Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
పిల్లలు తినే ఆహారం ఎలా వుండాలి?

బయట దొరికే బేబీ ఆహారాలు ఆరోగ్యకరమైనవి కాక బరువును పెంచేవిగా కూడా వుంటాయి. ఈ ఆహారాలు అవసరమైన పోషకాలు లేదా దీర్ఘకాలం తినదగినవి గా కూడా వుండవు. బిడ్డ ఎదుగుతున్న కొలది ఆహారంలో కూడా మార్పులు చేయాలి. బేబీల పొట్ట చాలా సున్నితంగా వుంటుంది. కనుక వారి ఆహార తయారీలో అన్నిరకాల శ్రధ్ధ పెట్టాలి. వయసు మారే కొలదీ వారిని ఘన ఆహారానికి కొద్దిపాటి నెయ్యి, పప్పు వంటివి వేసి తినిపించాలి. వీటిలో వారికి కావలసిన పోషకాలు లభిస్తాయి.
బేకరీ ఆహారాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, కూల్ డ్రింక్ లు మొదలైనవి బేబీకి తినిపించరాదు. తల్లిపాలే ఆహారంగా పెరుగుతున్న నెలల బేబీకి ఘన ఆహారం అందించటం కష్టతరమైన పనే. రైస్, పప్పులు వంటివి వండేటపుడు ముందుగా వాటిని బాగా వేయించి, ఉడికించి మెత్తటి ఆహారంగా పెట్టాలి. ఆహారం నోటిలో పెట్టినవెంటనే లోపలికి జారిపోయేలా వుండాలి. అపుడే బేబీ జీర్ణక్రియ బాగా వుండి సమస్యలు లేకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications
