ఎముకలకు తగినంత క్యాల్షియం అందించి స్ట్రాంగ్ గా...
Story first published: Wednesday, August 29, 2012, 15:47 [IST]
Other articles published on Aug 29, 2012

Click it and Unblock the Notifications